01 Tue 06:17 అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై విషం చిమ్ముతున్నారు: మంత్రి లోకేశ్ తణుకు అన్న క్యాంటీన్ నిర్వహణపై వైసీపీ ట్వీట్ తణుకు క్యాంటీన్‌లో అడుగడుగునా అపరిశుభ్రమంటూ వీడియో పోస్ట్ చేసిన వైసీపీ కావాలనే అన్న క్యాంటీన్లపై సైకో జగన్ విషం చిమ్ముతున్నారని మంత్రి లోకేశ్ ఫైర్ క్యాంటీన్లలో రుచి, శుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని వ్యాఖ్య
02 Sat 11:23 ఎట్టకేలకు లొంగిపోయిన మాజీ సీఐ చిన్నా మల్లయ్య వినుకొండ పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ సీఐ మల్లయ్య లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అధికారి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ కొన్ని రోజుల క్రితమే సర్వీసు నుంచి శాశ్వత తొలగింపు
03 Sat 11:21 నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విద్యాశాఖలో డీవైఈవో, గెజిటెడ్ హెడ్‌మాస్టర్ పోస్టుల భర్తీ మొత్తం 24 ఉన్నత స్థాయి పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జూన్ 12 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత నియామక ప్రక్రియను వేగవంతం చేసిన కమిషన్
04 Sat 10:37 ‘పెద్ది’లో జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు.. ఆ సన్నివేశాలు మారుస్తామన్న డైరెక్టర్ కొన్ని సన్నివేశాల్లో గ్లామర్ శ్రుతి మించిందంటూ విమర్శలు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు మహిళలను కించపర్చడం తమ ఉద్దేశం కాదని వివరణ భవిష్యత్తులోనూ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ
05 Sat 10:35 అండమాన్‌లో మళ్లీ గ్యాస్ సిరులు.. రెండో భారీ నిక్షేపాన్ని కనుగొన్న ఆయిల్ ఇండియా.. ఇదిగో వీడియో! అండమాన్ సముద్ర తీరంలో రెండోసారి సహజవాయువు నిక్షేపాల గుర్తింపు విజయాపురం-3 వద్ద ఈ గ్యాస్‌ను కనుగొన్నట్టు ప్రకటించిన ఆయిల్ ఇండియా దేశీయ ఇంధన భద్రతకు ఇది పెద్ద ముందడుగు అన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సముద్ర మంథన్ మిషన్‌లో భాగంగా ఈ అన్వేషణ కార్యకలాపాలు డ్రిల్ చేసిన మూడు బావుల్లో రెండింటిలో గ్యాస్ లభ్యం కావడంతో పెరిగిన అంచనాలు
06 Sat 10:29 తమిళనాడు రాజకీయాల్లో భారీ కుదుపు.. టీవీకే గూటికి మాజీ మంత్రులు? ఆదివారం టీవీకేలోకి సి.వి.షణ్ముగం, సి.విజయభాస్కర్? విశ్వాస పరీక్షలో విజయ్ ప్రభుత్వానికి షణ్ముగం వర్గం అనుకూల ఓటు ఇప్పటికే టీవీకేలో చేరిన పలువురు అన్నాడీఎంకే నేతలు వలసలతో మరింత బలం పుంజుకుంటున్న టీవీకే
07 Sat 10:27 టెస్ట్ క్రికెట్లోకి మానవ్ సుతార్ ఎంట్రీ.. అతడికే ఎందుకు చాన్స్? ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్ ద్వారా మానవ్ సుతార్ టెస్టుల్లో అరంగేట్రం భారత్ తరఫున టెస్ట్ క్యాప్ సాధించిన 319వ ప్లేయర్‌గా రికార్డ్ రవీంద్ర జడేజా స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్‌గా మానవ్‌కు చోటు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 29 మ్యాచుల్లో 129 వికెట్లు, 945 పరుగులు చేసిన రికార్డు
08 Sat 10:21 మానవత్వం ఇంకా బతికే ఉంది.. నెట్టింట వైరల్ అవుతున్న ఆటో డ్రైవర్ నిజాయతీ పొరపాటున రూ.15,682 బదిలీ చేసిన ప్రయాణికుడు వెంటనే ఆ మొత్తాన్ని తిరిగిచ్చిన ఆటో డ్రైవర్ లింక్డ్‌ఇన్‌లో ఘటనను పంచుకోవడంతో వైరల్ ఆటో డ్రైవర్ నిజాయతీకి నెటిజన్ల ప్రశంసలు
09 Sat 10:09 ఆర్మీ పైలట్ వైరల్ ప్రపోజల్‌తో తెరపైకి 'చీతా' హెలికాప్టర్ల భద్రతా వివాదం! ఆర్మీ పైలట్ కెప్టెన్ భరత్ తన ప్రేయసికి చేసిన ప్రపోజల్ వీడియో వైరల్ ఇది సైనిక నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందా? రాదా? అనే చర్చ ఈ ఘటనతో ఆర్మీ దశాబ్దాలుగా వాడుతున్న పాత 'చీతా' హెలికాప్టర్ల అంశం మళ్లీ తెరపైకి మే 20న లడఖ్‌లో కుప్పకూలిన చీతా హెలికాప్టర్
10 Sat 10:06 బరువు తగ్గకపోయినా గుండె పదిలం.. వ్యాయామంపై పరిశోధనలో ఆసక్తికర విషయాలు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నివేదిక వ్యాయామంతో బీపీ, షుగర్ లెవల్స్ నియంత్రణ శారీరక శ్రమతో ఇన్సులిన్ నిరోధకతతో తగ్గుదల బాడీ ఫిట్‌నెస్ మాత్రమే ఆరోగ్యానికి కొలమానం వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని సూచన