ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సెట్ టాప్ బాక్స్ అవసరం లేకుండా 800 చానళ్లు
    Wed 11:14

    సెట్ టాప్ బాక్స్ అవసరం లేకుండా 800 చానళ్లు

    • టీవీ ప్లస్ సేవలను విస్తృతం చేసిన జియో 
    • అన్ని స్మార్ట్ టీవీ ఫ్లాట్ ఫామ్స్ లో కూడా జియో టీవీ ప్లస్ సేవలు
    Read full story
  • రేపు కోల్‌కతాకు సీఎం చంద్రబాబు... బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి హాజరు
    Fri 07:43

    రేపు కోల్‌కతాకు సీఎం చంద్రబాబు... బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి హాజరు

    • రేపు ఉదయం విజయవాడ నుంచి కోల్‌కతాకు బయల్దేరనున్న ముఖ్యమంత్రి
    • వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు పాల్గొననున్న కార్యక్రమం
    • ప్రమాణ స్వీకారం అనంతరం కోల్‌కతా నుంచి నేరుగా హైదరాబాద్‌కు పయనం
    Read full story
  • విమానంలో మహువా మొయిత్రాకు వేధింపులు.. 'చోర్ చోర్' అంటూ నినాదాలు.. వీడియో ఇదిగో!
    Fri 07:26

    విమానంలో మహువా మొయిత్రాకు వేధింపులు.. 'చోర్ చోర్' అంటూ నినాదాలు.. వీడియో ఇదిగో!

    • ఇది బీజేపీ సంస్కృతి అని మహువా మొయిత్రా వ్యాఖ్య
    • విమాన సిబ్బంది నిర్లక్ష్యంపై డీజీసీఏకు అధికారిక ఫిర్యాదు
    • ఇండిగో సంస్థపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డిమాండ్
    Read full story
  • హనీట్రాప్ భయం.. ఆటగాళ్ల రూముల్లో ఆకస్మిక తనిఖీలు.. ఐపీఎల్ ప్లేయ‌ర్ల‌పై బీసీసీఐ నిఘా!
    Fri 07:26

    హనీట్రాప్ భయం.. ఆటగాళ్ల రూముల్లో ఆకస్మిక తనిఖీలు.. ఐపీఎల్ ప్లేయ‌ర్ల‌పై బీసీసీఐ నిఘా!

    • ఐపీఎల్ ఫ్రాంచైజీలకు హనీట్రాప్ పై బీసీసీఐ తీవ్ర హెచ్చరిక
    • ఆటగాళ్ల హోటల్ గదుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని నిర్ణయం
    • అనుమతి లేకుండా ఆటగాళ్ల గదుల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశంపై నిషేధం
    • నిబంధనలు మిరితే భారీ జరిమానాలు, సస్పెన్షన్ తప్పదని స్పష్టీకరణ
    • హోటల్ నుంచి బయటకు వెళ్లాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి
    Read full story
  • ‘సర్కే చునార్’ సాంగ్ వివాదం.. క్షమాపణ చెప్పిన నటి నోరా ఫతేహి
    Fri 07:08

    ‘సర్కే చునార్’ సాంగ్ వివాదం.. క్షమాపణ చెప్పిన నటి నోరా ఫతేహి

    • 'సర్కే చునార్' పాట వివాదంపై మహిళా కమిషన్‌ ఎదుట హాజరైన నోరా
    • రాతపూర్వకంగా క్షమాపణ చెప్పిన బాలీవుడ్ నటి
    • కొంతమంది అనాథ బాలికల చదువు బాధ్యత తీసుకుంటానని ప్రకటన
    • గతంలో ఇదే పాటపై సంజయ్ దత్ కూడా క్షమాపణ చెప్పిన వైనం
    Read full story
  • తమిళనాడు గవర్నర్ చర్య రాజ్యాంగబద్ధమే.. మెజారిటీ చూపించమనడం తప్పు కాదు: హరీశ్ సాల్వే
    Fri 07:08

    తమిళనాడు గవర్నర్ చర్య రాజ్యాంగబద్ధమే.. మెజారిటీ చూపించమనడం తప్పు కాదు: హరీశ్ సాల్వే

    • ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను గవర్నర్ ఇంకా ఆహ్వానించకపోవడంపై చర్చ
    • మెజారిటీ నిరూపించుకోవాలని కోరడం రాజ్యాంగబద్ధమేనన్న హరీశ్ సాల్వే
    • అతిపెద్ద పార్టీకి ప్రభుత్వ ఏర్పాటు హక్కు ఉంటుందనడం అపోహ మాత్రమేనని వ్యాఖ్య
    • స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే గవర్నర్ బాధ్యత అని స్పష్టీకరణ
    • రాజ్యాంగ సంస్థల నిర్ణయాలు నచ్చకపోతే విమర్శించడం సరికాదంటూ హితవు
    Read full story
  • హస్కీ కుక్కల కేసులో వీడిన మిస్టరీ.. నలుగురి అరెస్ట్
    Fri 06:53

    హస్కీ కుక్కల కేసులో వీడిన మిస్టరీ.. నలుగురి అరెస్ట్

    • సంగారెడ్డిలో హస్కీ కుక్కలను వదిలేసిన ఘటనలో పురోగతి
    • ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన బీడీఎల్ భానూరు పోలీసులు
    • ఖర్చు భరించలేకే కుక్కలను వదిలేసినట్లు విచారణలో వెల్లడి
    • ఈ కుక్కలను కల్వరి టెంపుల్‌లో పెంచినట్లు గుర్తింపు
    • టెంపుల్ లైసెన్సులపై జీహెచ్‌ఎంసీకి లేఖ రాసిన జిల్లా ఎస్పీ
    Read full story
  • తెలంగాణ బీడీ కార్మికులకు గుడ్ న్యూస్.. పెరిగిన వేతనాలు
    Fri 06:53

    తెలంగాణ బీడీ కార్మికులకు గుడ్ న్యూస్.. పెరిగిన వేతనాలు

    • వెయ్యి బీడీలకు రూ.6 చొప్పున పెంపునకు ఒప్పందం
    • ప్రస్తుతం వెయ్యి బీడీలకు రూ.268.31 చెల్లింపు
    • రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది కార్మికులకు లబ్ధి
    • ప్యాకర్లు, ఇతర సిబ్బంది జీతాల్లోనూ పెరుగుదల
    • 2028 ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉండనున్న కొత్త జీతాలు
    Read full story
  • డీఎంకే-అన్నాడీఎంకే కలిస్తే.. 107 మందితో రాజీనామా: విజయ్
    Fri 06:40

    డీఎంకే-అన్నాడీఎంకే కలిస్తే.. 107 మందితో రాజీనామా: విజయ్

    • తమిళనాట కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ
    • ప్రభుత్వ ఏర్పాటుపై విజయ్ కీలక నిర్ణయం
    • సుస్థిర ప్రభుత్వం కోసం ద్రవిడ పార్టీల ప్రయత్నాలు
    • 107 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తానన్న విజయ్
    Read full story
  • ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఆయ‌న విధించిన 10శాతం ప్రపంచవ్యాప్త సుంకాలను రద్దు చేసిన కోర్టు
    Fri 06:40

    ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఆయ‌న విధించిన 10శాతం ప్రపంచవ్యాప్త సుంకాలను రద్దు చేసిన కోర్టు

    • ఈ సుంకాలు చట్ట ప్రకారం సమంజసం కావని స్పష్టం చేసిన న్యాయస్థానం
    • చిన్న వ్యాపార సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై అనుకూలంగా తీర్పు
    • 1974 నాటి వాణిజ్య చట్టాన్ని తప్పుగా ఉపయోగించారని కోర్టు వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV