బంగ్లాదేశ్ సంక్షోభం వెనకున్న మాస్టర్ మైండ్ ఎవరంటే..!
బంగ్లాదేశ్ అల్లర్ల వెనక ఎవరో ఉన్నారన్న వార్తలు ఇటీవల వెలువడ్డాయి. చైనానే ఆ దేశాన్ని రెచ్చగొట్టి మనకు పక్కలో బల్లెంలా మారుస్తోందన్న కథనాలు తెరపైకి వచ్చాయి. అయితే, చైనా సంగతి పక్కనపెడితే బంగ్లాదేశ్‌ను రెచ్చగొట్టడం ద్వారా భారత్‌ను అస్థిరపరచాలనే కుట్ర ఒకటి అందులో దాగి ఉన్నట్టు తాజాగా తెలిసింది. మరి ఆ దేశం ఏదో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడాల్సిందే.