Sun 06:34 ధోనీ, విరాట్, రోహిత్ శర్మల కెప్టెన్సీలపై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు ధోనీ జట్టులో భరోసా కల్పించాడన్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా విరాట్ ఆటగాళ్లను ఫిటినెస్ దిశగా ప్రోత్సాహించాడని వ్యాఖ్య రోహిత్ శర్మ ఆటగాళ్లకి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ ఇస్తుంటాడని వెల్లడి Read full story
Tue 20:06 ఆదాయానికి మించిన ఆస్తులు... దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తాడేపల్లి, విశాఖ సహా నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ దాడులు సోదాల్లో భారీగా బంగారం, వెండి, నగదు, భవనాలు గుర్తింపు గతంలోనూ అక్రమాల ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన అధికారిణి విజయసాయి రెడ్డి పేరుతో ముడిపడి గతంలో శాంతిపై ఆరోపణలు Read full story
Tue 19:42 ఏపీ అగ్నిమాపక శాఖకు కొత్త రూపు... ఆధునిక వాహనాలు, పరికరాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు అగ్నిమాపక శాఖ ఆధునికీకరణకు ప్రభుత్వం శ్రీకారం రూ.33.25 కోట్ల విలువైన వాహనాలు, పరికరాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెరుగుతున్న హై-రైజ్ భవనాలకు అనుగుణంగా ఆధునికీకరణ జరగాలన్న సీఎం ప్రజల ప్రాణాలను కాపాడటమే తొలి ప్రాధాన్యమని అధికారులకు స్పష్టం మొత్తం రూ.252.93 కోట్లతో శాఖను బలోపేతం చేసేందుకు ప్రణాళిక Read full story
Tue 19:28 కేరళలో ముగిసిన ప్రచార హోరు... ఎల్లుండి పోలింగ్ కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం 6 గంటలకు తెర వరుసగా మూడోసారి అధికారం కోసం పినరయి విజయన్, గెలుపుపై ధీమాతో యూడీఎఫ్ ఈసారి కచ్చితంగా ఖాతా తెరుస్తామంటున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఏప్రిల్ 9న 2.71 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్న వైనం ప్రచార చివరి రోజున మూడు కూటముల భారీ రోడ్ షోలతో హోరెత్తిన కేరళ Read full story
Tue 19:10 కేరళలో బీజేపీ 'జీరో సీట్ల పార్టీ'... ఆ పార్టీకి ఓటు వేస్తే వృథా: శశిథరూర్ కీలక వ్యాఖ్యలు కేరళ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఉండదని వ్యాఖ్య ప్రధాని మోదీ ప్రచారంతో రాష్ట్రంలో బీజేపీకి ప్రయోజనం ఉండదు ఎల్డీఎఫ్‌పై వ్యతిరేకతను బీజేపీకి ఓటేసి వృథా చేయవద్దు రాష్ట్రంలో యూడీఎఫ్ స్పష్టమైన ఆధిక్యంతో గెలుస్తుందని ధీమా విపత్తుల నిర్వహణలో పినరయి ప్రభుత్వం విఫలమైందని విమర్శ Read full story
Tue 18:59 కాలేజీ విద్యలో మార్పులు, వేగంగా ఇళ్ల నిర్మాణం... అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం ప్రభుత్వ పథకాల అమలుపై ఆర్టీజీఎస్ నుంచి సీఎం సమీక్ష 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం కాలేజీ విద్యలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు ప్రమాదాల నివారణ, ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన అవేర్ 2.0 మొబైల్ యాప్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి Read full story
Tue 18:44 మీ డాష్ కామెంట్‌కు నేను రాష్ కామెంట్ చేయబోను: పినరయి విజయన్ కు రేవంత్ రెడ్డి కౌంటర్ కేరళ అసెంబ్లీ ఎన్నికలు కేరళ సీఎం విజయన్, తెలంగాణ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తాజాగా విజయన్ లేఖకు బదులిచ్చిన రేవంత్ రెడ్డి పాత నీతి ఆయోగ్ లెక్కలతో తెలంగాణను అంచనా వేయొద్దని హితవు దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణదేనని స్పష్టం Read full story
Tue 18:52 ఇరాన్ కీలక ఖర్గ్ ఐలాండ్‌పై మరోసారి బాంబుల వర్షం.. ఇక ఆగేది లేదన్న ఇరాన్ మిలిటరీ లక్ష్యాలపై దాడులు చేసిన అమెరికా, ఇజ్రాయెల్ రహదారులు, రైల్వే వంతెనలపై భారీగా దాడులు తమ ఓపిక నశించిందంటూ ఘాటుగా స్పందించిన ఇరాన్ Read full story
Tue 18:28 టర్కీలో ఇజ్రాయెల్ కాన్సులేట్ వద్ద కాల్పుల కలకలం... ముగ్గురు సాయుధుల హతం ఇస్తాంబుల్‌లో ఇజ్రాయెల్ కాన్సులేట్ భవనం వద్ద కాల్పులు పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు దుండగులు హతం ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలు దాదాపు రెండున్నరేళ్లుగా కాన్సులేట్‌ను ఉపయోగించడం లేదన్న అధికారులు దుండగులకు ఉగ్రసంస్థలతో సంబంధాలున్నాయని వెల్లడి Read full story
Tue 18:27 200 యూట్యూబ్ చానళ్లను బీఆర్ఎస్ కొనుగోలు చేసింది: జూపల్లి కృష్ణారావు యూట్యూబ్ చానళ్లతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్న జూపల్లి బీఆర్ఎస్ ప్రచారాలను కాంగ్రెస్ కార్యకర్తలు దీటుగా ఎదుర్కోవాలని పిలుపు పార్టీ కోసం ప్రతి కార్యకర్త రోజుకు గంట సమయం కేటాయించాలన్న జూపల్లి Read full story