Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెజాన్ లో ఈ ఆఫర్ చూశారా?

Have you seen this offer on Amazon
Advertisement
  • ఆన్ లైన్ ద్వారా పెరుగుతున్న కొనుగోళ్లు
  • భారీ ఆఫర్ లు ఇస్తున్న అమెజాన్
  • టీవీలకు 40 శాతం ఆఫర్ ఇస్తున్న అమెజాన్  
Advertisement
ప్రస్తుతం ఎక్కువ మంది వినియోగదారులు వివిధ రకాల ఉత్పత్తులను ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. బయట మార్కెట్ కంటే తక్కువ ధరలకు అన్ లైన్ లో తమకు కావాల్సిన ఉత్పత్తులు లభిస్తుండటం, ఒకవేళ ప్రొడక్ట్ నచ్చకపోయినా, డ్యామేజ్ వచ్చినా రిటర్న్ చేసే అవకాశం ఉండటంతో ఎక్కువ మంది ఆన్ లైన్ ద్వారానే కొనుగోళ్లను చేస్తున్నారు.
 
గృహోపకరణాలలో ప్రస్తుతం టీవీలు అత్యంత చౌకగా లభిస్తున్నాయి. ఇటీవల ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్న 4కే క్యూఎల్ఈడీ టీవీ లపై అమెజాన్ లో బంపర్ ఆఫర్ లు అందుబాటులో ఉన్నాయి. మంచి పిక్చర్ క్వాలిటీ టీవీలు తక్కువ ధరలో కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచితరుణం అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమెజాన్ లో టీవీలపై అందిస్తున్న ఆఫర్ లు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం..
 
హైసెన్స్ ఈ 69 ఎన్ 4 కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ గూగుల్ క్యూఎల్ఈడీ టీవీపై ప్రస్తుత రేటులో 40 శాతం ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ టీవీని ప్రస్తుతం కేవలం రూ.26,999లకే కొనుగోలు చేయవచ్చు. క్వాంటం డాట్ కలర్ టెక్నాలజీ, డాల్బీ విజన్, డాల్బీ డిజిటల్, హెచ్డీఆర్ 10 ప్లస్ డీకోడింగ్, ఏఇ స్పోర్ట్స్ మోడ్ ఫీచర్ తో ఈ టీవీ యువతను విశేషంగా ఆకట్టుకుంటుంది.  
 
అలానే టీసీఎల్ 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ఇప్పుడు రూ.40,990లకే అందుబాటులో ఉంది. వైఫై, యూఎస్బీ, ఈథర్నెట్. హెచ్డీఎంఇ వంటి సౌకర్యవంతమైన కనెక్టివిటీ ఎంపికలతో వచ్చే ఈ టీవీ 35 వాట్స్ అవుట్ పుట్, డీటీఎస్ వర్చువల్, ఎక్స్ అండ్ డాల్బీ అట్మాస్ ఆడియో సిస్టమ్ ప్రిమియం సౌండ్ అనుభవాన్ని ఈ టీవీ ఇస్తుంది.
Advertisement
Advertisement
Amazon
offers

More Telugu News