వైసీపీ పూర్వవైభవానికి బీజం వేసిన బొత్స విజయం: అంబటి రాంబాబు ఆసక్తికర ట్వీట్!
'వైఎస్ఆర్సీపీ పూర్వవైభవానికి బీజం వేసిన బొత్స విజయం!' అని ట్వీట్ చేశారు. కాగా, ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించిన విషయం తెలిసింది. బొత్సతో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి షఫీ ఉల్లా పోటీలో ఉన్నారు.