Mon 14:10 తుంగభద్ర డ్యామ్ ను సందర్శించిన ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు, నిపుణుల బృందం తుంగభద్ర డ్యామ్ వద్ద కొట్టుకుపోయిన 19వ నెంబరు గేటు పునరుద్ధరణ పనులను పరిశీలించి నిమ్మల రామానాయుడు రామానాయుడు వెంట స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇంజినీర్ ఇన్ చీఫ్ Read full story
Fri 08:24 హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పులు హర్మూజ్‌లో తమ మూడు నౌకలపై ఇరాన్ దాడి చేసిందన్న ట్రంప్ ఇరాన్ దాడిని తిప్పికొట్టామని, వారిని పూర్తిగా ధ్వంసం చేశామని వెల్లడి ఒప్పందంపై త్వరగా తేల్చకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్‌కు హెచ్చరిక అమెరికానే కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఆరోపించిన ఇరాన్ Read full story
Fri 08:10 ఏఐ ఎఫెక్ట్.. 1,100 మంది ఉద్యోగులను తొలగించిన క్లౌడ్‌ఫ్లేర్ ఏజెంటెక్ ఏఐ యుగానికి సిద్ధమయ్యేందుకే ఈ నిర్ణయమన్న సంస్థ ఇది ఖర్చుల కోత చర్య కాదని స్పష్టం చేసిన యాజమాన్యం గత మూడు నెలల్లో ఏఐ వినియోగం 600 శాతం పెరిగిందని వెల్లడి భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి కోతలు ఉండవని హామీ Read full story
Fri 08:09 టీఎంసీ ఓడేవరకు జుట్టు కత్తిరించనంటూ శపథం.. 15 ఏళ్ల తర్వాత జుట్టు తీయించుకున్న బెంగాల్ వ్యక్తి! 2011 నుంచి టీఎంసీ అధికారంలోంచి దిగిపోయే వరకు జుట్టు కత్తిరించనని ప్రతినబూనిన బనేశ్వర్ బర్మన్ తాజా ఎన్నికల్లో బీజేపీ విజయంతో ఆయన తన పంతాన్ని వీడి గుండు చేయించుకున్న వైనం ఈ ఘటనను బెంగాల్‌లో రాజకీయ మార్పుకు చిహ్నంగా అభివర్ణించిన బీజేపీ శ్రేణులు 15 ఏళ్ల టీఎంసీ పాలనకు తెరదించుతూ బీజేపీ 200కు పైగా స్థానాల్లో గెలుపు Read full story
Fri 07:52 ఇది 'ప్రేమతో కొట్టిన దెబ్బ' మాత్రమే.. అమెరికా-ఇరాన్ ఘర్షణపై ట్రంప్ వ్యాఖ్య అమెరికా-ఇరాన్ మధ్య తాజా కాల్పుల కలకలం విస్తృత యుద్ధాన్ని కోరుకోవడం లేదన్న ఇరు దేశాలు అమెరికా శాంతి ప్రతిపాదనపై ఇంకా స్పష్టత ఇవ్వని ఇరాన్ హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలతో ప్రపంచ మార్కెట్ల ఆందోళన Read full story
Fri 07:43 రేపు కోల్‌కతాకు సీఎం చంద్రబాబు... బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి హాజరు రేపు ఉదయం విజయవాడ నుంచి కోల్‌కతాకు బయల్దేరనున్న ముఖ్యమంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు పాల్గొననున్న కార్యక్రమం ప్రమాణ స్వీకారం అనంతరం కోల్‌కతా నుంచి నేరుగా హైదరాబాద్‌కు పయనం Read full story
Fri 07:26 విమానంలో మహువా మొయిత్రాకు వేధింపులు.. 'చోర్ చోర్' అంటూ నినాదాలు.. వీడియో ఇదిగో! ఇది బీజేపీ సంస్కృతి అని మహువా మొయిత్రా వ్యాఖ్య విమాన సిబ్బంది నిర్లక్ష్యంపై డీజీసీఏకు అధికారిక ఫిర్యాదు ఇండిగో సంస్థపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డిమాండ్ Read full story
Fri 07:26 హనీట్రాప్ భయం.. ఆటగాళ్ల రూముల్లో ఆకస్మిక తనిఖీలు.. ఐపీఎల్ ప్లేయర్లపై బీసీసీఐ నిఘా! ఐపీఎల్ ఫ్రాంచైజీలకు హనీట్రాప్ పై బీసీసీఐ తీవ్ర హెచ్చరిక ఆటగాళ్ల హోటల్ గదుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని నిర్ణయం అనుమతి లేకుండా ఆటగాళ్ల గదుల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశంపై నిషేధం నిబంధనలు మిరితే భారీ జరిమానాలు, సస్పెన్షన్ తప్పదని స్పష్టీకరణ హోటల్ నుంచి బయటకు వెళ్లాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి Read full story
Fri 07:08 ‘సర్కే చునార్’ సాంగ్ వివాదం.. క్షమాపణ చెప్పిన నటి నోరా ఫతేహి 'సర్కే చునార్' పాట వివాదంపై మహిళా కమిషన్ ఎదుట హాజరైన నోరా రాతపూర్వకంగా క్షమాపణ చెప్పిన బాలీవుడ్ నటి కొంతమంది అనాథ బాలికల చదువు బాధ్యత తీసుకుంటానని ప్రకటన గతంలో ఇదే పాటపై సంజయ్ దత్ కూడా క్షమాపణ చెప్పిన వైనం Read full story
Fri 07:08 తమిళనాడు గవర్నర్ చర్య రాజ్యాంగబద్ధమే.. మెజారిటీ చూపించమనడం తప్పు కాదు: హరీశ్ సాల్వే ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను గవర్నర్ ఇంకా ఆహ్వానించకపోవడంపై చర్చ మెజారిటీ నిరూపించుకోవాలని కోరడం రాజ్యాంగబద్ధమేనన్న హరీశ్ సాల్వే అతిపెద్ద పార్టీకి ప్రభుత్వ ఏర్పాటు హక్కు ఉంటుందనడం అపోహ మాత్రమేనని వ్యాఖ్య స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే గవర్నర్ బాధ్యత అని స్పష్టీకరణ రాజ్యాంగ సంస్థల నిర్ణయాలు నచ్చకపోతే విమర్శించడం సరికాదంటూ హితవు Read full story