ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • షూటింగ్‌లో హీరో సూర్యకు గాయం.. నిర్మాత వివరణ
    Sat 08:43

    షూటింగ్‌లో హీరో సూర్యకు గాయం.. నిర్మాత వివరణ

    • ఊటీలో సూర్య44 మూవీ చిత్రీకరణ సందర్భంగా ఘటన
    • సూర్య తలకు స్వల్ప గాయమైందన్న సినీ నిర్మాత పాండ్యన్
    • ఆందోళన వద్దని అభిమానులకు సూచన
    • త్వరలో షూటింగ్ ప్రారంభం అవుతుందని వెల్లడి
    Read full story
  • జీఎన్ నాయుడు పార్థివదేహానికి చంద్రబాబు, లోకేశ్ నివాళి
    Sat 12:43

    జీఎన్ నాయుడు పార్థివదేహానికి చంద్రబాబు, లోకేశ్ నివాళి

    • యానాం రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు కన్నుమూత
    • హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన చంద్రబాబు, లోకేశ్
    • నాయుడుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు
    Read full story
  • మందుబాబులకు షాక్.. తెలంగాణలో భారీగా పెరగనున్న మద్యం ధరలు!
    Sat 12:41

    మందుబాబులకు షాక్.. తెలంగాణలో భారీగా పెరగనున్న మద్యం ధరలు!

    • తెలంగాణలో మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు
    • ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై రూ.100 వరకు పెంపు అవకాశం
    • పెరిగిన ఉత్పత్తి వ్యయంతో కంపెనీల నుంచి వస్తున్న ఒత్తిడి
    • ధరల నిర్ధారణకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు
    • ఈ పెంపుతో ప్రభుత్వానికి ఏటా రూ.3000 కోట్ల అదనపు ఆదాయం అంచనా
    Read full story
  • మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిని విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులు
    Sat 12:26

    మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిని విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులు

    • జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్న రాహెల్
    • ఇటీవలే పోలీసుల ముందు లొంగిపోయిన రాహెల్
    • దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్న పోలీసులు
    Read full story
  • పీఎస్ఎల్ ఫైనల్లో హైదరాబాద్.. గెలుపు క్రెడిట్ ద్రావిడ్‌కు ఇచ్చిన పాక్ ప్లేయర్
    Sat 12:25

    పీఎస్ఎల్ ఫైనల్లో హైదరాబాద్.. గెలుపు క్రెడిట్ ద్రావిడ్‌కు ఇచ్చిన పాక్ ప్లేయర్

    • పీఎస్ఎల్ ఎలిమినేటర్‌లో ఇస్లామాబాద్‌పై హైదరాబాద్ కింగ్స్‌మెన్ విజయం
    • రెండు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరిన హైదరాబాద్ జట్టు
    • విజయం తర్వాత టీమిండియా మాజీ కోచ్ ద్రావిడ్‌ను గుర్తు చేసుకున్న పాక్ బౌలర్
    • కష్టపడితే అదృష్టం వరిస్తుందన్న ద్రావిడ్ మాటలు స్ఫూర్తినిచ్చాయన్న మహ్మద్ అలీ
    • రేపు ఫైనల్లో పెషావర్ జల్మీతో తలపడనున్న‌ హైదరాబాద్
    Read full story
  • పూడి శ్రీహరి కేసు.. నల్లపాడు పోలీసులకు హైకోర్టు సూచనలు
    Sat 11:56

    పూడి శ్రీహరి కేసు.. నల్లపాడు పోలీసులకు హైకోర్టు సూచనలు

    • శ్రీహరి విషయంలో చట్టప్రకారం నడుచుకోవాలన్న హైకోర్టు
    • సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూచన
    • తదుపరి చర్యలన్నీ చట్టబద్ధంగా ఉండాలని ఆదేశం
    Read full story
  • వేసవి సెలవుల్లో విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 4 దేశాల కొత్త వీసా నిబంధనలు మీకోసమే!
    Sat 11:51

    వేసవి సెలవుల్లో విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 4 దేశాల కొత్త వీసా నిబంధనలు మీకోసమే!

    • ఫ్రాన్స్ మీదుగా ప్రయాణించే భారతీయులకు ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా రద్దు
    • వియత్నాంలోని హో చి మిన్ సిటీకి వెళ్లేవారికి డిజిటల్ అరైవల్ కార్డ్ తప్పనిసరి
    • థాయ్‌లాండ్ దీర్ఘకాలిక బస కోసం వీసా ఫీజులు భారీగా పెంపు
    • దక్షిణ కొరియా గ్రూప్ టూరిస్టులకు వీసా ఫీజు మినహాయింపు పొడిగింపు
    Read full story
  • ఓటీటీకి మలయాళ బ్లాక్ బస్టర్!
    Sat 11:28

    ఓటీటీకి మలయాళ బ్లాక్ బస్టర్!

    • మలయాళంలో హిట్ కొట్టిన 'వాలా 2'
    • నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ల కథ
    • 200 కోట్లు దాటిన వసూళ్లు  
    • ఈ నెల 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
    • తెలుగులోను అందుబాటులోకి
    Read full story
  • 'చిన్న తంబి.. నిన్నే నమ్మి'.. విజయ్‌పై ఇళయరాజా పోస్ట్‌తో తమిళనాట హీట్
    Sat 11:16

    'చిన్న తంబి.. నిన్నే నమ్మి'.. విజయ్‌పై ఇళయరాజా పోస్ట్‌తో తమిళనాట హీట్

    • చిన్నప్పుడు విజయ్ నటించిన సినిమాలోని పాటను పంచుకున్న ఇళయరాజా 
    • 'చిన్న తంబి.. నిన్నే నమ్మి' అనే చరణంతో రాజకీయ వర్గాల్లో చర్చ
    • తొలిసారి ఎన్నికల బరిలో దిగిన‌ విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం 
    • ఇళయరాజా చర్యను విజయ్‌కు మద్దతుగా భావిస్తున్న ఆయన ఫ్యాన్స్‌
    Read full story
  • వాట్సాప్ వేదికగా వైద్య సేవలు: ఏపీ ప్రభుత్వ సరికొత్త అడుగు
    Sat 11:10

    వాట్సాప్ వేదికగా వైద్య సేవలు: ఏపీ ప్రభుత్వ సరికొత్త అడుగు

    • మనమిత్ర సేవలను అందుబాటులోకి తెచ్చిన ఏపీ ప్రభుత్వం
    • డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా కీలక నిర్ణయం
    • వాట్సాప్ ద్వారా వైద్య సేవలను, సమాచారాన్ని సులభంగా పొందే అవకాశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV