ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వినేశ్ ఫొగాట్‌పై అనర్హత... సాయంత్రం ఐదున్నరకు ఆర్బిట్రేషన్ కోర్టులో విచారణ
    Fri 14:55

    వినేశ్ ఫొగాట్‌పై అనర్హత... సాయంత్రం ఐదున్నరకు ఆర్బిట్రేషన్ కోర్టులో విచారణ

    • మధ్యాహ్నం 1.30 గంటలకు జరగాల్సిన విచారణ వాయిదా
    • సాయంత్రం 5.30 గంటలకు విచారించనున్న కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్
    • ఫొగాట్ తరఫున వాదనలు వినిపించనున్న హరీశ్ సాల్వే
    Read full story
  • హైదరాబాద్‌లో భారీ బస్ టెర్మినల్.. 100 ఎకరాల్లో టీజీఎస్‌ఆర్టీసీ ప్రణాళిక
    Sun 09:06

    హైదరాబాద్‌లో భారీ బస్ టెర్మినల్.. 100 ఎకరాల్లో టీజీఎస్‌ఆర్టీసీ ప్రణాళిక

    • జీడిమెట్ల గాజులరామారంలో 100 ఎకరాల్లో భారీ బస్ టెర్మినల్
    • అంతర్రాష్ట్ర, సిటీ బస్సుల కోసం వేర్వేరుగా టెర్మినల్స్ నిర్మాణం
    • ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా రూపకల్పన
    • ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేక డిపో, చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు
    • టీజీఎస్‌ఆర్టీసీకి భూమి కేటాయించిన మేడ్చల్ జిల్లా యంత్రాంగం
    Read full story
  • రోడ్డు ప్రమాదంలో గాయపడిన దంపతులు... ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మానవతా దృక్పథం
    Sun 08:54

    రోడ్డు ప్రమాదంలో గాయపడిన దంపతులు... ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మానవతా దృక్పథం

    • విజయవాడలో ప్రమాద బాధితులను ఆదుకున్న మంత్రి జనార్దన్ రెడ్డి
    • వృద్ధ దంపతులు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టిన లారీ
    • వెంటనే కాన్వాయ్ ఆపి బాధితులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించిన మంత్రి
    • మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి ఫోన్‌లో ఆదేశం
    Read full story
  • విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భగుడిలో పూజలు చేయరాదు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
    Sun 08:38

    విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భగుడిలో పూజలు చేయరాదు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

    • శృంగేరి పీఠం, ధార్మిక పరిషత్ మార్గదర్శకాలు అమలు చేయాలని స్పష్టీకరణ
    • నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ
    • రూల్స్ కఠినంగా అమలు చేయాలని దేవాదాయ శాఖకు ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు
    Read full story
  • హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ పార్టీ భగ్నం.. తారామతి రిసార్ట్‌పై ఈగల్ టీమ్ దాడులు
    Sun 08:20

    హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ పార్టీ భగ్నం.. తారామతి రిసార్ట్‌పై ఈగల్ టీమ్ దాడులు

    • గోల్కొండ తారామతి రిసార్ట్‌పై నిన్న‌ అర్ధరాత్రి ఈగల్ టీమ్ ఆకస్మిక దాడి
    • హైప్రొఫైల్ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు
    • పార్టీలో పాల్గొన్న పలువురు యువతీయువకులకు అక్కడికక్కడే డ్రగ్స్ పరీక్షలు
    • ఈవెంట్‌లో బాలీవుడ్ నటులు కూడా పాల్గొన్నట్లు ప్రచారం
    Read full story
  • గిల్ దూరం.. గుజరాత్‌కు భారీ దెబ్బ.. కెప్టెన్‌కు ఏమైంది?
    Sun 08:02

    గిల్ దూరం.. గుజరాత్‌కు భారీ దెబ్బ.. కెప్టెన్‌కు ఏమైంది?

    • గాయం కారణంగా రాజస్థాన్‌తో మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్
    • గిల్ లేని మ్యాచ్‌లో 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన గుజరాత్
    • కండరాల నొప్పితో బాధపడుతున్నాడని, త్వరలోనే తిరిగొస్తాడని చెప్పిన రషీద్ ఖాన్
    • గిల్ గాయం తీవ్రమైనది కాదని, తర్వాతి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని ఆశాభావం
    Read full story
  • అల్లూరి జిల్లాలో భూకంపం.. అర్ధరాత్రి పరుగులు తీసిన జనం
    Sun 07:47

    అల్లూరి జిల్లాలో భూకంపం.. అర్ధరాత్రి పరుగులు తీసిన జనం

    • రిక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదైన భూకంప తీవ్రత
    • భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
    • పాడేరు, అరకులోయ సహా పలు మండలాల్లో కంపించిన భూమి
    • ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం
    Read full story
  • ట్రంప్ అల్టిమేటంను కొట్టిపారేసిన ఇరాన్.. ఆయ‌న‌ బెదిరింపులు పనికిమాలిన చర్య అంటూ ఘాటు స్పందన
    Sun 07:46

    ట్రంప్ అల్టిమేటంను కొట్టిపారేసిన ఇరాన్.. ఆయ‌న‌ బెదిరింపులు పనికిమాలిన చర్య అంటూ ఘాటు స్పందన

    • 48 గంటల గడువు విధించిన ట్రంప్.. కాకుంటే విధ్వంసమేనని వార్నింగ్
    • ట్రంప్ బెదిరింపులను కొట్టిపారేసిన ఇరాన్.. ప్రతిదాడులు తప్పవని స్పష్టీకరణ
    • ఇరాన్ బుషెర్ అణుకేంద్రం సమీపంలో దాడి.. రేడియోధార్మిక ముప్పుపై హెచ్చరిక
    • ఆరు వారాలుగా కొనసాగుతున్న యుద్ధం.. వేల సంఖ్యలో మృతులు
    • అమెరికా యుద్ధ విమానాలను కూల్చేశామన్న ఇరాన్
    Read full story
  • జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న సన్ రైజర్స్ క్రికెటర్లు
    Sun 07:29

    జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న సన్ రైజర్స్ క్రికెటర్లు

    • అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి
    • వరుస ఓటముల నేపథ్యంలో దైవాన్ని ఆశ్రయించిన క్రికెటర్లు
    • ఆటగాళ్లకు ప్రత్యేక దర్శనం కల్పించి సత్కరించిన ఆలయ అధికారులు
    Read full story
  • హ‌ర్మూజ్ జలసంధి దిగ్బంధనం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం
    Sun 07:25

    హ‌ర్మూజ్ జలసంధి దిగ్బంధనం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం

    • హ‌ర్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం
    • ఏళ్ల తర్వాత మళ్లీ ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్
    • బ్యారెల్ చమురు ధర 170 డాల‌ర్ల‌కు చేరవచ్చని నిపుణుల హెచ్చరిక
    • చమురే కాకుండా ఎరువులు, పెట్రోకెమికల్స్ సరఫరాపైనా తీవ్ర ప్రభావం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV