Fri 07:52 నందమూరి లక్ష్మీపార్వతికి చంద్రబాబు సర్కార్ షాక్.. ఆ హోదా తొలగింపు! లక్ష్మీపార్వతికి షాకిచ్చిన ఆంధ్రా యూనివర్శిటీ ‘గౌరవ ఆచార్యులు’ హోదా ఉపసంహరణ ఏయూ రిజిస్ట్రార్ కీలక ప్రకటన Read full story
Tue 08:37 బీఆర్ అంబేడ్కర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఘన నివాళులు ఘనంగా అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు అంబేడ్కర్ ఆశయ సాధనే లక్ష్యం కావాలన్న చంద్రబాబు బడుగు వర్గాల కోసం జీవితాన్ని అంకితం చేశారన్న లోకేశ్ Read full story
Tue 08:22 ఇరాన్‌తో చర్చలు సానుకూలమే.. బంతి వారి కోర్టులోనే ఉంది: జేడీ వాన్స్ ఇరాన్‌తో అణు చర్చల్లో పురోగతి సాధించామన్న అమెరికా అయితే ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసిన జేడీ వాన్స్ యురేనియం తరలింపు, అణ్వాయుధాల అభివృద్ధి నిలిపివేత ప్రధాన షరతులు చర్చలను హర్మూజ్ జలసంధి పునఃప్రారంభంతో ముడిపెట్టిన వాషింగ్టన్ ఇరాన్ ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడితే సహించబోమని హెచ్చరిక Read full story
Tue 08:12 తిరుమల భక్తుల కోసం వైసీపీ ఎంపీ గురుమూర్తి కేంద్రానికి కీలక వినతి హైదరాబాద్-తిరుపతి విమాన ఛార్జీలు తగ్గించాలని వైసీపీ ఎంపీ లేఖ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి వినతి భక్తులు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న ఎంపీ విమాన సర్వీసుల సంఖ్య పెంచాలని కోరిన ఎంపీ గురుమూర్తి Read full story
Tue 08:04 మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల తిరుపతి పర్యటన ఎన్టీఆర్, నారా రామ్మూర్తి నాయుడు క్రీడా ప్రాంగణాల ప్రారంభోత్సవం చేయనున్న మంత్రి లోకేశ్ చంద్రగిరిలో ఇండోర్ స్టేడియంను కూడా ప్రారంభించనున్న లోకేశ్ తిరుపతిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న మంత్రి Read full story
Tue 07:56 భోగాపురం విమానాశ్రయానికి ఆర్టీసీ ఏసీ బస్సులు.. ఈ మూడు నగరాల నుంచి సర్వీసులు జులై లేదా ఆగస్టులో భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి సన్నాహాలు ప్రయాణికుల కోసం ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్న ఆర్టీసీ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం నుంచి బస్సు సర్వీసుల ఏర్పాటు ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో పొడిగించాలని ఎమ్మెల్యే గంటా ప్రతిపాదన Read full story
Tue 07:41 తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు.. ఎవరీ ప్రఫుల్ హింగే? ఐపీఎల్ అరంగేట్రంలో అదరగొట్టిన ప్రఫుల్ హింగే తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లతో సంచలనం రాజస్థాన్ రాయల్స్‌పై మొత్తం 4 వికెట్లు పడగొట్టిన హింగే విదర్భకు చెందిన ఈ యువ బౌలర్‌ను రూ.30 లక్షలకు కొన్న ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న సన్‌రైజర్స్ కు ఊరట Read full story
Tue 07:20 దేశంలో ఇస్లామిక్ రాజ్యం కోసం కుట్ర.. ఏపీ ఉగ్ర కేసులో బయటపడ్డ షాకింగ్ నిజాలు! భారత్‌ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకే 'గజ్వా-ఏ-హింద్' కుట్ర విజయవాడ ఉగ్ర కేసులో నిందితుల విచారణలో సంచలన విషయాల వెల్లడి సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షిస్తున్న ఆఫ్ఘన్ మాస్టర్‌మైండ్ దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్‌వర్క్‌పై దృష్టి.. రంగంలోకి ఎన్‌ఐఏ Read full story
Tue 07:02 ఏపీలో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్సుల ఛార్జీలు తగ్గింపు ఏపీఎస్ఆర్టీసీ బస్సులతో సమానంగా కొత్త ఛార్జీల అమలు గతంలో ఉన్న రూ.130 వరకు అదనపు ఛార్జీల వ్యత్యాసానికి తెర బస్సుల్లో వృద్ధులు, దివ్యాంగుల సీట్లపై ఆర్టీసీ ఉన్నతాధికారులు కీలక ఆదేశాలు వారి సీట్లలో ఇతరులు కూర్చోకుండా చూడాలని సిబ్బందికి స్పష్టమైన సూచనలు Read full story
Tue 06:51 ఇరాన్‌కు అణు ఆయుధాలు దక్కనివ్వం.. నావికా దిగ్బంధనం మొదలైంది: ట్రంప్ ఇరాన్‌పై అమెరికా నావికా దిగ్బంధనం ప్రారంభమైందని వెల్లడి చర్చల కోసం ఇరాన్ ప్రయత్నిస్తోందన్న అమెరికా అధ్యక్షుడు ప్రపంచాన్ని ఇరాన్ బ్లాక్‌మెయిల్ చేస్తోందని తీవ్ర ఆరోపణలు ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతిన్నదన్న ట్రంప్ Read full story