Mon 19:30 మా హౌస్ పేరుతో అసత్య ప్రచారం... నమ్మకండి: అన్నపూర్ణ స్టూడియోస్ కొత్త నటీనటుల ఎంపిక అంటూ వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దన్న అన్నపూర్ణ స్టూడియోస్ ఇలాంటి వాటి బారిన పడవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సూచన ఫేక్ ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు Read full story
Mon 20:10 ఐపీఎల్ టికెట్ల వివాదం ముగిసింది: డీకే శివకుమార్ ఐపీఎల్ టికెట్ల వివాదం సుఖాంతం ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇకపై మ్యాచ్‌కు 3 ఉచిత టికెట్లు చిన్నస్వామి స్టేడియం సీటింగ్ సామర్థ్యం పెంపుపై చర్చ బెంగళూరుతో పాటు పలుచోట్ల కొత్త స్టేడియాల నిర్మాణానికి భూమి కేటాయింపు Read full story
Mon 20:10 నక్సలిజం దాదాపు అంతమైంది: లోక్ సభలో అమిత్ షా ప్రకటన ఆపరేషన్ కగార్, నక్సలిజం నిర్మూలన చర్యలపై అమిత్ షా ప్రకటన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నక్సలిజం దాదాపు అంతమైందని వెల్లడి ఎన్డీయే వచ్చాక గిరిజనుల జీవితాల్లో మార్పులు వచ్చాయన్న అమిత్ షా ఆదివాసీల జీవితాల్లో మార్పు రాలేదంటున్న కాంగ్రెస్సే 60 ఏళ్లు పాలించిందని విమర్శ Read full story
Mon 19:45 రూ.404 కోట్ల ఆస్తులు, ఖరీదైన కార్లు: అఫిడవిట్‌లో పేర్కొన్న విజయ్ తన వద్ద రూ.2 లక్షలు, భార్య వద్ద రూ.1 లక్ష నగదు రూపంలో ఉన్నట్లు వెల్లడి బీఎండబ్ల్యూ, టయోటా కార్లు ఉన్నట్లు తెలిపిన విజయ్ రూ.1.20 కోట్ల విలువైన బంగారం ఉందని పేర్కొన్న విజయ్ Read full story
Mon 19:38 ఐపీఎల్ 2026: చెన్నైతో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ వర్షం కారణంగా పిచ్‌లో తేమ ఉండటంతో బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కెప్టెన్ పరాగ్ ధోనీ, రైనా ఇద్దరూ లేకుండా తమ చరిత్రలో తొలి మ్యాచ్ ఆడుతున్న సీఎస్‌కే రాజస్థాన్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్, చెన్నై కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ Read full story
Mon 19:15 తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ తిరుమలలో కాస్త తగ్గిన భక్తుల తాకిడి శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న 80,774 మంది రూ. 4.05 కోట్లుగా నమోదైన హుండీ ఆదాయం Read full story
Mon 19:15 ఎల్డీఎఫ్-బీజేపీల మధ్య రహస్య ఒప్పందం ఉంది: కేరళలో రాహుల్ గాంధీ విమర్శలు కేరళ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు పాలక్కాడ్ పర్యటనలో శబరిమల అంశంపై మోదీ ఎందుకు మాట్లాడలేదన్న రాహుల్ అవినీతి ఆరోపణలు ఉన్న విజయన్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్న Read full story
Mon 19:02 వారు లేకపోతే ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రులు, మంత్రులు ఉండేవారా?: విజయశాంతి తెలంగాణ ఉద్యమకారుల తరఫున గళం వినిపించిన విజయశాంతి పదవుల కంటే ముందు ఉద్యమకారుల త్యాగాలను గుర్తించాలన్న విజయశాంతి ఉద్యమకారుల విషయంలో బాధ్యతను నిర్వర్తించాలని సూచన Read full story
Mon 18:58 కొల్లు రవీంద్ర ఏజెంట్లకు రెవెన్యూ యంత్రాంగం తొత్తుగా మారింది: పేర్ని నాని సన్నకారు రైతులను కూటమి ప్రభుత్వం దోచుకుంటోందన్న పేర్ని నాని బోరు వేయాలన్నా రూ. 50 వేలు వసూలు చేస్తున్నారని ఆరోపణ బాధితుల పక్షాన పోరాడతామని వ్యాఖ్య Read full story
Mon 18:54 ఇరాన్‌పై దాడులలో పాల్గొంటున్న అమెరికా విమానాలకు గగనతలం మూసివేస్తున్నాం: స్పెయిన్ సంయుక్త స్థావరాలను ఘర్షణల కోసం వినియోగించడానికి స్పెయిన్ నో తాజాగా గగనతలాన్ని మూసివేస్తున్నట్లు స్పెయిన్ రక్షణ మంత్రి ప్రకటన ఏకపక్షంగా ప్రారంభించిన యుద్ధంలో సహకరించేది లేదన్న స్పెయిన్ Read full story