01 Fri 15:05 మదనపల్లె ఘటనలో మాధవరెడ్డి అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు: సిసోడియా మదనపల్లె నుంచి విజయవాడ బయల్దేరిన ఆర్పీ సిసోడియా రాయచోటిలో అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ సందర్శన జిల్లా కలెక్టర్ శ్రీధర్, జేసీ, ఇతర రెవెన్యూ అధికారులతో సిసోడియా సమావేశం
02 Fri 10:28 టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. సూర్యకుమార్‌పై వేటు! సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించి కొత్త సారథి నియామకం వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మకు దక్కనున్న అవకాశం సూర్యకుమార్ పేలవ ఫామ్ కారణంగా బీసీసీఐ నిర్ణయం జూన్ 7న జరిగే సమావేశంలో అధికారిక ప్రకటన
03 Fri 10:26 మంత్రి నారా లోకేశ్ చొరవ.. నేడు మంగళగిరిలో మెగా జాబ్ మేళా నేడు వీజే జూనియర్ కాలేజీలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు జాబ్ మేళా 950కి పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూల నిర్వహణ ఎంపికైన వారికి రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం
04 Fri 10:20 ఆర్‌బీఐ పాలసీ ఎఫెక్ట్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు! లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆర్‌బీఐ నిర్ణయంపై ఆశలు 5.25 శాతంగా రెపో రేటు అదానీ, ఐసీఐసీఐ లాభాలు డాలర్‌తో రూపాయి బలోపేతం
05 Fri 10:18 ఖమేనీతో భేటీ గౌరవంగా భావిస్తా.. ట్రంప్ వైఖరిలో కీలక మార్పు! ఇరాన్ సుప్రీం లీరడ్‌తో భేటీకి సిద్ధమన్న ట్రంప్ యురేనియం విషయంలో ట్రంప్ వైఖరిలో కీలక మార్పు శుద్ధి చేసిన యురేనియాన్ని ఇరాన్ బయటకు తరలించాల్సిన అవసరం లేదని స్పష్టం దాడిలో ఖమేనీ కుటుంబం మరణించినట్లు వెల్లడి అయినా ఇరాన్ కొత్త నేత ప్రొఫెషనల్‌గా ఉంటారని ఆశాభావం
06 Fri 10:14 నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన సీఫుడ్ ఎగుమతులపై కేంద్ర మంత్రులతో భేటీ కానున్న చంద్రబాబు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటి, సైకిల్ తొక్కనున్న సీఎం విశాఖ ఎకనమిక్ రీజియన్‌పై అధికారులతో సమీక్షా సమావేశం మత్స్య రంగం అభివృద్ధి, ప్రత్యామ్నాయ మార్కెట్లపై సదస్సులో చర్చ
07 Fri 10:08 సంచలన వ్యాఖ్యలతో హెడ్‌లైన్స్‌లో రాహుల్.. సరికొత్త రాజకీయ వ్యూహంపై చర్చ డొనాల్డ్ ట్రంప్ శైలితో రాజకీయ పోలిక ప్రధాని మోదీపై విదేశీ ప్రభావ ఆరోపణలు వ్యూహాత్మక ప్రచారంగా కాంగ్రెస్ సమర్థన ప్రతిపక్ష నేత విశ్వసనీయతపై బీజేపీ ప్రశ్నలు
08 Fri 09:56 తుపాకీ వదిలి.. న్యాయశాస్త్రం వైపు అడుగులు.. లాసెట్‌లో మెరిసిన మాజీ మావోయిస్ట్ నేత దేవ్‌జీ 5 ఏళ్ల లా కోర్సులో 349వ ర్యాంకు సాధించిన దేవ్‌జీ పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే తన లక్ష్యమని వెల్లడి 50 ఏళ్లు పైబడిన వయసులోనూ పట్టుదలతో చదివి అర్హత సాధించిన వైనం
09 Fri 09:54 ముక్కలవుతున్న ఇండియా కూటమి.. మిత్రపక్షాల తిరుగుబాటుతో తీవ్ర సంక్షోభం కాంగ్రెస్‌పై డీఎంకే తీవ్ర అసంతృప్తి జూన్ 8 సమావేశం బహిష్కరణ విజయ్ పార్టీతో కాంగ్రెస్ పొత్తుపై ఆగ్రహం ఆప్, టీఎంసీలలో అంతర్గత సంక్షోభం ఇండియా కూటమి ఉనికి ప్రమాదం
10 Fri 09:41 అమెరికా సైనికులను చంపితే యుద్ధమే: ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక అమెరికా సైనికులు మరణిస్తే ఇరాన్‌తో తిరిగి యుద్ధం తప్పదని ట్రంప్ హెచ్చరిక ఇరాన్ నావికా, వాయుసేనల సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నదని వ్యాఖ్య ఇరాన్‌పై ట్రంప్ సైనిక అధికారాలను పరిమితం చేస్తూ యూఎస్ హౌస్‌లో తీర్మానం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ కొనసాగుతున్న ఉద్రిక్తతలు