ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మదనపల్లెలో ఏవో పది అర్జీలు వస్తాయనుకుంటే వందల సంఖ్యలో అర్జీలు రావడం ఆశ్చర్యం కలిగించింది: ఆర్పీ సిసోడియా
    01 Thu 20:03

    మదనపల్లెలో ఏవో పది అర్జీలు వస్తాయనుకుంటే వందల సంఖ్యలో అర్జీలు రావడం ఆశ్చర్యం కలిగించింది: ఆర్పీ సిసోడియా

    • మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతుల స్వీకరణ
    • భూ అక్రమాలపై భారీగా ఫిర్యాదులు వచ్చాయన్న సిసోడియా
    • అర్జీలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడి
  • కేరళను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
    02 Fri 17:39

    కేరళను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

    • కేరళలో తీవ్రరూపం దాల్చిన నైరుతి రుతుపవనాలు
    • ఐదు ఉత్తర జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ
    • శనివారం అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
    • పలుచోట్ల ఈదురు గాలులకు నేలకూలిన చెట్లు
    • కొండ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
  • వెలుతురు తగ్గినా ఆగని టెస్టులు... పింక్ బాల్ ప్రయోగంపై గంభీర్ ఏమన్నాడంటే?
    03 Fri 17:36

    వెలుతురు తగ్గినా ఆగని టెస్టులు... పింక్ బాల్ ప్రయోగంపై గంభీర్ ఏమన్నాడంటే?

    • టెస్టుల్లో బ్యాడ్ లైట్ సమస్యకు ఐసీసీ కొత్త పరిష్కారం
    • రెడ్ బాల్ స్థానంలో పింక్ బాల్ వాడకంపై ప్రయోగం
    • ఇది సానుకూల నిర్ణయమన్న టీమిండియా హెడ్ కోచ్ గంభీర్
    • వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వంటి కీలక మ్యాచులకు మేలు
    • అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధన ట్రయల్స్
  • భారత ఏఐ ఆశలకు బిగ్‌ బూస్ట్‌.. ఆస్ట్రేలియన్‌ కంపెనీ రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు
    04 Fri 17:24

    భారత ఏఐ ఆశలకు బిగ్‌ బూస్ట్‌.. ఆస్ట్రేలియన్‌ కంపెనీ రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు

    • భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు చేయనున్న ఎయిర్‌ట్రంక్‌
    • ప్రధాని మోదీతో సంస్థ సీఈఓ రాబిన్ ఖుదా భేటీ
    • 5 గిగావాట్ల సామర్థ్యంతో సరికొత్త కేంద్రాలు
    • హైదరాబాద్, చెన్నై నగరాల్లో ప్రాజెక్టుల విస్తరణ
    • ఎయిర్‌ట్రంక్‌ నిర్ణయంపై ప్రధాని హర్షం
  • అమెరికాలో తన సభకు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించిన కేఏ పాల్
    05 Fri 17:19

    అమెరికాలో తన సభకు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించిన కేఏ పాల్

    • ఇటీవల పవన్ ప్రసంగంపై కేఏ పాల్ విమర్శలు
    • ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం న్యాయమేనా అని ప్రశ్న
    • ఈ గొడవలు ఎందుకంటూ ప్రశ్న
  • సంపదలో అంబానీని దాటేసిన చైనా బిలియనీర్‌.. ఎవరీ ఝాంగ్‌ యిమింగ్‌?
    06 Fri 17:17

    సంపదలో అంబానీని దాటేసిన చైనా బిలియనీర్‌.. ఎవరీ ఝాంగ్‌ యిమింగ్‌?

    • 92.8 బిలియన్ డాలర్లతో ఆసియా కుబేరుల్లో రెండో స్థానానికి ఝాంగ్‌ యిమింగ్‌
    • టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డాన్స్‌ వ్యవస్థాపకుడే ఈ సంపన్నుడు
    • చిన్న రూమ్‌లో ప్రారంభమైన బైట్‌డాన్స్‌
    • దౌబావో ఏఐ చాట్‌బాట్‌తో మరింత సక్సెస్‌
    • ఆసియా కుబేరుల జాబితాలో అదానీకి అగ్రస్థానం
  • ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    07 Fri 17:13

    ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    • రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ
    • ఆర్‌బీఐ నిర్ణయంతో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    • FY27 జీడీపీ వృద్ధి అంచనాను 6.6 శాతానికి తగ్గించిన కేంద్ర బ్యాంకు
    • రూపాయికి మద్దతుగా పలు కీలక చర్యలు ప్రకటించిన ఆర్‌బీఐ
  • తుమ్మెదల అద్భుత మేధస్సు.. శాస్త్రవేత్తలకే ఆశ్చర్యం!
    08 Fri 17:11

    తుమ్మెదల అద్భుత మేధస్సు.. శాస్త్రవేత్తలకే ఆశ్చర్యం!

    • శిక్షణ లేకుండానే కొత్త సమస్యలను పరిష్కరిస్తున్న తుమ్మెదలు
    • బంతిని నిచ్చెనగా వాడుకుని లక్ష్యాన్ని విజయవంతంగా చేరిన వైనం
    • చింపాంజీల వంటి జీవుల్లోనే ఉంటుందనుకున్న వినూత్న ఆలోచనా శక్తి
    • ఫిన్లాండ్‌లో జరిగిన ఈ పరిశోధన వివరాలు సైన్స్ జర్నల్‌లో ప్రచురణ
  • 198 ఎకరాల భూమి... విలువ రూ.30 వేల కోట్లు... కాపాడిన హైడ్రా!
    09 Fri 17:09

    198 ఎకరాల భూమి... విలువ రూ.30 వేల కోట్లు... కాపాడిన హైడ్రా!

    • పుప్పాలగూడలో 198 ఎకరాల ప్రభుత్వ భూమికి కంచె
    • రూ.30 వేల కోట్ల విలువైన ఈ భూమికి హైడ్రా రక్షణ
    • చారిత్రక రాతి నిర్మాణాలను కాపాడేందుకు చర్యలు
    • ఎన్జీవో ఫిర్యాదు, కోర్టు ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
    • కబ్జాల నివారణకు హైడ్రా ప్రత్యేక డ్రైవ్
  • గుండె జబ్బులు, కొలెస్ట్రాల్‌కు చెక్.. వంట నూనెల మిక్సింగ్‌పై నిపుణుల కీలక సూచనలు!
    10 Fri 16:58

    గుండె జబ్బులు, కొలెస్ట్రాల్‌కు చెక్.. వంట నూనెల మిక్సింగ్‌పై నిపుణుల కీలక సూచనలు!

    • నూనెల మిక్సింగ్‌తో పోషక విలువలు పెంపు
    • ఒకే నూనెతో పూర్తి పోషకాలు లభించవు
    • చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయం
    • ఎక్కువ వేడి చేసే వంటలకు మిక్సింగ్‌ సురక్షితం
    • ట్రాన్స్ ఫ్యాట్స్ ముప్పును నివారించే అవకాశం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances IN