ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ పరిస్థితి విషమం
    Mon 09:03

    క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ పరిస్థితి విషమం

    • 2002లో గొంతు క్యాన్సర్ బారిన పడ్డ జెఫ్రీ బాయ్‌కాట్
    • చికిత్స అనంతరం కోలుకున్న క్రికెట్ దిగ్గజం
    • ఇటీవల మళ్లీ తిరగబెట్టడంతో ఆసుపత్రిలో చేరిక
    • తాజాగా, న్యుమోనియాతో పరిస్థితి విషమం
    Read full story
  • ఆస్ట్రేలియాలో 'పెద్ది' రికార్డు... తొలి చిత్రంగా అరుదైన ఘనత
    Sat 15:51

    ఆస్ట్రేలియాలో 'పెద్ది' రికార్డు... తొలి చిత్రంగా అరుదైన ఘనత

    • రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి భారీ ఓవర్సీస్ రిలీజ్
    • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల
    • ఆస్ట్రేలియాలోని అన్ని హోయిట్స్ లోకేషన్లలో రిలీజ్
    • ఇలా విడుదలవుతున్న తొలి చిత్రంగా సరికొత్త రికార్డు
    • ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ప్రత్యంగిరా ఓవర్సీస్ పంపిణీ
    Read full story
  • జంక్ ఫుడ్‌తో బీపీ ముప్పు.. హైదరాబాద్ యువతపై ఐసీఎంఆర్ సంచలన స్టడీ
    Sat 15:36

    జంక్ ఫుడ్‌తో బీపీ ముప్పు.. హైదరాబాద్ యువతపై ఐసీఎంఆర్ సంచలన స్టడీ

    • ఎన్ఐఎన్ పరిశోధనలో తేలిన చేదు నిజాలు
    • ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో మూడు రెట్లు పెరిగిన ముప్పు
    • 12.5 శాతం విద్యార్థుల్లో ఇప్పటికే అధిక రక్తపోటు
    • ప్యాకేజ్డ్ స్నాక్స్, కూల్‌డ్రింక్స్‌ వల్లే ఈ అనారోగ్యం
    • చిన్న వయసు అలవాట్లే గుండె ఆరోగ్యాన్ని శాసిస్తాయి 
    Read full story
  • మోకిల విల్లా వివాదం: హైదరాబాద్ దంపతులకు భారీ ఊరట
    Sat 15:29

    మోకిల విల్లా వివాదం: హైదరాబాద్ దంపతులకు భారీ ఊరట

    • మోకిల విల్లా వివాదంలో బిల్డర్‌కు వినియోగదారుల కమిషన్ షాక్
    • వడ్డీతో కలిపి రూ.1.08 కోట్లు రిఫండ్ చేయాలని ఆదేశం
    • నిర్మాణం ప్రారంభించకుండా ఒప్పందాన్ని ఉల్లంఘించిన బిల్డర్
    • ప్రీ-లాంచ్ ఒప్పందాల్లో కొనుగోలుదారుల హక్కులపై కీలక తీర్పు
    • బాధితులకు రూ.3 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఉత్తర్వులు
    Read full story
  • వాళ్లే అదృష్టవంతులు.. నా వరకు నేను ఆహార నియమాలు పాటిస్తాను: సీఎం చంద్రబాబు
    Sat 15:20

    వాళ్లే అదృష్టవంతులు.. నా వరకు నేను ఆహార నియమాలు పాటిస్తాను: సీఎం చంద్రబాబు

    • చిత్తూరు జిల్లా కండ్రిగలో సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
    • హారమే ఔషధం, వంటగది ఒక ఔషధశాల అని ఉద్ఘాటానన
    • ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ఆరోగ్య పథకం ప్రారంభం
    • రాష్ట్రంలో వైద్యరంగానికి రూ. 19,305 కోట్లు కేటాయించామని వెల్లడి
    • నీటి సంరక్షణతో అన్నమయ్య జిల్లాలో భూగర్భ జలాలు, పచ్చదనం పెరిగాయని వివరణ 
    Read full story
  • హోమ్‌ లోన్ ఈఎంఐ కట్టలేదా? మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా ఉండేందుకు ఐదు మార్గాలు!
    Sat 15:03

    హోమ్‌ లోన్ ఈఎంఐ కట్టలేదా? మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా ఉండేందుకు ఐదు మార్గాలు!

    • ఈఎంఐ కట్టలేకపోతే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి
    • నిబంధనల ప్రకారం లోన్ రీస్ట్రక్చరింగ్ ఆప్షన్లను కోరవచ్చు
    • పెండింగ్ ఈఎంఐలను చెల్లించడానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి
    • అప్పులు తీర్చడానికి అధిక వడ్డీకి మళ్లీ అప్పులు చేయొద్దు
    • ఆర్థిక నిపుణుల సహాయం తీసుకోవాలి
    Read full story
  • ట్రీట్మెంట్లు కాదు, డైట్ ముఖ్యం.. మీ జుట్టు సమస్యలకు 'నేచురల్' పరిష్కారం!
    Sat 15:01

    ట్రీట్మెంట్లు కాదు, డైట్ ముఖ్యం.. మీ జుట్టు సమస్యలకు 'నేచురల్' పరిష్కారం!

    • అందమైన జుట్టుకు ఖరీదైన ట్రీట్మెంట్ల కన్నా పోషకాహారం ముఖ్యం
    • జుట్టు రాలడానికి ఐరన్, పెరుగుదలకు బయోటిన్ అవసరం
    • బలహీనమైన జుట్టుకు ప్రోటీన్లు, పొడిబారిన జుట్టుకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు
    • అన్ని జుట్టు సమస్యలకు పోషకాహార లోపమే కారణం కాకపోవచ్చు
    Read full story
  • నివ్వెరపోయే నిజం... దేశంలో 40 శాతం ఫేక్ న్యాయవాదులే!
    Sat 14:46

    నివ్వెరపోయే నిజం... దేశంలో 40 శాతం ఫేక్ న్యాయవాదులే!

    • నకిలీ సర్టిఫికెట్లతో కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు గుర్తింపు
    • డిగ్రీల వెరిఫికేషన్‌కు లాయర్లు దూరంగా ఉన్నట్లు బీసీఐ వెల్లడి
    • ఈ ఉదంతాన్ని సీజేఐ దృష్టికి తీసుకెళ్లిన బీసీఐ
    • లాయర్ల డిగ్రీలపై సీబీఐ విచారణకు సీజేఐ యోచన
    Read full story
  • చంద్రబాబుతో అపోలో ప్రీతారెడ్డి భేటీ.. సీఎంపై ప్రశంసలు
    Sat 14:42

    చంద్రబాబుతో అపోలో ప్రీతారెడ్డి భేటీ.. సీఎంపై ప్రశంసలు

    • సీఎం అంకితభావం, ప్రజాసేవ స్ఫూర్తిదాయకమన్న ప్రీతారెడ్డి
    • మహిళల ఆరోగ్యం, యువత నైపుణ్యాలపై చర్చించినట్టు వెల్లడి
    • సమ్మిళిత వృద్ధిలో ఏపీ మోడల్‌గా నిలుస్తుందని ఆశాభావం
    Read full story
  • ట్రంప్‌పై ప్రతీకారం.. యుద్ధంలోకి ‘దున్నపోతు’ను లాగిన ఇరాన్‌!
    Sat 14:24

    ట్రంప్‌పై ప్రతీకారం.. యుద్ధంలోకి ‘దున్నపోతు’ను లాగిన ఇరాన్‌!

    • బంగ్లాదేశ్‌లో ట్రంప్‌ పోలికలతో దున్నపోతు అంటూ వైరల్‌
    • దాన్ని షేర్‌ చేసిన రష్యాలోని ఇరాన్‌ ఎంబసీ
    • ట్రంప్‌తో పోల్చినందుకు తిండి మానేసిందంటూ సెటైర్‌
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV