Tue 16:42 ‘వయసు మోసం’ చేశాను.. అంగీకరించిన భారత మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా అరంగేట్రం చేసినప్పుడు 22 ఏళ్లయితే 21 సంవత్సరాలని నమ్మించానని వెల్లడి కోచ్ సలహా మేరకు ఇలా చేశానని వెల్లడి ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిన లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా Read full story
Fri 13:39 భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి సతీసమేతంగా హాజరైన సీఎం రేవంత్ స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పణ ఆలయ విస్తరణలో భాగంగా రూ.351 కోట్ల పనులకు శంకుస్థాపన మూడు దశల్లో రూ.586 కోట్లతో ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు Read full story
Fri 13:32 యూఏఈని ముంచెత్తిన చివరి విడత భారీ వర్షాలు.. వీడియో ఇదిగో! శనివారం నుంచి వాతావరణం కుదుటపడనుందని ప్రకటన జనజీవనం అస్తవ్యస్తం.. విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం ఈ సీజన్‌లో ఇదే చివరి భారీ వర్షమని నిపుణుల అంచనా Read full story
Fri 13:15 అస్సలు గుర్తుపట్టలేకపోయా.. రోహిత్ కొత్త లుక్‌పై నీతా అంబానీ ఆశ్చర్యం! చూడటానికి యంగ్ బాయ్‌లా ఉన్నావంటూ ప్రశంస ఐపీఎల్ 2026 కోసం ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ క్యాంపులో ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో Read full story
Fri 13:09 విజయ్, త్రిషలపై వ్యాఖ్యల దుమారం.. క్లారిటీ ఇచ్చిన సముద్రఖని ఒక పెళ్లి వేడుకలో కలిసి కనిపించిన విజయ్, త్రిష వ్యక్తిగత విషయాలను ఇలా బహిరంగపరచాలా అన్న సముద్రఖని వైరల్ అయిన సముద్రఖని వీడియో తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారన్న సముద్రఖని Read full story
Fri 13:08 శివుడినంటూ మహిళపై అత్యాచారం.. ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేసిన దొంగ బాబా తాను శివుడి అవతారమని నమ్మించి మహిళపై అత్యాచారం ఫేస్‌బుక్‌లో పరిచయమై.. మత్తుమందు ఇచ్చి అఘాయిత్యం ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ లైంగిక వేధింపులు మరో బాబా అరెస్టుతో ధైర్యం తెచ్చుకుని ఫిర్యాదు చేసిన బాధితురాలు Read full story
Fri 13:05 అయోధ్యలో అద్భుతం: బాలరాముడి నుదుటిపై 'సూర్య తిలకం' సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు నుదుటిపై ప్రసరించిన సూర్య కిరణాలు అద్దాలు, కటకాల వ్యవస్థతో ఈ ఘట్టాన్ని సాకారం చేసిన శాస్త్రవేత్తలు అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు తరలివచ్చిన లక్షలాది భక్తులు Read full story
Fri 12:50 తిరుమలలో సింపుల్ గా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యల నిశ్చితార్థం ఏప్రిల్ 29న తిరుమలలో సన్నిహితుల సమక్షంలో పెళ్లి మే 1న హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్ Read full story
Fri 12:45 వంట నుంచి వాషింగ్ దాకా.. ఇంట్లో పనులన్నీ చేసిపెట్టే సరికొత్త రోబో.. వీడియో ఇదిగో! హౌస్‌హోల్డ్ రోబోను తయారుచేసిన చైనా కంపెనీ జెనెటిక్ ఏఐ టెక్నాలజీతో ‘వంట, వార్పు’ అన్నీ చిటికెలో పూర్తి సౌకర్యవంతమే అయినా.. ధర, ప్రైవసీ, కుటుంబ బంధాలపై చర్చ Read full story
Fri 12:41 సోదరుణ్ణి కోల్పోయా.. ఆ గడ్డి మందును బ్యాన్ చేయండి: నటుడు రాహుల్ రామకృష్ణ ప్రాణాంతకమైన పారాక్వాట్ కలుపు మందును నిషేధించాలని రాహుల్ రామకృష్ణ విజ్ఞప్తి ఈ విషం కారణంగానే తన సోదరుణ్ని కోల్పోయానని ఆవేదన సులువుగా దొరకడమే ఆత్మహత్యలకు కారణమవుతోందని.. వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ Read full story