ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీ లిక్కర్ స్కాం... విచారణకు హాజరు కావాలని రాజ్ కెసిరెడ్డికి హైకోర్టు ఆదేశం
    Wed 06:40

    ఏపీ లిక్కర్ స్కాం... విచారణకు హాజరు కావాలని రాజ్ కెసిరెడ్డికి హైకోర్టు ఆదేశం

    • ఏపీ మద్యం స్కాంలో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డికి హైకోర్టు ఆదేశం
    •  ఈ నెల 24న సిట్ దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని ఉత్తర్వు
    •  ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం
    •  పిటిషన్‌పై తదుపరి విచారణను కూడా ఏప్రిల్ 24వ తేదీకి వాయిదా
    Read full story
  • పిన్నీసు నుంచి ఫోన్ దాకా.. అన్నింటి ధరలూ పైపైకే!
    Wed 06:38

    పిన్నీసు నుంచి ఫోన్ దాకా.. అన్నింటి ధరలూ పైపైకే!

    • నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ సహా అన్ని వస్తువుల ధరలకు రెక్కలు
    • ఫోన్లు, ఏసీలు, టీవీల ధరల్లో 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరుగుదల
    • పారాసిటమాల్ సహా 760 రకాల మందుల ధరలు అమాంతం పెంపు
    • గ్యాస్ కొరతతో హోటళ్లలో ఇడ్లీ, దోశ వంటి టిఫిన్ల ధరలు ప్రియం
    Read full story
  • కబడ్డీ మ్యాచ్ పై రూ. 500 పందెం.. కర్ణాటక హోంమంత్రిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
    Wed 06:25

    కబడ్డీ మ్యాచ్ పై రూ. 500 పందెం.. కర్ణాటక హోంమంత్రిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

    • కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వరపై బెట్టింగ్ ఆరోపణలు
    • కబడ్డీ టోర్నమెంట్‌లో రూ. 500 పందెం కట్టిన వ్యవహారం
    • మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బెంగళూరు కోర్టు ఆదేశం
    • ఆయన పరిధిలోని పోలీసులే ఆయనపై విచారణ జరపాల్సిన పరిస్థితి
    Read full story
  • ఇరాన్‌తో కాల్పుల విరమణ పొడిగింపు.. దిగ్బంధం కొనసాగింపు: ట్రంప్ కీలక ప్రకటన
    Wed 06:12

    ఇరాన్‌తో కాల్పుల విరమణ పొడిగింపు.. దిగ్బంధం కొనసాగింపు: ట్రంప్ కీలక ప్రకటన

    • ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించిన ట్రంప్
    • అయితే పోర్టుల దిగ్బంధం కొనసాగుతుందని స్పష్టీక‌ర‌ణ‌
    • పాకిస్థాన్ నేతల అభ్యర్థన మేరకే ఈ నిర్ణయమన్న అమెరికా అధ్యక్షుడు
    • ఇరాన్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు ఉన్నాయని వ్యాఖ్య
    • పాకిస్థాన్‌లో జరగాల్సిన శాంతి చర్చలకు వైస్ ప్రెసిడెంట్ దూరం
    Read full story
  • సొంతగడ్డపై సన్ రైజర్స్ హ్యాట్రిక్... ఢిల్లీపై అద్భుత విజయం
    Tue 23:43

    సొంతగడ్డపై సన్ రైజర్స్ హ్యాట్రిక్... ఢిల్లీపై అద్భుత విజయం

    • హైదరాబాద్‌లో పరుగుల వరద.. ఢిల్లీపై 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం
    • విధ్వంసకర సెంచరీతో అదరగొట్టిన ఓపెనర్ అభిషేక్ శర్మ
    • బౌలింగ్‌లో మలింగ, హర్ష్ దూబే మాయ
    • ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరిన ఎస్‌ఆర్‌హెచ్
    Read full story
  • అభిషేక్ శర్మ సెంచరీ పూర్తయ్యాక కావ్య పాప రియాక్షన్ వైరల్!
    Tue 23:31

    అభిషేక్ శర్మ సెంచరీ పూర్తయ్యాక కావ్య పాప రియాక్షన్ వైరల్!

    • ఉప్పల్‌లో అభిషేక్ శర్మ అద్భుత సెంచరీ
    • శతకం తర్వాత కావ్య మారన్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్
    • 135 పరుగులతో అజేయంగా నిలిచిన యువ ఓపెనర్
    • టీ20ల్లో అత్యధిక సెంచరీల కోహ్లీ రికార్డు సమం
    • ఢిల్లీ ముందు 243 పరుగుల భారీ లక్ష్యం
    Read full story
  • కోహ్లీ 'టేస్ట్'పై ఇన్‌స్టా పోస్ట్.. అసహనం వ్యక్తం చేసిన మాజీ గాళ్ ఫ్రెండ్!
    Tue 23:12

    కోహ్లీ 'టేస్ట్'పై ఇన్‌స్టా పోస్ట్.. అసహనం వ్యక్తం చేసిన మాజీ గాళ్ ఫ్రెండ్!

    • విరాట్ కోహ్లీ 'టేస్ట్'పై ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ పోస్ట్
    • 12 ఏళ్లు గడిచినా ఎందుకీ చర్చ అని ప్రశ్నించిన మాజీ ప్రియురాలు
    • అనుష్క, ఇజాబెల్, ఇతరుల ఫోటోలతో వైరల్ అయిన కొలాజ్
    • ఇటీవల జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఫోటో లైక్ చేసి అన్‌లైక్ చేసిన కోహ్లీ
    • సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన ఇజాబెల్ కామెంట్
    Read full story
  • పట్టులా జారిపోయే కురుల కోసం...!
    Tue 22:51

    పట్టులా జారిపోయే కురుల కోసం...!

    • జుట్టు మెరిసేందుకు పోషకాలతో కూడిన ఆహారం చాలా ముఖ్యం
    • తలస్నానం చివరలో చల్లటి నీటితో జుట్టును కడగడం మేలు
    • జుట్టు రకానికి సరిపోయే హైడ్రేటింగ్ ఉత్పత్తులను ఎంచుకోవాలి
    • స్ట్రెయిటెనింగ్ చేసేటప్పుడు జుట్టును కాపాడే టెక్నాలజీ ఉన్న పరికరాలు వాడాలి
    • ఎండ, ఉప్పు నీటి నుంచి జుట్టుకు రక్షణ కల్పించడం అవసరం
    Read full story
  • అనకాపల్లిలో రూ.5,400 కోట్ల రీన్యూ సోలార్ ప్లాంట్... ఈ నెల 23న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
    Tue 22:35

    అనకాపల్లిలో రూ.5,400 కోట్ల రీన్యూ సోలార్ ప్లాంట్... ఈ నెల 23న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు

    • అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రీన్యూ భారీ సోలార్ ప్లాంట్
    • రూ. 5,400 కోట్ల పెట్టుబడితో ఇంగోట్-వేఫర్ తయారీ కేంద్రం
    • ఏప్రిల్ 23న శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
    • ఈ ప్రాజెక్టు ద్వారా 2,100 మందికి పైగా ఉపాధి అవకాశాలు
    • ఏపీలో మొత్తం రూ. 82,000 కోట్ల పెట్టుబడుల దిశగా రీన్యూ సంస్థ
    Read full story
  • జీవన్ రెడ్డి పార్టీలో చేరగానే కేసీఆర్ పదవి ఇచ్చారు.. కానీ!: చామల కిరణ్ కుమార్ రెడ్డి
    Tue 22:21

    జీవన్ రెడ్డి పార్టీలో చేరగానే కేసీఆర్ పదవి ఇచ్చారు.. కానీ!: చామల కిరణ్ కుమార్ రెడ్డి

    • జనరల్ సెక్రటరీ పదవికి ఏ స్థాయి ఉంటుందో చూడాలని ఎద్దేవా
    • బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో జీవన్ రెడ్డి పండుగ అయిపోయిందని వ్యాఖ్య
    • జీవన్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని అధిష్ఠానం భావించిందన్న ఎంపీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV