01 Tue 17:51 రాహుల్ ద్రవిడ్‌తో కేకేఆర్ సంప్రదింపులు.. ఏ రోల్ కోసమో తెలుసా? టీమిండియా హెడ్ కోచ్‌గా ముగిసిన ద్రవిడ్ పదవీ కాలం దీంతో అతని కోసం పోటీ పడుతున్న కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు అన్ని ఫ్రాంచైజీల కన్నా ముందుగా కేకేఆర్ సంప్రదించినట్లు వార్తలు మెంటార్‌గా బాధ్యతలు తీసుకోవాలని ద్రవిడ్‌ను కోరిన నైట్‌రైడర్స్
02 Fri 22:12 అమెరికా దాడిలో మృతి.. విశాఖకు చేరిన నావికుడు సురేశ్ మృతదేహం అమెరికా దాడిలో మరణించిన నావికుడు పట్నాల సురేశ్ విశాఖకు చేరిన సురేశ్ మృతదేహం తమ కుటుంబానికి ఆయనే ఏకైక ఆధారమని భార్య ఆవేదన కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వ విప్ గణబాబు హామీ
03 Fri 22:09 రియల్ ఎస్టేట్ రంగంలోకి జెనరేటివ్ ఏఐ... ఇక వేగంగా ఇళ్ల నిర్మాణం! భవిష్యత్తులో ఇళ్ల నిర్మాణం ఎంతో వేగవంతం రియల్ ఎస్టేట్ రంగంలోకి జెనరేటివ్ ఏఐ ప్రవేశం కొనుగోలుదారుల ఇష్టాలకు తగినట్టుగా ఇళ్ల రూపకల్పన నిర్మాణ వ్యయం, సమయం గణనీయంగా ఆదా ఈవై, క్రెడాయ్ నివేదికలో కీలక అంశాల వెల్లడి
04 Fri 22:03 ఫిన్‌లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. కేంద్రానికి హైకోర్టు నోటీసులు ఫిన్‌లాండ్‌లో 45 రోజులుగా కనిపించని హైదరాబాద్ విద్యార్థి మణిదీప్ రెడ్డి కొడుకు ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వం, ఎంబసీ వివరణ ఇవ్వాలని హైకోర్టు నోటీసులు మే 5న తల్లితో చివరిసారిగా మాట్లాడిన మణిదీప్ ఫిన్‌లాండ్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపిన కేంద్రం
05 Fri 21:50 దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ మైన్ ఏపీలో ప్రారంభం కర్నూలు జిల్లా జొన్నగిరిలో ప్రారంభమైన బంగారు గనుల తవ్వకం దేశంలో స్వాతంత్ర్యం తర్వాత ఇదే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ఏటా 1000 కిలోల శుద్ధి చేసిన బంగారం ఉత్పత్తి చేసే సామర్థ్యం బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యం రామగిరి సహా మరో నాలుగు ప్రాంతాల్లోనూ బంగారు నిక్షేపాల గుర్తింపు
06 Fri 21:40 2027 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడతారా?... క్లారిటీ ఇవ్వని బీసీసీఐ 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీల ప్రాతినిధ్యంపై స్పష్టతనివ్వని బీసీసీఐ జట్టు ఎంపిక వ్యూహాత్మక అంశమని, బహిరంగంగా చర్చించలేమన్న బీసీసీఐ కార్యదర్శి సెలెక్టర్లు, కోచ్, క్రికెట్ కమిటీతో చర్చించాకే తుది నిర్ణయం ఉంటుందని వెల్లడి
07 Fri 21:31 ఎల్ఓసీ వద్ద అరుదైన దృశ్యం.. కరచాలనం చేసుకున్న భారత్, పాక్ సైనికాధికారులు పొరపాటున నియంత్రణ రేఖ దాటిన పాకిస్థాన్ పౌరుడిని తిరిగి అప్పగించిన భారత సైన్యం జూన్ 12న కుప్వారా సెక్టార్‌లో అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు విచారణలో ఉగ్ర సంబంధాలు లేవని తేలడంతో మానవతా దృక్పథంతో నిర్ణయం అప్పగింత సమయంలో భారత్, పాక్ సైనికాధికారులు కరచాలనం చేసుకోవడం విశేషం పౌరుడిని గౌరవంగా చూసుకున్నామని భారత సైన్యంలోని చినార్ కార్ప్స్ ప్రకటన
08 Fri 21:12 ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారా? ఈ 7 నిబంధనలు మీకోసమే! అద్దె ఒప్పందం ఇకపై తప్పనిసరిగా రాతపూర్వకంగా ఉండాలి సెక్యూరిటీ డిపాజిట్‌పై పరిమితి, గరిష్ఠంగా రెండు నెలల అద్దె మాత్రమే యజమానులు చట్ట ప్రకారమే ఇంటిని ఖాళీ చేయించాలి, ఏకపక్షంగా కాదు పోలీస్ వెరిఫికేషన్, కేవైసీ ఇప్పుడు ఇరు పక్షాలకూ తప్పనిసరి ఇవి దేశవ్యాప్త చట్టాలు కావు, రాష్ట్రాలు అమలు చేస్తున్న మోడల్ యాక్ట్ మార్గదర్శకాలు
09 Fri 21:01 ట్రంప్, మెలోనీ మధ్య 'ఫోటో' చిచ్చు.. దౌత్యపరమైన సంక్షోభం ఫోటో కోసం ఇటలీ ప్రధాని బతిమాలారని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య ట్రంప్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన జార్జియా మెలోనీ ట్రంప్ వ్యాఖ్యలు ఇటలీని అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం నిరసనగా అమెరికా పర్యటనను రద్దు చేసుకున్న ఇటలీ విదేశాంగ మంత్రి
10 Fri 20:56 'ధురంధర్' సీన్లతో ఐఐఎం క్లాసులో ప్రొఫెసర్ పాఠాలు... వీడియో వైరల్ ఐఐఎం అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్ వినూత్న బోధన ‘ధురంధర్’ సినిమాతో స్టాటిస్టిక్స్ పాఠాలు క్లస్టర్ శాంప్లింగ్, స్ట్రాటిఫికేషన్ కాన్సెప్ట్‌లను వివరించిన ప్రొఫెసర్ సోషల్ మీడియాలో వైరల్ అయిన క్లాస్‌రూమ్ వీడియో ప్రొఫెసర్ క్రియేటివిటీపై నెటిజన్ల ప్రశంసలు