Telangana: తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డి

Sudharshan Reddy as Telangana CEO
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుత సీఈవో వికాస్ రాజ్‌ను ఈసీ రిలీవ్ చేసింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.
Go Back to Shorts
Telangana
Election Commission
CEO

More Telugu News