-
ప్రధాని నరేంద్రమోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
- సమావేశంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క
- కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చ
- తెలంగాణ అభివృద్ధికి సహకారం అందించాలని వినతిపత్రం
-
విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలపై అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన
- పార్లమెంటులో లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
- జనరల్ మేనేజర్, ఇతర ఉన్నతాధికారుల నిమాయకాలు పూర్తయినట్లు వెల్లడి
- జోన్ ప్రధాన కార్యాలయం భవనం పునాది పనులు పూర్తయ్యాయన్న కేంద్రమంత్రి
-
రామ్ చరణ్ 'పెద్ది' సెట్స్‌లో క్రికెటర్ తిలక్ వర్మ.. స్పోర్ట్స్ సీన్స్ చూసి ఫిదా
- 'పెద్ది' సినిమా సెట్స్‌ను సందర్శించిన క్రికెటర్ తిలక్ వర్మ
- సినిమాలోని క్రీడా నేపథ్య సన్నివేశాలు చూసి అద్భుతంగా ఉన్నాయని ప్రశంస
- తిలక్ వర్మకు తన ఆటోగ్రాఫ్‌తో 'పెద్ది' బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చిన రామ్ చరణ్
- ఏప్రిల్ 30న సినిమా విడుదల కానున్న సినిమా
-
‘ధురంధర్ 2’ తెలుగు ఫ్యాన్స్‌కు షాక్.. చివరి నిమిషంలో ప్రీమియర్ షోలు రద్దు
- ‘ధురంధర్ 2’ తెలుగు పెయిడ్ ప్రీమియర్లు రద్దు
- సాంకేతిక కారణాలతో కంటెంట్ డెలివరీలో ఆలస్యం
- టికెట్లు బుక్ చేసుకున్నవారికి రిఫండ్ చేస్తున్న థియేటర్లు
- రేపటి నుంచి యథాతథంగా రెగ్యులర్ షోలు
- గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ ‘ధురంధర్’కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం
-
కొత్త కాంట్రాక్టులతో బుమ్రాకు రూ.2 కోట్ల నష్టం.. పునరాలోచనలో బీసీసీఐ?
- 2025-26 సీజన్‌కు బీసీసీఐ కొత్త వార్షిక కాంట్రాక్టుల విడుదల
- ఏ+ గ్రేడ్‌ను తొలగించడంతో బుమ్రాకు రూ.2 కోట్ల ఆర్థిక నష్టం
- అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నా గ్రేడ్ తగ్గడంపై అసంతృప్తి
- బుమ్రా నష్టాన్ని భర్తీ చేసేందుకు మార్గాలను అన్వేషిస్తున్న బీసీసీఐ
-
'సర్కే చునారే తేరీ సర్కే' పాట.. క్షమాపణలు చెప్పిన గాయని మంగ్లీ
- అసభ్యకర పదాలు ఉండటంపై తీవ్ర విమర్శలు
- ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పాటను తొలగించినట్లు వెల్లడి
- అనుకోకుండా జరిగిన పొరపాటుకు క్షమాపణలు కోరుతున్నానన్న మంగ్లీ
-
పవన్ డైలాగ్‌తో రాశీఖన్నా ప్రచారం.. వైరల్ అవుతున్న ‘ఉస్తాద్’ స్టైల్
- రేపు ఉగాది కానుకగా విడుదల కానున్న పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’
- ‘ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం’ డైలాగ్‌తో వినూత్న ప్రచారం
- ఈ డైలాగ్ రాసి ఉన్న షర్ట్ ధరించి ప్రమోషన్లలో పాల్గొంటున్న రాశీఖన్నా
- హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్
-
వాణిజ్య ఎల్పీజీ వాడకంపై కేంద్రం కీలక నిర్ణయం
- దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని చెప్పిన కేంద్రం
- ఆందోళనతో కొనుగోళ్లు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి
- వాణిజ్య ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారే రాష్ట్రాలకు ప్రోత్సాహం
- దేశీయంగా 40 శాతం పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి
- సాధారణంగానే కొనసాగుతున్న గ్యాస్ సిలిండర్ల డెలివరీలు
-
చైనాకు వెళ్లాల్సిన నౌక భారత్ వైపు ప్రయాణం.. స్పందించిన కేంద్రం
- చైనాకు తరలిస్తున్న రష్యా చమురు ట్యాంకర్ భారత్ వైపు మళ్లిందని కథనాలు
- రష్యన్ ట్యాంకర్‌కు సంబంధించి తమ వద్ద సమాచారం లేదన్న భారత్
- వెల్లడించిన షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి
-
భారత్ ట్యాక్సీ సూపర్ సక్సెస్.. డ్రైవర్లకు రూ.35 కోట్ల ఆదాయం
- రూ.5 కోట్ల పెట్టుబడితో డ్రైవర్లకు రూ.35 కోట్లకు పైగా ఆదాయం అందించిన భారత్ ట్యాక్సీ
- డ్రైవర్ల నుంచి కమీషన్ వసూలు చేయని సహకార నమూనా
- ప్రయాణికులపై ఉండని సర్జ్ ప్రైసింగ్, కన్వీనియన్స్ ఫీజు భారం
- డ్రైవర్లే యజమానులుగా ఉండే సరికొత్త విధానం
- ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సీఆర్, గుజరాత్‌లో సేవలు.. త్వరలో దేశవ్యాప్త విస్తరణ