ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భారత నగరాల్లో స్వల్పకాలిక వాయుకాలుష్యంతో ఏటా 33 వేల మంది బలి
    Thu 09:23

    భారత నగరాల్లో స్వల్పకాలిక వాయుకాలుష్యంతో ఏటా 33 వేల మంది బలి

    • లాన్సెట్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడి
    • వాయుకాలుష్య సంబంధిత మరణాల్లో తొలి స్థానంలో ఢిల్లీ 
    • కాలుష్యం కనిష్ఠ స్థాయిలో ఉన్న నగరంగా సిమ్లా
    • వాయు కాలుష్య ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలన్న అధ్యయనం
    Read full story
  • తేయాకు ఆకులు కోసి, కార్మికులతో సెల్ఫీ దిగిన ప్రధాని నరేంద్రమోదీ
    Wed 14:31

    తేయాకు ఆకులు కోసి, కార్మికులతో సెల్ఫీ దిగిన ప్రధాని నరేంద్రమోదీ

    • అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అసోంలో పర్యటించిన ప్రధాని మోదీ
    • తేయాకు తోటను సందర్శించి మహిళా కార్మికులతో కలిసి ఆకులు కోసిన వైనం
    • గోగముఖ్‌లో జరిగిన బహిరంగ సభకు హాజరు
    • అసోంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని ధీమా
    • రాహుల్ గాంధీకి వందోసారి ఓటమి తప్పదని వ్యాఖ్యలు
    Read full story
  • భారత్-జింబాబ్వే మధ్య రెండు సిరీస్‌లు.. షెడ్యూల్ విడుదల
    Wed 14:25

    భారత్-జింబాబ్వే మధ్య రెండు సిరీస్‌లు.. షెడ్యూల్ విడుదల

    • జులైలో జింబాబ్వేలో పర్యటించనున్న టీమిండియా
    • ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్
    • 2027 జనవరిలో భారత్‌లో పర్యటించనున్న జింబాబ్వే
    • రెండు దశాబ్దాల తర్వాత భారత్‌లో జింబాబ్వే ద్వైపాక్షిక సిరీస్
    • రెండు సిరీస్‌ల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించిన జింబాబ్వే క్రికెట్ బోర్డు 
    Read full story
  • హిట్ అండ్ రన్ నేరాల కంటే ఘోరంగా ఓ పార్టీ రాజకీయాలు చేస్తోంది: సీఎం చంద్రబాబు
    Wed 14:21

    హిట్ అండ్ రన్ నేరాల కంటే ఘోరంగా ఓ పార్టీ రాజకీయాలు చేస్తోంది: సీఎం చంద్రబాబు

    • వింజమూరు సభలో వైసీపీని టార్గెట్ చేసిన సీఎం చంద్రబాబు
    • కళ్లార్పకుండా అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం
    • నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేస్తామని హామీ
    • గోదావరి పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడి
    • చేనేతలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం
    Read full story
  • కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు.. నిర్దోషిగా తేల్చడాన్ని సవాలు చేసిన ఈడీ
    Wed 14:09

    కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు.. నిర్దోషిగా తేల్చడాన్ని సవాలు చేసిన ఈడీ

    • సమన్ల కేసులో కేజ్రీవాల్ నిర్దోషిగా తేలడాన్ని సవాలు చేసిన ఈడీ 
    • ఈడీ పిటిషన్‌పై కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు 
    • ట్రయల్ కోర్టు తీవ్రమైన తప్పిదం చేసిందని హైకోర్టులో ఈడీ వాదనలు
    • కేసు విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు
    Read full story
  • లోక్‌సభలో అమరావతి రాజధాని బిల్లుపై తీర్మానం.. వ్యతిరేకిస్తూ వైసీపీ వాకౌట్
    Wed 13:46

    లోక్‌సభలో అమరావతి రాజధాని బిల్లుపై తీర్మానం.. వ్యతిరేకిస్తూ వైసీపీ వాకౌట్

    • తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ
    • బిల్లు ప్రస్తుత స్వరూపాన్ని వ్యతిరేకిస్తున్నామన్న మిథున్ రెడ్డి
    • అమరావతే శాశ్వత రాజధాని అని స్పష్టం చేసిన పురందేశ్వరి
    • వైసీపీ హయాంలో రాజధానిపై అస్థిరత నెలకొందని విమర్శ
    Read full story
  • రైతుల కన్నీళ్లే పునాదిరాళ్లు.. పార్లమెంటులో అమరావతి బిల్లుపై చర్చలో ఏపీ ఎంపీల ఫైర్
    Wed 13:34

    రైతుల కన్నీళ్లే పునాదిరాళ్లు.. పార్లమెంటులో అమరావతి బిల్లుపై చర్చలో ఏపీ ఎంపీల ఫైర్

    • అమరావతి రాజధాని బిల్లుపై పార్లమెంటులో వాడివేడి చర్చ
    • జగన్ ఊసరవెల్లి రాజకీయాలు చేశారంటూ మండిపడ్డ ఎంపీ సీఎం రమేశ్
    • రైతులను మేకులతో కొట్టారని, గర్భిణులను తన్నారని మంత్రి పెమ్మసాని ఆవేదన
    • మూడు రాజధానుల ప్రతిపాదనతో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శలు
    • ఈ బిల్లుతో అమరావతికి శాశ్వత, చట్టపరమైన భద్రత లభించిందని వెల్లడి
    Read full story
  • హైదరాబాద్‌లో 'హైడ్రా' కొరడా.. రూ.100 కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి
    Wed 13:15

    హైదరాబాద్‌లో 'హైడ్రా' కొరడా.. రూ.100 కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి

    • శాస్త్రిపురంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా
    • ఆటస్థలం కోసం కేటాయించిన రూ.100 కోట్ల భూమికి విముక్తి
    • నిర్మాణంలో ఉన్న ఐదు G+3 భవనాలు నేలమట్టం
    • ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్న అధికారులు
    Read full story
  • జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు.. తొలిసారి రూ. 2 లక్షల కోట్లు దాటిన ఆదాయం!
    Wed 13:07

    జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు.. తొలిసారి రూ. 2 లక్షల కోట్లు దాటిన ఆదాయం!

    • మార్చిలో రూ. 2 లక్షల కోట్లకు చేరిన జీఎస్టీ వసూళ్లు
    • గతేడాదితో పోలిస్తే 8.8 శాతం పెరిగిన ఆదాయం
    • దిగుమతులపై పన్నుల వసూళ్లలో భారీ వృద్ధి నమోదు
    • 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 22.27 లక్షల కోట్లకు చేరిన వసూళ్లు
    Read full story
  • మస్క్ స్టార్‌లింక్‌ను మేం వదిలిపెట్టం.. ఇరాన్‌ వార్నింగ్
    Wed 12:55

    మస్క్ స్టార్‌లింక్‌ను మేం వదిలిపెట్టం.. ఇరాన్‌ వార్నింగ్

    • ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌పై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరిక
    • గల్ఫ్ దేశాల్లోని స్టార్‌లింక్ వ్యవస్థలే లక్ష్యమని ప్రకటన
    • ఇప్పటికే 18 అమెరికా కంపెనీలను టార్గెట్ చేశామన్న ఇరాన్
    • యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలపైనా దాడులకు సంకేతం
    • ఉద్యోగులు వెళ్లిపోవాలని ఇరాన్ సైన్యం సూచన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV