ప్రపంచకప్ విజయం తర్వాత ధోనీ ఫస్ట్ రియాక్షన్ ఇదే!
- సౌతాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో భారత్ విజయం
- తన హార్ట్‌రేట్ ఒక్కసారిగా పెరిగిపోయిందన్న ధోనీ
- భారత్ ఇప్పుడు ‘ఫోర్ స్టార్’ సాధించిందన్న సచిన్
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా టీమిండియా విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు. రెండు వన్డే ప్రపంచకప్‌లు, రెండు టీ20 ప్రపంచకప్‌లతో భారత్ ఇప్పుడు ‘ఫోర్ స్టార్’ సాధించిందని పేర్కొన్నాడు. టీమిండియా జెర్సీపై చేరే ఒక్కో స్టార్ దేశంలోని చిన్నారుల్లో స్ఫూర్తి నింపుతుందని, వారి కలలను చేరుకోవడానికి మరింత దగ్గర చేస్తుందని పేర్కొన్నాడు.