Sat 16:49 మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి గుండెపోటుతో మరణించిన రమేశ్ రాథోడ్ స్పందించిన చంద్రబాబు, లోకేశ్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా విశేష సేవలందించారన్న చంద్రబాబు టీడీపీతో రమేశ్ రాథోడ్ కు విడదీయరాని బంధం ఉందన్న నారా లోకేశ్ Read full story
Thu 06:59 ఇక పైప్డ్ గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్ ఎల్పీజీకి బదులుగా పీఎన్‌జీ వాడకాన్ని ప్రోత్సహిస్తామన్న మంత్రి నాదెండ్ల ప్రస్తుతం గ్యాస్ కొరత లేదు, ఆందోళన వద్దన్న మంత్రి మనోహర్ రాష్ట్రవ్యాప్తంగా పీఎన్జీ కనెక్షన్ల సంఖ్య పెంచాలని లక్ష్యమని వెల్లడి Read full story
Thu 06:44 దేశంలో రూ.940 లక్షల కోట్ల బంగారం.. కానీ ఆర్థిక వ్యవస్థకు నిరుపయోగం: కేంద్ర మాజీ మంత్రి పీపీ చౌదరి దీని విలువ సుమారు రూ.940 లక్షల కోట్లు అని అంచనా బంగారం దిగుమతులతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడుతోందని ఆందోళన ఫిజికల్ గోల్డ్‌ను ఈజీఆర్‌లుగా మార్చడానికి 3శాతం జీఎస్టీ ప్రధాన అడ్డంకి జీఎస్టీ సమస్యపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఎన్‌ఎస్‌ఈ Read full story
Thu 06:35 రామతీర్థం భక్తులకు శుభవార్త.. గిరిప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ రామతీర్థం గిరిప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన పవన్ కల్యాణ్ రూ.3.40 కోట్ల ఉపాధి హామీ నిధులతో 3.70 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా 22 ప్రధాన ఆలయాల రోడ్డు సౌకర్యం కల్పించేందుకు రూ.40 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడి Read full story
Thu 06:23 కవిత కొత్త పార్టీ.. శ్రీరామనవమి నాడు అధికారిక ప్రకటన! శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ ప్రకటనకు రంగం సిద్ధం ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో రాజకీయ ప్రవేశం సిద్దిపేట నుంచే పార్టీ జెండా, విధివిధానాల వెల్లడికి అవకాశం వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటన సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యమంటున్న కల్వకుంట్ల కవిత Read full story
Thu 06:21 అమెరికా ప్రతిపాదనకు ఇరాన్ చెక్.. మా షరతులు ఒప్పుకుంటేనే శాంతి! పశ్చిమాసియాలో కాల్పుల విరమణకు అమెరికా ప్రతిపాదన తిరస్కరణ 15 సూత్రాల ప్లాన్‌ను పాకిస్థాన్ ద్వారా పంపిన యూఎస్ తమ డిమాండ్లు నెరవేరేవరకూ దాడులు కొనసాగిస్తామని ఇరాన్ స్పష్టం యుద్ధ విరమణకు సొంతంగా 5 షరతులు విధించిన టెహ్రాన్ మా షరతుల మేరకే యుద్ధం ముగుస్తుందని ఇరాన్ కీలక అధికారి వెల్లడి Read full story
Thu 06:07 'మన మిత్ర' వాట్సాప్ ద్వారా ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డుల జారీ ఆర్టీసీ బస్సుల్లో వృద్ధుల రాయితీ పక్కాగా అమలుకు అధికారులకు ఆదేశాలు దివ్యాంగుల కోసం త్వరలో ప్రత్యేక రుణ రాయితీ పథకం, దివ్యాంగ భవన్‌లు టిడ్కో ఇళ్లలో దివ్యాంగ లబ్ధిదారులకు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫ్లాట్ల కేటాయింపు వృద్ధులకు నెలకు రూ. 4 వేల పింఛన్ అందిస్తున్నామని మంత్రి డోలా వెల్లడి Read full story
Wed 22:24 జగన్‌పై కాంగ్రెస్ వివక్ష చూపడం వల్లే పార్టీ కనుమరుగు: తెలంగాణ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర విభజన సమయంలో జగన్‌తో మాట్లాడి ఉండాల్సిందన్న జీవన్ రెడ్డి వైఎస్ మరణం తర్వాత జగన్‌ను అధిష్ఠానం పట్టించుకోలేదని ఆరోపణ సీమాంధ్రలో పార్టీకి ఉనికి కూడా లేకుండా పోయిందన్న జీవన్ రెడ్డి Read full story
Wed 21:47 ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా మరణించిన ఫ్యాన్స్‌కు అక్కడ స్మారక చిహ్నం చిన్నస్వామి స్టేడియం వెలుపల స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించిన మంత్రి పరమేశ్వర తొక్కిసలాట ఘటన అనంతరం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడి కమిషన్‌ను వేసి, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు వెల్లడి Read full story
Wed 21:24 పాకిస్థాన్ మాదిరి భారతదేశం 'దళారీగా వ్యవహరించదు': అఖిలపక్ష సమావేశంలో జైశంకర్ కీలక వ్యాఖ్య ఇరాన్, అమెరికాకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు పాకిస్థాన్ వెల్లడి అఖిల పక్ష సమావేశంలో మధ్యవర్తిత్వంపై స్పందించిన జైశంకర్ 1981 నుంచి పాకిస్థాన్‌ను అమెరికా ఉపయోగించుకుంటోందని విమర్శ Read full story