01 Fri 18:03 జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ వీడటంపై కేసీఆర్ ఆగ్రహం... కీలక వ్యాఖ్యలు పార్టీని వీడి దొంగలతో కలిసే వారి గురించి బాధలేదన్న కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన పార్టీని వదిలి వెళ్లిపోయారని మండిపాటు కార్యకర్తల నుంచే మంచి నాయకుడిని తయారు చేస్తానని వ్యాఖ్య
02 Sun 07:36 మళయాల చిత్రసీమలో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత ప్రముఖ మలయాళ నటుడు సలీం కుమార్ (56) కన్నుమూశారు కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న నటుడు 'ఆదామింటే మకన్ అబు' చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న సలీం మలయాళ సినీ ప్రముఖులు మమ్ముట్టి, దిలీప్ సంతాపం
03 Sun 07:23 గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్ క్షిపణుల దాడి, అమెరికా ప్రతిదాడి బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి ఇరాన్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్న అమెరికా దళాలు ప్రతీకారంగా ఇరాన్ రాడార్ కేంద్రాలపై యూఎస్ వైమానిక దాడులు అమెరికా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ ప్రకటన ఇరాన్ చర్యలను తీవ్రంగా ఖండించిన గల్ఫ్ దేశాలు
04 Sun 07:17 'పెద్ది' మూవీ కెమెరా యాంగిల్స్‌పై జాన్వీ కపూర్ అప్పుడే అభ్యంతరం?.. లీకైన చాట్స్ వైరల్! 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘పెద్ది’ సినిమా మూవీలో జాన్వీకపూర్ పాత్ర తీరుపై వివాదం ఆమె శరీరాకృతిని అసభ్యకరమైన యాంగిల్స్‌లో చూపారంటూ విమర్శలు విమర్శలు వెల్లువెత్తడంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణ షూటింగ్ సమయంలోనే ఈ యాంగిల్స్‌ను వ్యతిరేకించిన జాన్వి
05 Sun 06:56 రాజౌరీ ఎన్‌కౌంటర్ ఆపరేషన్‌లో విషాదం.. లోయలో పడి ఆర్మీ లెఫ్టినెంట్ కన్నుమూత జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో శనివారం సాయంత్రం ఘటన ఉగ్రవాదుల ఏరివేత కోసం 'ఆపరేషన్ షేరువాలి' దొరిమాల్ అటవీ ప్రాంతంలో గాలింపు ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడిపోయిన వైనం ఆయనను రక్షించి ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణం
06 Sun 06:34 19 ఏళ్ల పిన్న వయసులో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన రష్యన్ భామ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన మిర్రా ఆండ్రీవా 1992లో సెలెస్ తర్వాత ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా రికార్డు ఫైనల్‌లో క్వాలిఫయర్ మాయా స్వాలిన్‌స్కాపై 6-3, 6-2 తేడాతో విజయం ఆండ్రీవాకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్
07 Sun 06:31 గ్యాస్ సిలిండర్ ధర రూ. 29 పెంపు.. మూడు నెలల్లో రెండోసారి వాత! పెరిగిన ధర నేటి నుంచే అమల్లోకి తాజా పెంపుతో ఢిల్లీలో రూ. 942కు చేరిన ధర అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడమే కారణం మార్చిలో సిలిండర్‌పై రూ. 60 పెంపు
08 Sun 06:23 నీట్ రీ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయిందంటూ వార్తలు.. ఎన్టీయే ఆగ్రహం నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్ పేపర్ లీక్ వార్తలను ఖండించిన ఎన్‌టీఏ సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలని హెచ్చరిక మే 3న జరిగిన పరీక్ష పేపర్ లీక్‌తో రద్దు కావడంతో జూన్ 21న రీ-ఎగ్జామ్ అధికారిక వెబ్‌సైట్‌పై మాత్రమే ఆధారపడాలని విద్యార్థులకు సూచన జూన్ 14 నాటికి అడ్మిట్ కార్డులు విడుదలయ్యే అవకాశం
09 Sat 23:18 టీచర్లు లేని స్కూల్, స్మార్ట్ ట్రాఫిక్: ఏపీ కోసం రష్యాలో నారా లోకేష్ కీలక భేటీలు ఏపీ యువత భవిష్యత్తే లక్ష్యం రష్యాలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీలు సంక్షోభంలోనూ అవకాశాలు సృష్టించడమే నాయకత్వమన్న లోకేష్ ప్రవాస భారతీయులు ఏపీ బ్రాండ్ అంబాసిడర్లుగా మారి అభివృద్ధిలో భాగం కావాలని పిలుపు అమరావతి, విశాఖలో స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కోసం యాండెక్స్ సంస్థతో కీలక చర్చలు
10 Sat 22:54 టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే... అధికారికంగా ప్రకటించిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన ముగ్గురి పేర్లను ఖరారు చేసిన టీడీపీ నాయకత్వం సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌లకు అవకాశం అభ్యర్థులను అధికారికంగా ప్రకటించిన చంద్రబాబు