హీత్రూ విమానాశ్రయం అంత చెత్తది మరొకటి లేదు.. నటి అదితీరావు హైదరి మండిపాటు
- హీత్రూ విమానాశ్రయంలో తన లగేజీ మాయమైందన్న అదితి
- దాని కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చిందని ఆవేదన
- అడిగితే అధికారులు చేతులెత్తేశారని మండిపాటు
- త్వరలోనే సిద్ధార్థ్‌తో పెళ్లి పీటలు ఎక్కనున్న నటి
నటుడు సిద్ధార్థ్‌తో త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న అదితి ఇటీవల సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్ ‘హీరామండి’లో కనిపించారు. ఇందులో ఆమె నటించిన ‘బిబోజాన్’ పాత్రకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ‘గాంధీటాక్స్’, ‘లయోనెస్’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు.