జీవన్ రెడ్డికి నేతల బుజ్జగింపులు... రంగంలోకి భట్టివిక్రమార్క
- బేగంపేటలోని జీవన్ రెడ్డి ఇంటికి భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబు, ఇతర నేతలు
- రెండురోజులుగా బుజ్జగిస్తున్న కాంగ్రెస్ నేతలు
- పరిస్థితిని బట్టి రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ మాట్లాడే అవకాశం
దీంతో ఏఐసీసీ ఆదేశాలతో భట్టివిక్రమార్క వంటి నేతలు రంగంలోకి దిగారు. పరిస్థితిని బట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితర నాయకులు ఆయనతో మాట్లాడే అవకాశముంది. ప్రధానంగా, నలభై ఏళ్లుగా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను చేర్చుకున్నారని ఆయన తీవ్రమనస్తాపానికి గురయ్యారు.