Sun 13:59 ఎలాన్ మస్క్ కు పదకొండో బిడ్డ న్యూరాలింక్ ఉద్యోగినితో మూడో బిడ్డను కన్న మస్క్ మొత్తంగా మస్క్ కు పదకొండు మంది సంతానం మొదటి భార్యతో ఐదుగురు, గర్ల్ ఫ్రెండ్స్ తో ఆరుగురు పిల్లలు Read full story
Wed 14:25 హైదరాబాద్‌లో దారుణం.. పట్టపగలు నడి రోడ్డుపై మహిళ పట్ల యువకుడి అసభ్య ప్రవర్తన.. వీడియో ఇదిగో! హైదరాబాద్‌లో పట్టపగలు బిడ్డతో వెళ్తున్న మహిళపై వేధింపులు అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఘటన.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు వీడియో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు సుమోటోగా కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు నిందితుడిని గుర్తించేందుకు 50కి పైగా సీసీటీవీ కెమెరాల పరిశీలన Read full story
Wed 14:13 కులగణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు జనగణనలో భాగంగా కులాల లెక్కింపు చేపట్టడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన ధర్మాసనం పథకాల అమలుకు కులగణన ఉపయోగపడుతుందని వ్యాఖ్య Read full story
Wed 14:09 ‘మోదీ దేశద్రోహి’.. ప్రధానిపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు రాయ్‌బరేలీ సభలో ప్రసంగించిన రాహుల్ మోదీ, అమిత్ షా దేశద్రోహులని వ్యాఖ్య రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని విమర్శ పెట్రో ధరలు పెరుగుతాయని అంచనా రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ Read full story
Wed 13:57 లక్షల కోట్ల ఐపీఎల్.. 18 ఏళ్లలో అత్యధికంగా సంపాదించింది కోహ్లీనే! ఐపీఎల్ ఫ్రాంచైజీల మొత్తం విలువ రూ.1.63 లక్షల కోట్లు అత్యంత విలువైన జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ చరిత్రలో రూ.230 కోట్లతో అత్యధిక ఆర్జన విరాట్ కోహ్లీది 2032 నాటికి ఒక్కో ఐపీఎల్ జట్టు విలువ 15 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం Read full story
Wed 13:42 15 ఏళ్ల కుర్రాడిలో బ్రాడ్‌మన్.. వైభవ్ మమ్మల్ని నిజంగా భయపెట్టాడు: లక్నో కోచ్ జస్టిన్ లాంగర్ 36 బంతుల్లో 94 పరుగులతో చెలరేగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సూర్యవంశీని క్రికెట్ దిగ్గజం బ్రాడ్‌మన్‌తో పోల్చిన లక్నో కోచ్ జస్టిన్ లాంగర్ అతడి ఆటతీరు చూస్తే ఊపిరి బిగపట్టాల్సిందేనన్న లాంగర్ స్టార్క్, నోర్జే వంటి బౌలర్లు అతడి దెబ్బకు నిస్సహాయంగా చూశారని వ్యాఖ్య సూర్యవంశీ ఎదుగుదల ప్రపంచ క్రికెట్‌కు భయానకమని అభిప్రాయం Read full story
Wed 13:28 ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న మోదీ ‘మెలోడీ’ గిఫ్ట్! ఇటలీ పర్యటనలో మోదీ ఆ దేశ ప్రధాని మెలోనికి ‘మెలొడీ’ చాక్లెట్ల గిఫ్ట్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన మెలోని చాలా మంచి టోఫీలంటూ వ్యాఖ్య ఇద్దరి పేర్లను కలిపి ‘మెలొడీ’ అంటున్న నెటిజన్లు Read full story
Wed 13:23 ప్రోటోకాల్ పక్కనపెట్టి.. ప్రభుత్వ జీప్‌ను స్వయంగా నడిపిన సీఎం విజయ్.. ఇదిగో వీడియో! తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ వినూత్న పాలన ప్రభుత్వ మెడికల్ సర్వీస్ జీప్‌ను స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసిన విజయ్ వాహనం పనితీరును పరిశీలించి అధికారులను ఆశ్చర్యపరిచిన వైనం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న టెస్ట్ డ్రైవ్ వీడియో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలే లక్ష్యంగా ఈ ప్రత్యేక వాహనాలు Read full story
Wed 13:20 విజయ్ కేబినెట్‌లోకి ఏఐఏడీఎంకే తిరుగుబాటు వర్గం!... క్లారిటీ ఇచ్చిన మంత్రి ఏఐఏడీఎంకే తిరుగుబాటు వర్గం చేరిక ఊహాగానమేనన్న అధవ్ అర్జున కేబినెట్ విస్తరణ తేదీలను సీఎం ప్రకటిస్తారని వెల్లడి సీపీఎం వార్నింగ్ నేపథ్యంలో నష్టనివారణ చర్యలు Read full story
Wed 13:07 మంత్రి లోకేశ్‌ను కలిసిన స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖ.. అండగా ఉంటామని భరోసా ఆసియా క్రీడలకు ఆర్చర్ జ్యోతి సురేఖ వరుసగా నాలుగోసారి ఎంపిక జ్యోతి సురేఖను అభినందించి, శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసా Read full story