01 Sat 14:48 రేవంత్ రెడ్డి అబద్దాలు చూసి గోబెల్స్ తన సమాధిలో ఉలిక్కిపడ్డారు: కేటీఆర్ ఎద్దేవా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని విమర్శ బొగ్గు బ్లాకుల అమ్మకాలను బీఆర్ఎస్ ఎప్పుడూ వ్యతిరేకించిందన్న కేటీఆర్ కానీ బొగ్గు గనుల వేలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాల్గొందని విమర్శ
02 Wed 19:07 దేశమంతా ఇక 'స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్' గురించే మాట్లాడుతుంది: జొన్నగిరిలో సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ప్రారంభం జొన్నగిరి పేరును 'స్వర్ణగిరి'గా మారుస్తున్నట్లు ప్రకటించిన సీఎం చంద్రబాబు రాబోయే రోజుల్లో స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ 5000 మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని హామీ రాయలసీమను 'రత్నాల సీమ'గా మార్చడమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి గత ప్రభుత్వంపై, గొడ్డలి పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన చంద్రబాబు
03 Wed 18:50 దీర్ఘాయుష్షు గుట్టువిప్పిన శాస్త్రవేత్తలు! కొన్ని కుటుంబాల్లో దీర్ఘాయుష్షుకు ఓ ప్రత్యేక జన్యువు కారణమని వెల్లడి సీజీఏఎస్ జన్యువులోని మార్పు దీర్ఘకాలిక వాపును తగ్గిస్తున్నట్లు గుర్తింపు ఈ జన్యువు ఉన్నవారికి గుండె జబ్బులు, మధుమేహం 13 ఏళ్లు ఆలస్యంగా వస్తున్నట్లు నిర్ధారణ నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు 212 దీర్ఘాయుష్షు గల కుటుంబాలపై పరిశోధన
04 Wed 18:40 'బాస్ స్కామ్'తో జాగ్రత్త... తెలంగాణ సైబర్ బ్యూరో హెచ్చరిక వాట్సాప్, ఈమెయిల్‌లో కొత్త మోసం.. ఉన్నతాధికారులే టార్గెట్ 'బాస్ స్కామ్'పై తెలంగాణ సైబర్ బ్యూరో అలర్ట్ దేశవ్యాప్తంగా 20 రోజుల్లోనే 300కి పైగా కేసులు నమోదు అనుమానాస్పద ఫైల్స్ తెరిస్తే మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అవుతుందని వెల్లడి డబ్బు కోసం వచ్చే అభ్యర్థనలను ఫోన్ చేసి నిర్ధారించుకోవాలని సూచన
05 Wed 18:31 సిట్రోయెన్ 'కంఫర్ట్ ఎడిషన్' కారు.. బేస్ వేరియంట్‌లోనూ అదిరిపోయే ఫీచర్లు! భారత్‌లో విడుదలైన సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ కంఫర్ట్ ఎడిషన్ రూ. 9.09 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర బేస్ వేరియంట్‌లోనూ ప్రీమియం లెదరెట్ సీట్లు, సాఫ్ట్-టచ్ ఇంటీరియర్స్ ప్లస్, ఆపై వేరియంట్లలో అదనపు ఖర్చు లేకుండానే ఈ ఫీచర్లు సంస్థ వార్షికోత్సవం సందర్భంగా పరిమిత కాల ఆఫర్‌గా లభ్యం
06 Wed 18:21 బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు హైకోర్టులో ఊరట.. షరతులతో బెయిల్ ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని ఆదేశం మే 30న అరెస్ట్ అయిన సుమన్‌కు ఇరవై ఐదు రోజుల తర్వాత బెయిల్ జైలు నుంచి విడుదల కానున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
07 Wed 18:05 సచిన్‌తో వైభవ్ సూర్యవంశీ పోలిక... కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు 15 ఏళ్ల వైభవ్ విషయంలో తొందరపడొద్దన్న కపిల్ దేవ్ సచిన్‌లా ఎక్కువ కాలం ఆడగడలా చూడాలని వ్యాఖ్య ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపికైన వైభవ్.. అరంగేట్రానికి సిద్ధం ఆడితే సచిన్ రికార్డు బద్దలుకొట్టనున్న యువ సంచలనం
08 Wed 17:46 జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రారంభం.. తొలి బంగారం రాష్ట్రంలోని జ్యుయలరీ సంస్థలకు అందించిన చంద్రబాబు కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గనుల ప్రాజెక్టు ప్రారంభం ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి బంగారాన్ని రాష్ట్రంలోని జ్యుయలరీ సంస్థలకు అందజేత ఏపీలో ఉత్పత్తి అయ్యే బంగారం ఇక్కడే విక్రయిస్తామన్న జియోమైసూర్ స్థానిక యువతకు శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన సీఎం
09 Wed 17:45 టీతో ప్రధాని మోదీ చిత్రం.. 12 ఏళ్ల పాలనను ఆవిష్కరించిన యువ కళాకారుడు మధ్యప్రదేశ్‌కు చెందిన యువ కళాకారుడి వినూత్న ప్రయత్నం టీని ఉపయోగించి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని రూపకల్పన మోదీ 12 ఏళ్ల పాలనలోని 12 పథకాలకు చిత్రరూపం ప్రధాని బాల్యం స్ఫూర్తితో టీని ఎంచుకున్నానని తెలిపిన కళాకారుడు
10 Wed 17:40 నేరేడు పండ్లకు, కరవుకు సంబంధం ఉందా? ఈ ఏడాది దేశవ్యాప్తంగా భారీగా కాసిన నేరేడు పండ్లు ఇది కరవుకు సంకేతమని ప్రచారం పొడి వాతావరణం వల్లే దిగుబడి పెరిగిందంటున్న నిపుణులు ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక