-
నా పేరు మార్పు వెనుక ఎవరి ఒత్తిడి లేదు: ముద్రగడ పద్మనాభరెడ్డి
- పిఠాపురంలో పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానన్న ముద్రగడ పద్మనాభం
- పవన్ గెలవడంతో నిజంగానే పేరు మార్చుకున్న ముద్రగడ
- తనంతట తానే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి పేరు మార్పించుకున్నానని వెల్లడి
-
ఇరాన్ దాడితో ఖతార్‌కు భారీ నష్టం.. మరమ్మతులకే 5 ఏళ్లు పడుతుందన్న ఖతార్
- ఐదేళ్ల పాటు 17 శాతం ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతిన్నట్లేనన్న ఖతార్
- ఈ దాడి వల్ల 20 బిలియన్ డాలర్ల మేర నష్టం జరిగినట్లు వెల్లడి
- ఎల్ఎన్‌జీ సరఫరాకు ఇబ్బందులు ఏర్పడతాయని వివరణ
-
ధురంధర్-2పై వివాదం... ఓ అజెండాతో తెరకెక్కించారన్న కాంగ్రెస్
- రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్-2' సినిమాపై తీవ్ర వివాదం
- ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తీశారని కాంగ్రెస్ ఆరోపణ
- సమాజంలో ద్వేషం పెంచేందుకే ఈ సినిమా అని విపక్షాల విమర్శ
- వివాదాల నడుమ తొలిరోజు రూ.75 కోట్ల భారీ వసూళ్లు
-
హైదరాబాదులో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
- జమ్మాత్-ఉల్-విదా ప్రార్థనల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- శుక్రవారం చార్మినార్ పరిసరాల్లో 8 గంటల పాటు వాహనాల రాకపోకలు బంద్
- సికింద్రాబాద్‌లోని జమా మసీదు వద్ద కూడా పలు మార్గాల్లో మళ్లింపులు
- ప్రార్థనలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు
- ఆప్షనల్ హాలిడేగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
-
ఇరాన్‌తో యుద్ధం.. రూ.18 లక్షల కోట్లు ఇవ్వాలని పార్లమెంటుకు అమెరికా ప్రతిపాదన
- 20వ రోజుకు చేరిన అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం
- 200 బిలియన్ డాలర్లు ఇవ్వాలని పార్లమెంటుకు పెంటగాన్ ప్రతిపాదన
- ఇజ్రాయెల్ కోసం దేశ ప్రజలపై అమెరికా భారం మోపుతోందన్న ఇరాన్
-
యుద్ధాన్ని ముగిస్తాం.. ఎప్పుడు అనేది అంతిమ నిర్ణయం ట్రంప్‌దే: అమెరికా రక్షణ మంత్రి
- యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే అంశంపై స్పందించేందుకు నిరాకరణ
- అమెరికా ప్రణాళిక ప్రకారమే వెళుతోందన్న రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్
- ఏ లక్ష్యాలతో యుద్ధం ప్రారంభించామో వాటిని సాధించి మిషన్ పూర్తి చేస్తామని వెల్లడి
-
'ఉస్తాద్'కు పాజిటివ్ టాక్... పవన్ కల్యాణ్ ను కలిసిన చిత్రయూనిట్
- 'ఉస్తాద్ భగత్ సింగ్'కు తొలి షో నుంచే హిట్ టాక్
- విజయానందంలో మునిగిపోయిన చిత్ర బృందం
- హీరో పవన్ కల్యాణ్‌ను కలిసిన దర్శకుడు, నిర్మాతలు
- టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించిన పవర్ స్టార్
- హైదరాబాదులో సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్ర యూనిట్
-
పాన్ ఉమ్మినందుకు... బ్రిటన్ లో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు భారీ జరిమానా
- లండన్‌లో బహిరంగంగా పాన్ ఉమ్మిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులు
- ఒక్కొక్కరికీ రూ.1.7 లక్షల చొప్పున భారీ జరిమానా విధించిన కోర్టు
- మొదట విధించిన రూ.12 వేల ఫైన్‌ను చెల్లించకపోవడంతో పెరిగిన శిక్ష
- పరిశుభ్రతపై 'జీరో టాలరెన్స్' విధానం పాటిస్తున్నామన్న బ్రెంట్ కౌన్సిల్
- ఇలాంటి ఉల్లంఘనలపై జరిమానాలు రెట్టింపు అయ్యాయని వెల్లడి
-
ధోనీ విజయం వెనుక ఉన్నది మీరే: మామయ్యపై సాక్షి పోస్టు
- నా భర్త విజయం వెనుక మా మామయ్య పాత్ర ఎంతో ఉందన్న సాక్షి
- ఆయన స్ఫూర్తితోనే ధోనీ ముందుకు సాగుతున్నాడని వ్యాఖ్య
- తన మామయ్య జర్నీ అందరికీ స్ఫూర్తిదాయకమన్న సాక్షి
-
సీఎస్కే జట్టుకు ఎదురుదెబ్బ... గాయంతో తప్పుకున్న రూ.2 కోట్ల ఆటగాడు
- ఐపీఎల్ 2026కు దూరమైన చెన్నై పేసర్ నాథన్ ఎల్లిస్
- హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో టోర్నమెంట్ నుంచి వైదొలగిన ఆస్ట్రేలియా బౌలర్
- డెత్ ఓవర్ల బౌలింగ్‌లో సీఎస్కే జట్టుకు గట్టి ఎదురుదెబ్బ
- ప్రత్యామ్నాయ ఆటగాడి కోసం వెతుకుతున్న చెన్నై యాజమాన్యం