• తొలిరోజే దాదాపు 10 గంటల పాటు పవన్ కల్యాణ్ సమీక్ష... అధికారులకు 3 నెలల టార్గెట్ ఫిక్స్!
    Wed 22:06

    తొలిరోజే దాదాపు 10 గంటల పాటు పవన్ కల్యాణ్ సమీక్ష... అధికారులకు 3 నెలల టార్గెట్ ఫిక్స్!

    • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ అధికారులతో సమీక్ష
    • గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, మౌలిక వసతులు, మంచి నీటి కొరత సమస్యలపై దృష్టి
    • వివిధ అంశాలపై యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని ఆదేశాలు
    • మూడు నెలల్లో సమస్యల పరిష్కారం జరగాలన్న ఉపముఖ్యమంత్రి
    • ఆ తర్వాత మరోసారి సమీక్ష ఉంటుందని స్పష్టీకరణ
  • రంజాన్ సెలవు 21వ తేదికి మార్పు..  ఏపీ సిఎస్ సాయి ప్రసాద్
    Fri 08:31

    రంజాన్ సెలవు 21వ తేదికి మార్పు.. ఏపీ సిఎస్ సాయి ప్రసాద్

    • ఏపీలో రంజాన్ సెలవు తేదీలో మార్పు
    • శుక్రవారానికి బదులుగా శనివారం సెలవుగా ప్రకటన
    • నెలవంక కనిపించని కారణంగా వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి
    • శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పని
  • రూ.16,000 కోట్ల భారీ ఆఫర్‌కు నో.. ఐపీఎల్ విలువను మార్చేసిన రాజస్థాన్ రాయల్స్!
    Fri 08:26

    రూ.16,000 కోట్ల భారీ ఆఫర్‌కు నో.. ఐపీఎల్ విలువను మార్చేసిన రాజస్థాన్ రాయల్స్!

    • రూ.16,000 కోట్ల భారీ కొనుగోలు బిడ్‌ను తిరస్కరించిన రాజస్థాన్ రాయల్స్
    • అమెరికాకు చెందిన సీపీసీపీ కన్సార్టియం ప్రతిపాదనకు నో చెప్పిన యాజమాన్యం
    • అధిక వాల్యుయేషన్ కోసమే రాజస్థాన్ ఈ వ్యూహాత్మక నిర్ణయం 
    • ఈ పరిణామంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విలువ మరింత పెరిగే అవకాశం
  • నాలుగు రోజుల హైడ్రామాకు తెర.. కాంగ్రెస్ అభ్యర్థుల చివరి జాబితా విడుదల
    Fri 08:24

    నాలుగు రోజుల హైడ్రామాకు తెర.. కాంగ్రెస్ అభ్యర్థుల చివరి జాబితా విడుదల

    • నాలుగు రోజుల చర్చలు, హైడ్రామాకు ఫుల్‌స్టాప్
    • సీనియర్ నేత సుధాకరన్‌ను బుజ్జగించిన ఏకే ఆంటోనీ
    • కొందరు సిట్టింగులకు నిరాశ.. కొత్త ముఖాలకు అవకాశం
    • ముగ్గురు సీపీఎం రెబల్స్‌కు కాంగ్రెస్ మద్దతు
    • ఏప్రిల్ 9న కేరళ అసెంబ్లీ ఎన్నికలు 
  • కాకినాడ జిల్లాను వీడి పోలవరం జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి
    Fri 08:17

    కాకినాడ జిల్లాను వీడి పోలవరం జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి

    • రాజవొమ్మంగి మండలం ఉర్లకులపాడు సమీపంలో పులి సంచారం
    • 125 మంది అటవీ సిబ్బందితో కొనసాగుతున్న భారీ ట్రాకింగ్ ఆపరేషన్
    • పలు గ్రామాలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ అధికారులు
    • పులి వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్తున్నట్టు గుర్తింపు
  • ఇన్‌స్టా యూజర్లకు గుడ్‌న్యూస్.. ట్యాప్-టు-పాజ్ ఫీచర్ వచ్చేసింది!
    Fri 08:08

    ఇన్‌స్టా యూజర్లకు గుడ్‌న్యూస్.. ట్యాప్-టు-పాజ్ ఫీచర్ వచ్చేసింది!

    • వీడియో మధ్యలో ఆపడానికి ఇక నొక్కి పట్టుకోవాల్సిన పనిలేదు
    • క్రియేటర్ల కోసం కొత్తగా ఏఐ వాయిస్ ఎఫెక్ట్స్ 
    • ఫేస్ స్వాప్ ఫీచర్‌పై డేటా భద్రత ఆందోళనలు
  • 'ధురంధర్ 2' కలెక్షన్ల సునామీ.. తొలిరోజే అన్ని రికార్డులు బద్దలు
    Fri 08:07

    'ధురంధర్ 2' కలెక్షన్ల సునామీ.. తొలిరోజే అన్ని రికార్డులు బద్దలు

    • ప్రీమియర్ షోలతోనే రూ.43 కోట్లు సాధించిన ‘ధురంధర్ 2’
    • తొలిరోజే దేశవ్యాప్తంగా రూ.146 కోట్ల నెట్ వసూళ్లు
    • మొదటి రోజు 100 కోట్లు దాటిన తొలి హిందీ చిత్రంగా రికార్డు
    • 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ డే రికార్డులను అధిగమించిన వైనం
    • రణ్‌వీర్ సింగ్ నటన, యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకుల ప్రశంసలు
  • అమెరికాకు షాక్?.. ఇరాన్ దాడిలో దెబ్బతిన్న ఎఫ్-35 జెట్.. తీవ్ర ఉద్రిక్తత
    Fri 07:52

    అమెరికాకు షాక్?.. ఇరాన్ దాడిలో దెబ్బతిన్న ఎఫ్-35 జెట్.. తీవ్ర ఉద్రిక్తత

    • ఇరాన్‌పై మిషన్ నుంచి తిరిగొస్తుండగా దెబ్బతిన్న అమెరికా ఎఫ్-35 జెట్
    • రూ. 800 కోట్ల విలువైన విమానం అత్యవసరంగా ల్యాండ్
    • ఇరాన్‌పై అతిపెద్ద వైమానిక దాడి తప్పదని హెచ్చరించిన అమెరికా
    • గగనతల రక్షణ వ్యవస్థలను మొహరించిన ఇరాన్, అప్రమత్తమైన ఇజ్రాయెల్
  • పంట నష్టపోయిన రైతులకు సర్కార్ భరోసా.. ఏపీకి మరో మూడు రోజులు వర్ష సూచన
    Fri 07:48

    పంట నష్టపోయిన రైతులకు సర్కార్ భరోసా.. ఏపీకి మరో మూడు రోజులు వర్ష సూచన

    • అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటన
    • ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులు వర్షాలు
    • రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన
    • పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడి
  • జియో నుంచి ఏడాది ప్లాన్... గూగుల్ జెమిని ఫ్రీ!
    Fri 07:35

    జియో నుంచి ఏడాది ప్లాన్... గూగుల్ జెమిని ఫ్రీ!

    • జియో రూ.3,599 వార్షిక ప్లాన్‌తో బంపరాఫర్
    • రూ.35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో ఉచితం
    • ఏడాది వాలిడిటీ, రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్