Sun 17:13 అది మీ పైత్యం... రుషికొండ భవనాలపై స్పందించిన వైసీపీ రుషికొండ భవనాలను పరిశీలించిన టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీ నాయకత్వంపై విమర్శలు రుషికొండలో ఉన్నది ప్రైవేటు ఆస్తులు కాదన్న వైసీపీ అవి ప్రభుత్వ భవనాలేనని స్పష్టీకరణ Read full story
Sat 07:53 ఇరాన్‌తో ఉద్రిక్తతల నడుమ.. కీలక యుద్ధనౌకను వెనక్కి పిలిపించిన అమెరికా మధ్యప్రాచ్యం నుంచి వెనుదిరిగిన యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ యుద్ధనౌక 10 నెలల రికార్డు స్థాయి మోహరింపు తర్వాత అమెరికా నిర్ణయం ప్రస్తుతం యూరప్ కమాండ్ పరిధిలోకి వెళ్లిన విమాన వాహకనౌక రీజియన్‌లో కొనసాగుతున్న మరో రెండు అమెరికా క్యారియర్లు Read full story
Sat 07:47 అమరావతి ఖర్చుపై వైకాపా దుష్ప్రచారం.. రుషికొండ లెక్కలు గుర్తుచేసిన షరీఫ్ అమరావతి నిర్మాణ వ్యయంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్న ఎంఏ షరీఫ్ చదరపు అడుగుకు రూ.6,980 ఖర్చవుతుంటే, జగన్ రెట్టింపు చెబుతున్నారని ఆరోపణ రుషికొండ ప్యాలెస్‌కు చదరపు అడుగుకు రూ.35,714 ఖర్చు చేశారని విమర్శ అమరావతి నిర్మాణ పనుల వేగం చూసి ఓర్వలేకపోతున్నారన్న షరీఫ్ Read full story
Sat 07:32 ఇరాన్‌లో పేలుడు.. 14 మంది రివల్యూషనరీ గార్డ్స్ సైనికుల మృతి పాత బాంబులను నిర్వీర్యం చేస్తుండగా చోటుచేసుకున్న ఘటన మృతులు అత్యంత అనుభవజ్ఞులైన సిబ్బందిగా గుర్తింపు యుద్ధం తర్వాత మిగిలిన బాంబులతో కొనసాగుతున్న ముప్పు ఏప్రిల్ 8 కాల్పుల విరమణ తర్వాత ఇదే అతిపెద్ద నష్టం Read full story
Sat 07:22 నెల తిరగకముందే ఓటీటీలోకి 'ఎల్ఐకే'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మే 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం, నయనతార నిర్మాణం విడుదలైన నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ తెలుగుతో పాటు పలు భాషల్లో అందుబాటులోకి చిత్రం Read full story
Sat 07:14 ముంబై ఫ్యామిలీ మృతిలో బిగ్ ట్విస్ట్.. ప్రాణం తీసింది పుచ్చకాయ కాదా? ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి అనుమానాస్పద మృతి పుచ్చకాయ తినడం వల్లే మరణించారని తొలుత అనుమానం బాధితుల అవయవాలు ఆకుపచ్చగా మారాయని ఫోరెన్సిక్ ప్రాథమిక రిపోర్ట్ తండ్రి శరీరంలో మార్ఫిన్ ఆనవాళ్లు.. విషప్రయోగం కోణంలో పోలీసుల దర్యాప్తు పుచ్చకాయలో ఎలాంటి రసాయనాలు లేవని తేల్చిన ఆహార భద్రతా విభాగం Read full story
Sat 06:57 వేడుకగా బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సినీ ప్రముఖులు చిరంజీవి, మోహన్ బాబు, నాగార్జున, నాగ చైతన్య వంటి తారల హాజరు ఏప్రిల్ 29న తిరుమలలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వివాహం Read full story
Sat 06:51 ఇరాన్‌తో యుద్ధంపై నాలుక మడతవేసిన యూఎస్.. అది యుద్ధమే కాదన్న ట్రంప్ ఇరాన్‌తో సైనిక చర్యపై మాట మార్చిన ట్రంప్ ప్రభుత్వం అది యుద్ధం కాదని, కాంగ్రెస్ అనుమతి అవసరం లేదని వాదన దళాలను వెనక్కి పిలవాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష డెమోక్రాట్లు ఇరాన్‌పై భీకర దాడికి ‘డార్క్ ఈగిల్’ క్షిపణులతో అమెరికా సన్నాహాలు ఐరోపా సమాఖ్య కార్లపై 25 శాతం సుంకం విధిస్తూ ట్రంప్ సర్కార్ నిర్ణయం Read full story
Sat 06:33 ఐపీఎల్ 2026: ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రక ఛేదన.. రాజస్థాన్‌పై ఘనవిజయం ఐపీఎల్‌లో తమ అత్యధిక స్కోరును ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం ఓపెనర్లు కేఎల్ రాహుల్, పాతుమ్ నిస్సంక హాఫ్ సెంచరీలు కెప్టెన్ రియాన్ పరాగ్ 90 పరుగులు చేసినా ఫలితం శూన్యం Read full story
Sat 06:16 ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త ఆర్టీసీ కార్మికుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం మూడు రోజుల సమ్మె కాలాన్ని రెగ్యులర్ డ్యూటీగా పరిగణిస్తామని వెల్లడి కార్మికులపై పెట్టిన పోలీసు కేసులను కూడా ఎత్తివేయాలని ఆదేశం వెంటనే చర్యలు తీసుకోవాలని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సీఎం సూచన వెయ్యి కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటన Read full story