అన్న పోయాక వదినను పెళ్లాడిన యువకుడి హత్య!
- ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన
- అన్న పోయాక వదినను పెళ్లాడిన యువకుడు
- ఇది ఇతర సోదరులకు నచ్చకపోవడంతో కుటుంబంలో గొడవలు
- శుక్రవారం ఇదే విషయమై సోదరుల మధ్య గొడవ
- యువకుడిని కాల్చి చంపిన సోదరులు
ఇక ఢిల్లీలో బస్సు డ్రైవర్ గా పనిచేసే యశ్‌వీర్ శుక్రవారం రాత్రి పని ముగించుకుని ఇంటికొచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సోదరులు తమ తల్లితో వాగ్వాదానికి దిగారు. యశ్‌వీర్ రాకతో వివాదం మరింత తీవ్రమైంది. దీంతో, విచక్షణ కోల్పోయిన అతడి సోదరులు తుపాకీతో యశ్‌వీర్‌ను కాల్చి చంపారు. కాల్పులకు తెగబడ్డ సోదరులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు.