01 Thu 13:08 నీట్ గ్రేస్ మార్కుల తొలగింపు.. ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్ష సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షపై ఆరోపణల విచారణకు కమిటీ ఏర్పాటు కమిటీ సూచనలకు అనుగుణంగా మార్పులు చేస్తామని వివరణ
02 Fri 10:24 ఆస్ట్రేలియా పత్రికల పతాక శీర్షికల్లో ప్రధాని మోదీ.. 'మిస్టర్ ఇండియా' అంటూ ప్రశంసల వర్షం ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ పర్యటన విజయవంతం యురేనియం, పునరుత్పాదక ఇంధనంపై కీలక ఒప్పందాలు భారత్‍లో పెట్టుబడులు పెట్టనున్న ఆస్ట్రేలియా పెన్షన్ ఫండ్ మెల్‌బోర్న్‌లో ప్రవాస భారతీయుల సభలో మోదీ ప్రసంగం
03 Fri 10:20 ఆ హీరోయిన్ కోసం స్కూల్ బంక్ కొట్టా: కరిష్మా కపూర్ హీరోయిన్ నీలమ్ కొఠారీ కోసం స్కూల్ బంక్ కొట్టినట్లు చెప్పిన కరిష్మా 'పాప్ కీ దునియా' సినిమా చూసేందుకు స్కూల్ ఎగ్గొట్టానని వెల్లడి ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ షోలో పాత జ్ఞాపకాలు పంచుకున్న నటి నీలమ్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని గుర్తుచేసుకున్న కరిష్మా కపూర్
04 Fri 10:11 స్పెయిన్‌తో వ్యాపార బంధాలు కట్.. నాటో సదస్సులో డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన స్పెయిన్‌తో వాణిజ్య బంధాల రద్దుకు ట్రంప్ పిలుపు రక్షణ బడ్జెట్ కేటాయింపులపై అమెరికా తీవ్ర అసంతృప్తి ఇరాన్ దాడులకు స్థావరాలు నిరాకరించడమే వివాదానికి కారణం యూఎస్‌తో సంబంధాలు యథాతథమన్న స్పెయిన్ ప్రధాని ట్రంప్ వ్యాఖ్యలను 'రౌడీయిజం'గా అభివర్ణించిన స్పెయిన్ మంత్రి
05 Fri 09:57 కుకూ ఎలక్ట్రానిక్స్‌తో లోకేశ్ భేటీ.. ఏపీలో యూనిట్ ఏర్పాటుకు ఆహ్వానం దక్షిణ కొరియా పర్యటనలో మంత్రి నారా లోకేశ్ హోం అప్లయెన్సెస్ యూనిట్ ఏర్పాటుపై కుకూ ఎలక్ట్రానిక్స్‌తో చర్చలు ఏపీలో ఉన్న వ్యాపార అవకాశాలను కంపెనీకి వివరించిన లోకేశ్ ఈవీ, రక్షణ రంగాల్లో పెట్టుబడుల కోసం మరో సంస్థతో సమావేశం
06 Fri 09:49 సింధు జలాల ఒప్పందం కథ.. 78 ఏళ్ల క్రితం పాక్‌కు భారత్ ఎలా చుక్కలు చూపించిందంటే! 1948లో 35 రోజుల పాటు పాక్‌కు నీటి సరఫరాను నిలిపివేసిన పంజాబ్ ప్రభుత్వం లాహోర్‌కు జీవనాధారమైన కాలువలు ఎండిపోవడంతో పాక్‌లో జాతీయ అత్యవసర పరిస్థితి ఇది అమానవీయ చర్య అని అప్పటి ప్రధాని నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించిన వైనం 1960 నాటి సింధు జలాల ఒప్పందానికి దారితీసిన ఈ సంక్షోభం ప్రస్తుతం ఒప్పందం నిలిపివేతతో పాక్‌లో మళ్లీ కనిపిస్తున్న ఆనాటి భయాలు
07 Fri 09:40 ఐపీఎల్ డేటాతో వైభవ్‌ను టార్గెట్ చేసిన ఇంగ్లండ్! వైభవ్ ఎక్కడ ఇబ్బంది పడతాడో తెలుసన్న రషీద్ అదే ప్రణాళికను అమలు చేస్తున్నామని వెల్లడి ఇంగ్లండ్‌తో ఆడిన రెండు మ్యాచుల్లో వైభవ్ విఫలం షార్ట్ పిచ్ బంతులకు ఇబ్బందిపడుతున్న వైనం వైభవ్‌కు మొయిన్ అలీ మద్దతు
08 Fri 09:30 డబ్బులు ఇవ్వకపోతే పౌరసత్వం లాగేసుకుంటాం.. ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో బెదిరింపులు! ఝార్ఖండ్ ఓటర్ వెరిఫికేషన్‌లో అక్రమ వసూళ్లు రూ. 50 నుండి రూ. 100 డిమాండ్ ఖర్చా-పానీ పేరిట బిఎల్‌వో వసూళ్లు డబ్బులు ఇవ్వకుంటే పౌరసత్వం రద్దని బెదిరింపులు
09 Fri 09:21 ఐదు రోజులకే కరిగిపోయిన అమర్‌నాథ్ మంచు లింగం.. భక్తుల్లో తీవ్ర నిరాశ! 90 శాతానికిపైగా కరిగిపోయిన మంచు లింగం హిమాలయాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం పర్యావరణ పరిరక్షణపై మొదలైన జాతీయ చర్చ రికార్డు స్థాయిలో పెరిగిన భక్తుల సంఖ్య
10 Fri 09:14 ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర?.. అమెరికాకు ఇజ్రాయెల్ హెచ్చరిక! స్వతంత్రంగా నిర్ధారించుకోలేని అమెరికా నిఘా సంస్థలు ఇజ్రాయెల్ హెచ్చరికల్లో మరో కోణమూ ఉండొచ్చన్న అనుమానాలు ఇరాన్‌పై దాడికి ట్రంప్‌ను ఒప్పించేందుకు ఇదొక సాకు అయి ఉండొచ్చన్న విశ్లేషణలు తనను ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని ఇటీవల స్వయంగా ప్రకటించిన ట్రంప్