ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వైసీపీ పాలనలో నాపై హత్యాయత్నం జరిగింది: గుంటూరు ఎస్పీకి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు
    Mon 22:18

    వైసీపీ పాలనలో నాపై హత్యాయత్నం జరిగింది: గుంటూరు ఎస్పీకి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు

    • గతంలో ఓసారి రఘురామను అదుపులోకి తీసుకున్న సీఐడీ
    • కస్టడీలో తనను అంతమొందించేందుకు ప్రయత్నించారన్న రఘురామ
    • సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, మాజీ సీఎం జగన్ లపై ఆరోపణలు
    • తగిన చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు ఎస్పీకి విజ్ఞప్తి
    Read full story
  • సత్య నాదెళ్ల వంటి వాళ్లు ఇచ్చే విరాళాలకు కూడా లెక్కలు లేవు: కవిత
    Wed 15:47

    సత్య నాదెళ్ల వంటి వాళ్లు ఇచ్చే విరాళాలకు కూడా లెక్కలు లేవు: కవిత

    • కార్పొరేట్ విద్యాసంస్థలు కోట్లు దండుకుంటున్నాయన్న కవిత
    • ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని డిమాండ్
    • హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ భూములు కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపణ
    Read full story
  • విజయ్‌ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. తీవ్రంగా స్పందించిన డీఎంకే
    Wed 15:32

    విజయ్‌ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. తీవ్రంగా స్పందించిన డీఎంకే

    • కాంగ్రెస్ ప్రతి రాష్ట్రంలో ఇలాగే చేస్తోందన్న డీఎంకే అధికార ప్రతినిధి
    • అందుకే వరుసగా అన్ని రాష్ట్రాల్లో ఓడిపోతోందని ఇలంగోవన్ మండిపాటు
    • ఢిల్లీ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిందని ఆగ్రహం
    • పార్టీని మూసివేసుకునే పనులనే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని వ్యాఖ్య
    Read full story
  • నితిన్ కొత్త సినిమా మొదలైంది.. హీరోయిన్, దర్శకుడు వీరే!
    Wed 15:26

    నితిన్ కొత్త సినిమా మొదలైంది.. హీరోయిన్, దర్శకుడు వీరే!

    • సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నితిన్ కొత్త సినిమా
    • పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైన చిత్రం
    • సోము నర్రి అనే కొత్త దర్శకుడి పరిచయం
    • కథానాయికగా రితికా నాయక్ ఎంపిక
    • ఈ నెల‌ రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్
    Read full story
  • వైసీపీ నాయకుల నేరచరిత్రను ప్రపంచస్థాయి ఇన్వెస్టిగేషన్ ఛానల్ బయటపెట్టింది: పంచుమర్తి అనురాధ
    Wed 15:16

    వైసీపీ నాయకుల నేరచరిత్రను ప్రపంచస్థాయి ఇన్వెస్టిగేషన్ ఛానల్ బయటపెట్టింది: పంచుమర్తి అనురాధ

    • వైసీపీ గొడ్డలి పార్టీ, నేరస్థుల పార్టీ అన్న అనురాధ
    • ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి జగన్ రాజకీయ అనుచరుడని వెల్లడి
    • ప్లానెట్ కిల్లర్స్ డాక్యుమెంటరీతో ప్రపంచవ్యాప్తంగా వైసీపీ నేర చరిత్ర బయటపడిందన్న అనురాధ
    Read full story
  • బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కు బెయిల్ మంజూరు
    Wed 15:14

    బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కు బెయిల్ మంజూరు

    • కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ ఇంటి వద్ద దాడి చేశారనే కేసు
    • 2024లో నమోదైన పాత కేసు
    • బెయిల్ మంజూరు చేసిన మేడ్చల్ కోర్టు
    Read full story
  • 2028 నాటికి 80% ఏసీలు ఏపీలోనే.. దేశానికి 'కూల్ క్యాపిటల్'గా ఆంధ్రప్రదేశ్: మంత్రి లోకేశ్
    Wed 14:55

    2028 నాటికి 80% ఏసీలు ఏపీలోనే.. దేశానికి 'కూల్ క్యాపిటల్'గా ఆంధ్రప్రదేశ్: మంత్రి లోకేశ్

    • శ్రీసిటీలో ఇప్పటివరకు 70,000 ఉద్యోగాలు, వాటిలో 50శాతం మహిళలకే వ‌చ్చాయ‌ని వ్యాఖ్య‌
    • 2028 నాటికి దేశంలోని 80శాతం ఏసీలు ఏపీలోనే తయారీ లక్ష్యమ‌న్న మంత్రి
    • యువత కోసం మే చివరిలో 'నైపుణ్యం' పేరుతో ఏఐ ఆధారిత స్కిల్ పోర్టల్
    • రాష్ట్రవ్యాప్తంగా 22 పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంద‌ని వెల్ల‌డి
    • ఏపీని దేశానికి 'కూల్ క్యాపిటల్'గా తీర్చిదిద్దుతామన్న మంత్రి లోకేశ్
    Read full story
  • ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్‌ను ఆహ్వానించిన గవర్నర్
    Wed 15:01

    ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్‌ను ఆహ్వానించిన గవర్నర్

    • లోక్ భవన్ ఆహ్వాన ప్రకటన విడుదల
    • సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను కలవనున్న విజయ్
    • విజయ్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధమైన కాంగ్రెస్
    Read full story
  • ఏపీకి రూ.1000 కోట్ల పెట్టుబడి.. క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన
    Wed 14:41

    ఏపీకి రూ.1000 కోట్ల పెట్టుబడి.. క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

    • శ్రీసిటీలో క్యారియర్ ఏసీల తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన‌ మంత్రి  
    • రూ.1000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు.. 3000 మందికి ఉపాధి అవకాశాలు
    • సీఎం చంద్రబాబు తన గదిని 17°C వద్ద ఉంచుతారని లోకేశ్ సరదా వ్యాఖ్య
    • డేటా సెంటర్లను ఆకర్షించడమే కాదు, వాటి తయారీ వ్యవస్థనే నిర్మిస్తున్నామన్న లోకేశ్
    • డేటా సెంటర్ల రంగంలో ఏపీ అగ్రగామిగా నిలుస్తుందని ధీమా
    Read full story
  • పాపికొండల యాత్ర నిలిపివేత
    Wed 14:32

    పాపికొండల యాత్ర నిలిపివేత

    • పాపికొండల విహారయాత్రకు తాత్కాలిక విరామం
    • ఈదురుగాలులు, అకాల వర్షాల కారణంగా యాత్ర నిలిపివేత
    • వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత యాత్రను పునరుద్ధరిస్తామన్న అధికారులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV