01 Sun 11:55 మరికొన్ని గంటల్లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్.. కీలక ఆటగాడికి ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇచ్చిన పాక్ ఆల్‌రౌండర్ ఇమాద్ వాసిమ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ పవర్ హిట్టింగ్‌తో పాటు బౌలింగ్ చేయగల యువ సంచలనం పలువురు ఆటగాళ్లు విఫలమవుతున్న నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో ఇమాద్‌కు చోటు దక్కే ఛాన్స్
02 Fri 14:14 వైఎస్ షర్మిలకు నిరాశ.. దక్కని రాజ్యసభ టికెట్ షర్మిల కర్ణాటక నుంచి రాజ్యసభకు పోటీ చేయబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం కర్ణాటక నుంచి మూడు స్థానాలను ప్రకటించిన పార్టీ అధిష్ఠానం షర్మిలకు టికెట్ దక్కకపోవడంతో అభిమానుల నిరాశ
03 Fri 14:03 స్వయంగా మాట్లాడి పరిష్కరిస్తా.. మంత్రి రాజీనామాపై డీకే శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో లుకలుకలు అడిగిన శాఖ ఇవ్వలేదని మంత్రుల అసంతృప్తి మంత్రి పదవికి రాజీనామా చేసిన రామలింగారెడ్డి రామలింగారెడ్డి తనకు ఆప్త మిత్రుడన్న సీఎం
04 Fri 13:50 జూన్‌లో కారు కొంటున్నారా?.. మారుతి నెక్సా మోడళ్లపై బెస్ట్ ఆఫర్లు ఇవే! జూన్ నెలలో మారుతి నెక్సా కార్లపై రూ.2.15 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు ప్రీమియం ఎంపీవీ ఇన్విక్టోపై అత్యధికంగా రూ.2.15 లక్షల ప్రయోజనాలు గ్రాండ్ విటారా హైబ్రిడ్ వేరియంట్లపై ఢిల్లీలో రూ.1.85 లక్షల వరకు రోడ్ ట్యాక్స్ మినహాయింపు బలెనో, ఫ్రాంక్స్, జిమ్నీ, ఎక్స్ఎల్6 వంటి మోడళ్లపైనా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు
05 Fri 13:30 నిజం కాబోతున్న ‘రోబో’ సినిమా.. మనుషులపైనే తిరగబడనున్న ఏఐ! మనుషుల నియంత్రణను ఏఐ దాటొచ్చన్న ఆంథ్రోపిక్ తమను తామే అభివృద్ధి చేసుకుంటున్న ఏఐ క్లాడ్ సొంతంగానే 80 శాతం కోడింగ్ రాసినట్లు వెల్లడి ఏఐ అభివృద్ధిని తాత్కాలికంగా ఆపాలని ప్రతిపాదన
06 Fri 13:26 బ్రిటన్‌లో భారత యువకుడి నిర్వాకం.. మైనర్‌తో అసభ్యకర చాటింగ్.. చివరికి! యూకేలో మైనర్‌ను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించిన భారత యువకుడు ప్రావ్నా భట్ అనే 27 ఏళ్ల వ్యక్తిని పట్టుకున్న స్థానిక విజిలెంట్ గ్రూప్ మైనర్ అని తెలిసీ అసభ్య మెసేజ్‌లు, వీడియోలు పంపినట్లు అంగీకారం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
07 Fri 13:07 ఉచితంగా ఫిఫా ప్రపంచకప్ టిక్కెట్లు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్! ఫిఫా వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం సుమారు 60 మందికి ఉచితంగా దక్కిన ప్రపంచకప్ టిక్కెట్లు పొరపాటును గుర్తించి టిక్కెట్లను రద్దు చేసిన ఫిఫా సరైన ధర చెల్లించి టిక్కెట్లను తిరిగి పొందాలని అభిమానులకు సూచన అధిక ధరలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి
08 Fri 12:58 పెద్దపులి టెన్షన్... పాపికొండలకు భారీగా తగ్గిన పర్యాటకులు పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో సంచరిస్తున్న పెద్దపులి భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్న స్థానికులు గండిపోచమ్మ ఆలయానికి వెళ్లే దారిని మూసివేసిన అధికారులు
09 Fri 12:52 ఎండను లెక్కచేయకుండా.. విశాఖ రోడ్లపై సీఎం చంద్రబాబు సైకిల్ సవారీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు విశాఖ ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవాటెల్ వరకు సాగిన ర్యాలీ 5.5 కిలోమీటర్ల దూరాన్ని 21 నిమిషాల్లో పూర్తి చేసిన ముఖ్యమంత్రి సీఎంతో పాటు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు
10 Fri 12:46 తమిళనాడులో కొత్త పార్టీ.. ఆసక్తికర విషయాలు ప్రకటించిన అన్నామలై! బీజేపీతో 18 నెలలుగా విభేదాలున్నాయన్న అన్నామలై డిసెంబర్‌లోనే రాజీనామా చేయాలనుకున్నట్లు వెల్లడి ఎన్నికలు ముగిసే వరకు ఆగాలని పార్టీ సూచించినట్లు చెప్పిన నేత రజినీకాంత్ పార్టీ పెట్టకపోవడం వల్లే బీజేపీలో చేరినట్లు వెల్లడి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటన