01 Thu 09:50 మనం దేనికీ సిగ్గుపడాల్సిన పనిలేదు.. పార్టీ ఓటమిపై బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ 24 ఏళ్లపాటు అధికారంలో ఉండి తొలిసారి పార్టీ ఓడిపోవడంపై స్పందన తమ పాలనలో పేదరికం గణనీయంగా తగ్గిందని వెల్లడి కొత్తగా ఎన్నికైన 51 మంది ఎమ్మెల్యేలతో సమావేశం
02 Mon 22:39 ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక...! ప్రముఖ గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక మందన్న ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ఇటీవల రష్మికపై సీక్రెట్ గా లుక్ టెస్ట్ నిర్వహించిన చిత్రబృందం! గతంలో సాయి పల్లవి, రుక్మిణి వసంత్ పేర్లు పరిశీలన
03 Mon 22:38 ఫిలిప్పీన్స్ ను అతలాకుతలం చేసిన భూకంపం... 32 మంది మృతి దక్షిణ ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం కనీసం 32 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు కూలిన భవనాలు, విరిగిపడిన కొండచరియలు.. తీవ్ర నష్టం జారీ అయిన సునామీ హెచ్చరికలు, తర్వాత ఉపసంహరణ ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
04 Mon 22:28 రేపు విశాఖకు పవన్ కల్యాణ్, నారా లోకేష్... మృతుల కుటుంబాలకు పరామర్శ విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం, 9 మంది కార్మికులు మృతి ఉక్కు ద్రవం మీదపడటంతో పలువురికి తీవ్ర గాయాలు రేపు విశాఖలో పర్యటించనున్న పవన్ కల్యాణ్, నారా లోకేష్ మృతుల కుటుంబాలను పరామర్శించనున్న నేతలు
05 Mon 22:18 నెలకు రూ.20 వేల అదనపు ఆదాయం కావాలా? చాట్ జీపీటీ ఏం చెప్పిందో చూడండి! అదనపు ఆదాయం కోసం ఇతర పనులు చేయాలనుకుంటున్నారా? సంపాదించే ముందు ఖర్చులను సమీక్షించుకోవాలని చాట్‌జీపీటీ సూచన గంటకు ఎంత సంపాదించగలరో లెక్కించుకోవడం చాలా ముఖ్యం 90 రోజుల ప్రయోగంతో మీ ఆలోచనను పరీక్షించుకోవచ్చు కుటుంబ బంధం, నిద్ర కంటే అదనపు ఆదాయం ముఖ్యం కాదు
06 Mon 22:05 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9కి పెరిగిన మృతుల సంఖ్య... ఘటన స్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత, ఎంపీ భరత్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని సందర్శించిన హోంమంత్రి అనిత ప్రమాదం జరిగిన తీరును ఉద్యోగులను అడిగి తెలుసుకున్న వైనం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం విశాఖ కలెక్టరేట్‌లో సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఈ దుర్ఘటనలో 9 మంది కార్మికులు మృతి చెందినట్లు నిర్ధారణ
07 Mon 22:04 మళ్లీ చిన్న కార్లకే జై.. పుంజుకుంటున్న హ్యాచ్‌బ్యాక్ మార్కెట్! ఎస్‌యూవీల హవాకు బ్రేకులు.. మళ్లీ పుంజుకుంటున్న చిన్న కార్ల అమ్మకాలు మారుతీ ఆల్టో, ఎస్-ప్రెస్సో అమ్మకాలు రెట్టింపు.. మార్కెట్లో జోరు కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న టాటా టియాగో, టియాగో ఈవీ పెరిగిన ఎస్‌యూవీల ధరల వల్లే హ్యాచ్‌బ్యాక్‌ల వైపు చూస్తున్న సామాన్యులు
08 Mon 22:03 ఇజ్రాయెల్ పై చర్యలు నిలిపివేస్తున్నాం: ఇరాన్ కీలక ప్రకటన ఇరు దేశాల మధ్య క్షిపణి దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే నిర్ణయం లెబనాన్‌లో దాడులు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ హెచ్చరిక ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల స్పందన అమెరికా జోక్యంతో కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకారం
09 Mon 21:50 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేంద్ర మంత్రి భూపతిరాజు స్పందన విశాఖ స్టీల్ ప్లాంట్‌లో లాడిల్ పేలుడుతో ఘోర ప్రమాదం ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన శ్రీనివాసవర్మ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన వర్మ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడి పరిశ్రమల్లో భద్రతకే అత్యంత ప్రాధాన్యమని స్పష్టీకరణ
10 Mon 21:42 14 వేల ఏళ్ల క్రితం ఆదిమానవుడి తెలివి... వెలుగులోకి కొత్త నిజాలు! ఇటలీ గుహలో ఆదిమానవుల వెలుతురు వ్యవస్థపై కొత్త అధ్యయనం పెద్ద కాగడాలకు బదులుగా పైన్ చెట్టు పుల్లలతో వెలుతురు 14,400 ఏళ్ల క్రితం ఐదుగురు వ్యక్తులు, ఓ శునకంతో గుహలో అన్వేషణ బొగ్గు శకలాల విశ్లేషణ, ప్రయోగాలతో నిర్ధారించిన పరిశోధకులు ఐదుగురి బృందానికి రెండు పుల్లల వెలుతురే సరిపోయిందని వెల్లడి