ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సలహాదారు పదవికి రాజీనామా చేసిన సజ్జల
    Wed 19:21

    సలహాదారు పదవికి రాజీనామా చేసిన సజ్జల

    • ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం
    • రాజీనామాలు చేసిన ప్రభుత్వ సలహాదారులు
    • సీఎస్ కు రాజీనామా లేఖలు పంపిన సజ్జల, తదితరులు
    Read full story
  • రుతుపవనాల రాక ఆలస్యం.. వడగాల్పులతో తెలంగాణ విలవిల!
    Tue 06:26

    రుతుపవనాల రాక ఆలస్యం.. వడగాల్పులతో తెలంగాణ విలవిల!

    • తెలంగాణను బెంబేలెత్తిస్తున్న ఎండలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
    • వడదెబ్బకు ఒక్కరోజే 42 మంది మృతి
    • ఎల్‌నినో ప్రభావంతో ఈసారి లోటు వర్షపాతం!
    • పలుచోట్ల 46 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు
    Read full story
  • ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేస్తే చంద్ర‌బాబు ఇంటిని ముట్టడిస్తాం: కవిత హెచ్చరిక
    Tue 06:22

    ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేస్తే చంద్ర‌బాబు ఇంటిని ముట్టడిస్తాం: కవిత హెచ్చరిక

    • ఏపీ ప్రభుత్వం, జనేసన కలిసి నాగేశ్వర్‌ను వేధిస్తున్నాయని ఆరోపణ
    • తెలంగాణ మేధావిపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడి
    • భద్రాచలం ఘటనపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపైనా విమర్శలు
    Read full story
  • ఏపీలో వింత వాతావరణం: పగలు వడగాల్పులు.. సాయంత్రం పిడుగుల వానలు
    Tue 06:13

    ఏపీలో వింత వాతావరణం: పగలు వడగాల్పులు.. సాయంత్రం పిడుగుల వానలు

    • ఏపీలోని పలు జిల్లాల్లో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు
    • మరో మూడు రోజుల పాటు కొనసాగనున్న వడగాల్పుల ప్రభావం
    • ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం
    • మొత్తం 163 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరిక
    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన
    Read full story
  • వైరల్ వ్యూ... రాత్రివేళ విమానం నుంచి ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ చూస్తే ఇలా ఉంది!
    Mon 23:17

    వైరల్ వ్యూ... రాత్రివేళ విమానం నుంచి ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ చూస్తే ఇలా ఉంది!

    • భారత్-పాక్ సరిహద్దు వీడియో షేర్ చేసిన ఇండిగో పైలట్  
    • రాత్రిపూట కాంతి రేఖలా ప్రకాశవంతంగా కనిపించిన సరిహద్దు
    • ప్రయాణికులకు సరిహద్దును చూపిస్తూ పైలట్ చేసిన ప్రకటన
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాక్‌పిట్ దృశ్యాలు
    • ఇరు దేశాల మధ్య రాజకీయ విభజనకు ఇది నిదర్శనమంటున్న నెటిజన్లు
    Read full story
  • అభిమానులు గర్వపడే సినిమా ఇది: ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్‌లో సమంత
    Mon 23:09

    అభిమానులు గర్వపడే సినిమా ఇది: ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్‌లో సమంత

    • సమంత ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన ‘మా ఇంటి బంగారం’
    • నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం
    • జూన్ 19న సినిమా విడుదల.. తాజాగా ట్రైలర్ లాంచ్
    • ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పిన సమంత
    • సినిమా బ్లాస్ట్ అవుతుందని ధీమా వ్యక్తం చేసిన నందినీ రెడ్డి
    Read full story
  • మీ బాధ, ఆక్రోశం నేను అర్థం చేసుకోగలను జగన్ రెడ్డి గారు!: లోకేష్ కౌంటర్
    Mon 23:03

    మీ బాధ, ఆక్రోశం నేను అర్థం చేసుకోగలను జగన్ రెడ్డి గారు!: లోకేష్ కౌంటర్

    • మెగా డీఎస్సీపై జగన్‌ వ్యాఖ్యలు
    • జగన్ ను టార్గెట్ చేసిన మంత్రి లోకేష్
    • 16 వేల మంది టీచర్లను జగన్ అవమానిస్తున్నారని విమర్శ
    • ఎంపికైన అభ్యర్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
    • త్వరలోనే మరో డీఎస్సీ ఇస్తామని వెల్లడి
    Read full story
  • పేరుకే 'కేవియర్ పానీ పూరీ'.. ఇందులో పానీ ఉండదు!
    Mon 22:58

    పేరుకే 'కేవియర్ పానీ పూరీ'.. ఇందులో పానీ ఉండదు!

    • డెన్మార్క్‌లోని మిష్లిన్ స్టార్ రెస్టారెంట్‌లో పానీపూరి
    • 'స్మోకీ బాల్' పేరుతో క్యావియర్, క్రీమ్‌తో సర్వ్
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
    • 'పానీ లేని పానీపూరి' అంటూ నెటిజన్ల ఫన్నీ కామెంట్లు
    Read full story
  • ప్రజా సేవలకు పాత రూల్స్ అడ్డంకి.. మార్పులకు సీఎం చంద్రబాబు ఆదేశం
    Mon 22:39

    ప్రజా సేవలకు పాత రూల్స్ అడ్డంకి.. మార్పులకు సీఎం చంద్రబాబు ఆదేశం

    • ప్రజలకు సేవలు సులభతరం చేసేందుకు బిజినెస్ రూల్స్ మార్చాలని ఆదేశం
    • రోటీన్ పద్ధతులు వీడి, వినూత్నంగా ఆలోచించాలని అధికారులకు సూచన
    • రెవెన్యూ, కుల ధ్రువపత్రాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్పష్టీకరణ
    • అధికారుల పనితీరును అంచనా వేసి చర్యలు తీసుకోవాలని ఆదేశం
    • సైబర్ మోసాలను అరికట్టేందుకు పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచన
    Read full story
  • ఇది రైలు కాదు.. కదిలే రాజభవనం... మళ్లీ వస్తోంది!
    Mon 22:34

    ఇది రైలు కాదు.. కదిలే రాజభవనం... మళ్లీ వస్తోంది!

    • తిరిగి ప్రారంభం కానున్న గోల్డెన్ చారియట్ లగ్జరీ రైలు ప్రయాణం
    • 2026-27 సీజన్ కోసం ఐఆర్సీటీసీ బుకింగ్స్ ఓపెన్
    • దక్షిణ భారతదేశంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాల సందర్శన
    • ముందస్తు బుకింగ్‌పై 20 శాతం + 5 శాతం ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్
    • రాజసం ఉట్టిపడే ఇంటీరియర్స్, ఆధునిక సదుపాయాలతో ప్రత్యేక అనుభూతి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV