వైసీపీ నేత పేర్నినాని ఇంటిపై రాళ్ల దాడి.. వీడియో ఇదిగో!
- రాళ్లు కుర్చీలతో దాడి
- రోడ్డుపై పార్క్ చేసిన కార్లపైనా ప్రతాపం
- మిశ్రమంగా స్పందిస్తున్న నెటిజన్లు
- ఇలాంటి వాటిని ప్రోత్సహించే జగన్ ఓడిపోయారని గుర్తుచేస్తున్న నెటిజన్లు
- కర్మ అనుభవించక తప్పదంటున్న మరికొందరు
ఈ దాడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది టీడీపీ, జనసేన కార్యకర్తల పనేనని ఆరోపిస్తుండగా, అప్పుడే ఇలాంటి ప్రతీకారాలేంటని మరికొందరు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం వల్లనే జగన్ ఓటమి పాలయ్యారని గుర్తుచేస్తున్నారు. మరికొందరు మాత్రం చేసిన కర్మ అనుభవించక తప్పదు (కర్మ హిట్బ్యాక్) అని కామెంట్లు చేస్తున్నారు.