Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వారణాసిలో వెనుకంజలో ప్రధాని నరేంద్రమోదీ

Prime Minister Narendra Modi is trailing in Varanasi
Advertisement
  • ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ ప్రకారం ఓ సమయంలో వెనుకంజలో మోదీ
  • 6,223 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌
  • మోదీకి 5257, అజయ్ రాయ్‌కి 11,480 ఓట్లు
Advertisement
లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీ వెనుకంజలో ఉన్నారు. వారణాసి నియోజకవర్గంలో బీజేపీ నుంచి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ బరిలో నిలిచారు. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ప్రకారం ఓ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ కంటే ప్రధాని మోదీ వెనుకంజలో నిలిచారు. మోదీ కంటే అజయ్ రాయ్ 6223 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. మోదీకి 5257 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 11,480 ఓట్లు వచ్చాయి.
Advertisement
Advertisement
Narendra Modi
Lok Sabha Polls
BJP
Varanasi

More Telugu News