Mon 17:39 సినీ నటి హేమ కోసం హైదరాబాద్‌కు చేరుకున్న బెంగళూరు పోలీసులు హేమను అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన సీసీబీ పోలీసులు మే 20న రేవ్ పార్టీలో పాల్గొన్న సినీ నటి హేమ ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేసిన బెంగళూరు పోలీసులు Read full story
Mon 17:40 కిడ్నీ జబ్బులు సైలెంట్ కిల్లర్ లాంటివి.. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు! శరీరానికి ఫిల్టర్ల వంటి కిడ్నీలు.. నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ప్రమాదం అధిక రక్తపోటు, మధుమేహం కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణాలు కాళ్ల వాపులు, నీరసం, మూత్రంలో మార్పులు ప్రధాన లక్షణాలు ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల ఆహారంతో కిడ్నీల సంరక్షణ Read full story
Mon 17:34 కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ భూపాలపల్లి జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం రూ.198 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శ్రీకారం Read full story
Mon 17:32 అనసూయపై అసభ్యకర పోస్టులు.. నల్గొండకు చెందిన నిందితుడి అరెస్ట్! ఇన్స్టా వేదికగా సినీ నటి అనసూయపై అసభ్యకర పోస్టులు టెక్నాలజీ సాయంతో నిందితుడిని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన వైనం Read full story
Mon 17:23 ప్రధాని మోదీతో శాంసంగ్ ఛైర్మన్ సెల్ఫీ నోయిడాలోని శాంసంగ్ ఫెసిలిటీలో జరిగిన రాష్ట్ర విందులో ఆసక్తికర ఘటన భారత పర్యటనలో ఉన్న దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన కొరియా అధ్యక్షుడు ఇరు దేశాల మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు Read full story
Mon 17:13 జగన్ తీరు పాము తన గుడ్లను తానే తిన్నట్లుగా ఉంది: నిమ్మల రామానాయుడు అధికారం, డబ్బుల కోసం జగన్ ఎవరినైనా బలి చేస్తారన్న నిమ్మల ఆయనకు చెల్లైనా, తల్లైనా, బాబాయ్ అయినా ఒకటే అని విమర్శ ప్రజలు వైసీపీని రాజకీయాలకు దూరంగా పెట్టాలని పిలుపు Read full story
Mon 17:09 అమెరికాను నమ్మలేం.. రెండో విడత చర్చలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: ఇరాన్ అమెరికా వైరుధ్యపూరిత చర్యలకు పాల్పడుతోందని విమర్శ ఇరాన్ వాణిజ్య నౌకపై అమెరికా దాడి చేయడమే ఇందుకు నిదర్శనమన్న ఇరాన్ అమెరికాపై నమ్మకం లోపించిందని, జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత అని స్పష్టం Read full story
Mon 17:08 ప్రతి రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేలా దక్షిణ కొరియాతో భాగస్వామ్యం: ప్రధాని మోదీ మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు ఇరుదేశాల సంబందాలు బలోపేతం అయ్యే దిశగా పలు ఒప్పందాలు ప్రతి రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా భాగస్వామ్యం Read full story
Mon 16:45 హరీశ్ రావు ఢిల్లీ పర్యటన వెనుక పెద్ద ప్రణాళికే ఉంది: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ బయటకు వస్తుంటే.. హరీశ్ ఢిల్లీకి వెళ్లరన్న చామల తన భవిష్యత్తుపై హరీశ్ స్పష్టతతో ఉన్నారని వ్యాఖ్య జీవన్ రెడ్డి చేరిక వల్ల బీఆర్ఎస్‌కు లాభం కంటే నష్టమే ఎక్కువన్న చామల Read full story
Mon 16:40 హర్మూజ్ జలసంధి వద్ద భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ ఏమన్నదంటే? రెండు రోజుల క్రితం భారత జెండా కలిగిన నౌకలపై కాల్పులు కాల్పులు జరిపింది మా బలగాలేనా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడి సంబంధిత సంస్థలు విచారణ చేపట్టాయన్న ఇరాన్ Read full story