01 Sat 22:03 అతిగా పాలు తాగితే కలిగే దుష్ఫరిణామాలు ఇవే! అతిగా పాలు తాగితే పలు సమస్యలు కాల్షియం విసర్జన పెరిగి ఎముకలు బోలుగా మారే అవకాశం హార్మోన్ సమతౌల్యత దెబ్బతింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం రోజుకు మూడు కప్పులకు మించి పాలు తాగొద్దని నిపుణుల సూచన
02 Mon 07:46 పుష్ప-2 తొక్కిసలాట కేసులో నేడు క్లైమాక్స్.. నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకానున్న అల్లు అర్జున్! పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట రేవతి అనే మహిళ మృతి.. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు ఈ కేసులో అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా చేర్చిన పోలీసులు ఆన్‌లైన్, వర్చువల్‌గా హాజరు కావడానికి కోర్టు నిరాకరణ నేడు వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు
03 Mon 07:45 రూ.3 కోట్ల లాటరీ గెలుచుకున్న క్యాబ్ డ్రైవర్.. తండ్రి కలను నెరవేరుస్తానంటూ ఆనందం పంజాబ్ లాటరీలో హిమాచల్ ప్రదేశ్ క్యాబ్ డ్రైవర్‌కు బంపర్ ప్రైజ్ రూ.3 కోట్ల జాక్‌పాట్ గెలుచుకున్న కల్యాణ్ చంద్ ప్రయాణికుడిని దించేందుకు వెళ్లి లాటరీ టికెట్ కొనుగోలు వచ్చిన డబ్బుతో పాత ఇంటిని తిరిగి నిర్మిస్తానన్న విజేత
04 Mon 07:29 సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు అప్‌డేట్.. రీ-వాల్యుయేషన్ ఫలితాలు వచ్చేశాయ్! దశలవారీగా సీబీఎస్ఈ 12వ తరగతి రీ-ఎవాల్యుయేషన్ ఫలితాల విడుదల ఇప్పటికే 87 శాతానికి పైగా దరఖాస్తుల ప్రక్రియ పూర్తి డిజిలాకర్ పోర్టల్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చని సూచన మే 13న ఫలితాల తర్వాత 1.68 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం
05 Mon 07:23 ట్రంప్ ట్వీట్‌తో ముసలం.. స్విట్జర్లాండ్ శాంతి చర్చల నుంచి ఇరాన్ ప్రతినిధుల వాకౌట్! సైనిక దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరిక ట్రంప్ వ్యాఖ్యలు దౌత్యనీతికి విరుద్ధమన్న ఇరాన్ స్పీకర్ చర్చల నుంచి బయటకు వచ్చిన ఇరాన్ ప్రతినిధులు ఖతార్, పాకిస్థాన్ రాయబారంతో చర్చలు మళ్లీ ప్రారంభం జేడీ వాన్స్, జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్‌ల బృందంతో ఈ ఉదయం వరకు సాగిన చర్చలు
06 Mon 07:07 సింహాచలం హోటల్ నుంచి భర్త జంప్.. రాధా గాయత్రి కేసులో ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు! గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న శ్రీచరణ్, రాధా గాయత్రి జూన్ 14న ఉత్తరాఖండ్ టూర్‌లో ఉండగా ముస్సోరి హోటల్‌లో రాధ మృతి ముక్కు నుంచి రక్తం వచ్చిన స్థితిలో శవమై కనిపించిన గాయత్రి గాయత్రి తండ్రి సుధాకర్ ఫిర్యాదుతో భర్త శ్రీచరణ్‌పై యూపీ, ముస్సోరిలో హత్య కేసు నమోదు మరణానికి కారణమయ్యే మందులు వాడినట్లు గుర్తింపు
07 Mon 06:56 పవన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు పోలీసుల నోటీసులు జూన్ 22న విచారణకు హాజరు కావాలని హిరమండలం పోలీసుల ఆదేశం 2025 మార్చిలో సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసు జనసేన నేత పిన్నింటి చిన్నారావు ఫిర్యాదుతో కేసు నమోదు
08 Mon 06:44 హర్మూజ్ జలసంధి బంద్.. మళ్లీ ఎగబాకిన చమురు ధరలు జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్ ఆసియా ట్రేడింగ్‌లో భారీగా పెరిగిన చమురు ధరలు కాల్పుల విరమణను అమెరికా, ఇజ్రాయెల్ ఉల్లంఘించాయన్న ఐఆర్‌జీసీ ఒక్క రోజులో 26 నుంచి 5కు పడిపోయిన జలసంధి గుండా వెళ్లే నౌకల సంఖ్య
09 Mon 06:37 ఫ్రిజ్ వాటర్ తీసుకురాలేదని తల్లిని చంపేశాడు! ఫ్రిజ్ నీళ్లు ఆలస్యమయ్యాయని తల్లిపై కొడుకు దాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి మృతి కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రడలో ఘటన పూజ గదిలోని చెక్క బల్లకేసి తల్లి తలను కొట్టిన నిందితుడు
10 Mon 06:19 మహిళల T20 ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి ఓటమి.. మహిళల T20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు తొలి ఓటమి దక్షిణాఫ్రికా చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన మారిజెన్ కాప్ (81 పరుగులు, 2 వికెట్లు) ఈ విజయంతో సెమీస్ రేసులో నిలిచిన దక్షిణాఫ్రికా