ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విరాట్ కోహ్లీ ప్రత్యేక విజ్ఞప్తి.. ఓకే అన్న బీసీసీఐ!
    01 Mon 10:26

    విరాట్ కోహ్లీ ప్రత్యేక విజ్ఞప్తి.. ఓకే అన్న బీసీసీఐ!

    • ఆలస్యంగా జట్టుతో కలిసేందుకు అనుమతి కోరిన కోహ్లీ
    • అనుమతించినట్టు తెలిపిన బీసీసీఐ సీనియర్ అధికారి
    • మే 30న తెల్లవారుజామున న్యూయార్క్ బయలుదేరనున్న విరాట్
    • జూన్ 1న బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్‌లో పాల్గొనడంపై సందేహాలు
  • ఫ్లైఓవర్‌పై భార్య బర్త్‌డే హంగామా.. బిజినెస్ మేన్ అరెస్ట్
    02 Tue 22:26

    ఫ్లైఓవర్‌పై భార్య బర్త్‌డే హంగామా.. బిజినెస్ మేన్ అరెస్ట్

    • గౌహతిలో కొత్త ఫ్లైఓవర్‌పై భార్యకు బర్త్‌డే పార్టీ ఇచ్చిన వ్యాపారి
    • పార్టీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి ఘటన
    • వ్యాపారవేత్త గౌతమ్ బారువాను అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • ప్రజా ఆస్తుల దుర్వినియోగంపై వెల్లువెత్తిన తీవ్ర విమర్శలు
  • ఆకట్టుకుంటున్న ‘వసుదేవసుతం’ ట్రైలర్.. నిధి కోసం పోరాటం
    03 Tue 22:22

    ఆకట్టుకుంటున్న ‘వసుదేవసుతం’ ట్రైలర్.. నిధి కోసం పోరాటం

    • మాస్టర్ మహేంద్రన్ ‘వసుదేవసుతం’ ట్రైలర్ విడుదల
    • ఒడిశా టెంపుల్ నేపథ్యంతో సాగే భక్తి, యాక్షన్ డ్రామా
    • సినిమాలో చివరి 45 నిమిషాలు కీలకం అన్న దర్శకుడు
    • తెలుగు, తమిళ, హిందీ, ఒడియాలో జులై 10న రిలీజ్
  • బెంగళూరులో అరుదైన ఘటన.. మనసు గెలుచుకున్న ఇంటి యజమాని
    04 Tue 22:11

    బెంగళూరులో అరుదైన ఘటన.. మనసు గెలుచుకున్న ఇంటి యజమాని

    • బెంగళూరులో వైరల్ అయిన ఓనర్, టెనెంట్ వాట్సాప్ సంభాషణ
    • ఇల్లు ఖాళీ చేస్తానన్న టెనెంట్‌కు ఓనర్ ఆప్యాయంగా రిప్లై
    • "దయచేసి వెళ్లొద్దు, ఇక్కడే ఉండండి" అంటూ యజమాని సమాధానం
    • అద్దె సమస్యలతో సతమతమయ్యే నగరంలో అరుదైన ఘటన
  • ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్
    05 Tue 22:04

    ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్

    • ఉండవల్లి నివాసంలో బూత్ లెవల్ అధికారికి తన వివరాల సమర్పణ
    • ప్రతి పౌరుడూ ఓటు వివరాలు సరిచూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి
    • ఏపీలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ
  • రియల్ ఎస్టేట్‌లో విచిత్ర పరిస్థితి.. తగ్గుతున్న చౌక ఇళ్లు, పెరుగుతున్న ఖరీదైన గృహాలు!
    06 Tue 22:00

    రియల్ ఎస్టేట్‌లో విచిత్ర పరిస్థితి.. తగ్గుతున్న చౌక ఇళ్లు, పెరుగుతున్న ఖరీదైన గృహాలు!

    • దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అందుబాటు ధరల గృహాల వాటా భారీగా పతనం
    • 2019లో 45 శాతంగా ఉన్న వాటా, 2025 నాటికి 13-14 శాతానికి పడిపోయినట్లు అంచనా
    • పెరిగిన భూమి, నిర్మాణ వ్యయాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని నిపుణుల విశ్లేషణ
    • ప్రీమియం ఇళ్లకు డిమాండ్ పెరుగుతుండగా, చౌక గృహాల నిర్మాణం వెనుకబడింది
    • చిన్న పట్టణాల్లో గృహ రుణాల వృద్ధి మాత్రం బలంగానే ఉందని ఇక్రా వెల్లడిః
  • బెంగళూరులో దారుణం: మద్యం తాగొద్దన్న మహిళను చంపేసిన కూతురు, మనవడు
    07 Tue 21:47

    బెంగళూరులో దారుణం: మద్యం తాగొద్దన్న మహిళను చంపేసిన కూతురు, మనవడు

    • బెంగళూరు కెంగేరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన
    • క్రికెట్ బ్యాట్, కర్రలతో దాడి చేసి వృద్ధురాలి హత్య
    • నిందితులైన కూతురు భాగ్యలక్ష్మి, మనవడు కుశాల్ అరెస్ట్
    • అపార్ట్‌మెంట్ వాసుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన హత్యోదంతం
  • ఏసీబీ వలలో మరో పెద్ద చేప... నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరెస్ట్.. రూ.3 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు
    08 Tue 21:33

    ఏసీబీ వలలో మరో పెద్ద చేప... నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరెస్ట్.. రూ.3 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు

    • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరెస్ట్
    • మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ ఏకకాలంలో దాడులు
    • సుమారు రూ.3 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించిన అధికారులు
    • ఇటీవలే సర్వే శాఖ అధికారి నరహరిని అరెస్ట్ చేసిన ఏసీబీ
    • వరుస దాడులతో అవినీతి అధికారుల్లో కలవరం
  • రాష్ట్రపతి చేతుల మీదుగా 'పద్మశ్రీ' అందుకున్న రోహిత్ శర్మ
    09 Tue 21:31

    రాష్ట్రపతి చేతుల మీదుగా 'పద్మశ్రీ' అందుకున్న రోహిత్ శర్మ

    • రాష్ట్రపతి భవన్‌లో అవార్డు ప్రదానం
    • క్రికెట్‌కు చేసిన విశేష సేవలకు గానూ ఈ గౌరవం
    • భార్య రితికా సజ్దేతో కలిసి హాజరైన రోహిత్ శర్మ
  • ముఖ్యమంత్రి విజయ్ బర్త్‌డే: పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టిన త్రిష పోస్ట్
    10 Tue 21:21

    ముఖ్యమంత్రి విజయ్ బర్త్‌డే: పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టిన త్రిష పోస్ట్

    • తమిళనాడు సీఎం విజయ్‌కు ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన త్రిష
    • వారి స్నేహంపై సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లకు చెక్ పెట్టిన పోస్ట్
    • విజయ్‌ను త్రిష అన్‌ఫాలో చేశారంటూ జరిగిన ప్రచారానికి ముగింపు
    • విజయ్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగ క్యాప్షన్ జోడింపు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV