Fake Currency: ఫేక్ కరెన్సీని ఇలా ఈజీగా గుర్తించవచ్చు!

How to identify fake currency notes
  • భారత్ లో సుదీర్ఘకాలంగా నకిలీ నోట్ల బెడద
  • 2016లో పెద్ద నోట్ల రద్దుకు నకిలీ కరెన్సీ కూడా ఓ కారణం
  • ఒరిజినల్ నోట్లపై అనేక సెక్యూరిటీ ఫీచర్లు పొందుపరిచిన ఆర్బీఐ

భారత్ ను తీవ్రంగా వేధించే అంశాల్లో నకిలీ నోట్ల బెడద ఒకటి. ఒక్కోసారి ఫేక్ కరెన్సీ నోట్లకు, అసలు కరెన్సీ నోట్లకు తేడాలు గుర్తించలేక మోసపోయేవాళ్లు చాలామంది ఉంటారు. భారత్ లో 2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడానికి ఈ ఫేక్ కరెన్సీ అంశం కూడా ఓ కారణం. 

అయితే, ఇప్పటికీ చాలామంది ఫేక్ కరెన్సీ నోట్లను గుర్తించలేకపోతున్నారు. ఒరిజినల్ కరెన్సీ నోట్లలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాంటి అనేక సెక్యూరిటీ ఫీచర్లు పొందుపరుస్తుంది. ఆ ఫీచర్లపై పూర్తిగా అవగాహన లేని  వాళ్ల కోసమే ఈ వీడియో. 

ఒరిజినల్ కరెన్సీ నోట్లపై ఉండే సెక్యూరిటీ ఫీచర్ల గురించి తెలుసుకుంటే ఫేక్ కరెన్సీని ఈజీగా గుర్తించవచ్చు.

  • Loading...

More Telugu News