Junk Food: పిల్లలు జంక్ ఫుడ్ వదలట్లేదా... ఇలా చేస్తే సరి!

These tips keep away children from junk food
  • పిల్లల్లో జంక్ ఫుడ్ అంటే బాగా క్రేజ్
  • పిజ్జాలు, బర్గర్లు, చైనీస్ నూడిల్స్ అంటే పిల్లలకు మక్కువ
  • జంక్ ఫుడ్ కారణంగా దెబ్బతింటున్న ఆరోగ్యం
  • ఈ ఐదు టిప్స్ తో పిల్లలతో జంక్ ఫుడ్ మాన్పించవచ్చంటున్న నిపుణులు

పిల్లలు వేళకు భోజనం చేయడం కంటే చిరుతిండ్లు తినడంపైనే మక్కువ చూపిస్తుంటారు. ఇప్పటి రోజుల్లో చిన్నారులు జంక్ ఫుడ్ ను బాగా ఇష్టపడుతుంటారు. పిజ్జాలు, బర్గర్లు, చైనీస్ నూడిల్స్... ఇలా రకరకాల జంక్ ఫుడ్ లు పిల్లలను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. 

అయితే ఈ జంక్ ఫుడ్ లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. పిల్లలకు జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాల గురించి తెలియదు కాబట్టి... వారికి పెద్దవాళ్లే అవగాహన కలిగించాలి. ఈ ఐదు టిప్స్ తో పిల్లలతో జంక్ ఫుడ్ ను మాన్పించేయవచ్చు. ఆ టిప్స్ ఏంటో ఈ వీడియోలో చూడండి.

  • Loading...

More Telugu News