White Hair: టీనేజ్ వయసులోనే తెల్ల వెంట్రుకలా...!

White hair problem in early age
  • ఇటీవల కాలంలో కుర్రకారులోనూ నెరిసిపోతున్న జుట్టు
  • రంగు వేసి మేనేజ్ చేస్తున్న యువత
  • తెల్ల వెంట్రుకలకు కారణాలేంటో చెప్పిన నిపుణులు

జీవనశైలి కానివ్వండి, లేకపోతే జన్యు కారణాలు కానివ్వండి... ఇటీవల కాలంలో 30 ఏళ్ల లోపు వారిలోనూ జుట్టు నెరిసిపోతోంది. ఒకప్పుడు వృద్ధుల్లోనే తెల్ల జుట్టు ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పటి రోజుల్లో యువతలోనూ తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. చాలామంది రంగు వేసి ఎలాగోలా మేనేజ్ చేస్తుంటారు. టీనేజ్ లోనే తెల్ల వెంట్రుకలు రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ వీడియో చూడండి.

  • Loading...

More Telugu News