ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆ ధైర్యం దిల్ రాజుకే ఉంది: అల్లు అరవింద్
    01 Thu 21:55

    ఆ ధైర్యం దిల్ రాజుకే ఉంది: అల్లు అరవింద్

    • ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా 'లవ్ మీ'
    • దర్శకుడిగా పరిచయం అవుతున్న అరుణ్ భీమవరపు
    • అనుభవంలేని వాళ్లకు దర్శకులుగా చాన్స్ ఇవ్వడం దిల్ రాజుకే సాధ్యమన్న అరవింద్
  • క్రెడిట్ కార్డ్ డీవాల్యుయేషన్: మీ రివార్డ్ పాయింట్లను కాపాడుకోండిలా!
    02 Mon 18:49

    క్రెడిట్ కార్డ్ డీవాల్యుయేషన్: మీ రివార్డ్ పాయింట్లను కాపాడుకోండిలా!

    • నిశ్శబ్దంగా అమలవుతున్న క్రెడిట్ కార్డ్ డీవాల్యుయేషన్!
    • రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లపై పరిమితులు విధిస్తున్న బ్యాంకులు
    • పాయింట్లను ఎప్పటికప్పుడు రీడీమ్ చేసుకోవాలని నిపుణుల సూచన
    • కార్డు ప్రయోజనాలు తగ్గితే ఫీజులు సమీక్షించుకోవడం అవసరం
    • బ్యాంకుల నుంచి వచ్చే సందేశాలను తప్పక గమనించాలని సూచన
  • ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి... జాగ్రత్తగా ఉండాలి: అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం
    03 Mon 18:43

    ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి... జాగ్రత్తగా ఉండాలి: అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం

    • కొన్ని పార్టీలు ప్రతి అంశానికి కుల, మత రంగు పులుముతున్నాయని ఆరోపణ
    • ప్రజా సమస్యల పరిష్కారంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచన
    • ఉద్యోగులు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశం
    • రాష్ట్రంలో క్వాంటం ఆర్క్, సెమీకండక్టర్ పార్క్ ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపు
  • రతన్ టాటా ప్రేమ వ్యవహారాలపై ఓ సైకాలజిస్టు ఏమన్నారంటే...!
    04 Mon 18:29

    రతన్ టాటా ప్రేమ వ్యవహారాలపై ఓ సైకాలజిస్టు ఏమన్నారంటే...!

    • నాలుగు సార్లు ప్రేమలో పడ్డాను కానీ పెళ్లి చేసుకోలేదన్న గతంలో పేర్కొన్న దివంగత రతన్ టాటా
    • జీవితంలో చాలాసార్లు ప్రేమలో పడటం సహజమే అంటున్న మానసిక నిపుణులు
    • అది భావోద్వేగ పరిణతికి, వ్యక్తిగత ఎదుగుదలకు సంకేతమని వెల్లడి
    • తప్పనిసరి పరిస్థితుల్లో విడిపోవడం తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తుందన్న వ్యాఖ్య
  • రేవంత్ రెడ్డి విజన్‌ను చూసి బావ, బావమరిది జీర్ణించుకోలేకపోతున్నారు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
    05 Mon 18:26

    రేవంత్ రెడ్డి విజన్‌ను చూసి బావ, బావమరిది జీర్ణించుకోలేకపోతున్నారు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

    • రేవంత్ రెడ్డి అన్ని రంగాలను గాడిలో పెడుతున్నారన్న చామల
    • అధికారంలో ఉన్నన్నాళ్లు సినిమా వాళ్లతో కేటీఆర్ అంటకాగారని విమర్శ
    • ఇప్పుడు కూడా సినిమా డైలాగులు చెబుతున్నారని మండిపాటు
  • భారత్‌లో డేటా సెంటర్ల విప్లవం.. ఏఐతో భారీ డిమాండ్!
    06 Mon 17:56

    భారత్‌లో డేటా సెంటర్ల విప్లవం.. ఏఐతో భారీ డిమాండ్!

    • ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్‌తో భారత్‌లో పెరుగుతున్న డేటా సెంటర్ల డిమాండ్
    • గోల్డ్‌మన్ సాక్స్ నివేదికలో కీలక అంశాల వెల్లడి
    • ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా గుర్తింపు
    • ముంబై, చెన్నై ప్రధాన కేంద్రాలుగా వేగంగా విస్తరణ
  • ఊరి పేరు ఇంగ్లిష్‌.. అంతా ఒకే కుటుంబం.. బీహార్‌లో అరుదైన గ్రామం!
    07 Mon 17:52

    ఊరి పేరు ఇంగ్లిష్‌.. అంతా ఒకే కుటుంబం.. బీహార్‌లో అరుదైన గ్రామం!

    • గ్రామస్థులందరూ ఒకే కుటుంబ వారసులు
    • గ్రామ చరిత్ర 18వ శతాబ్దానికి చెందినది
    • ఫాలీ సింగ్‌ అనే వ్యక్తికి భూమిని బహుమతిగా ఇచ్చిన బ్రిటిషర్లు
    • అదే భూమిపై గ్రామం ఏర్పాటు
    • ప్రస్తుతం 125 కుటుంబాలు, 600 మంది నివాసం
  • విజయవాడ సాయికృష్ణ ఒక క్రిమినల్ అన్నట్టుగా పవన్ మాట్లాడుతున్నారు: అంబటి రాంబాబు
    08 Mon 17:31

    విజయవాడ సాయికృష్ణ ఒక క్రిమినల్ అన్నట్టుగా పవన్ మాట్లాడుతున్నారు: అంబటి రాంబాబు

    • పవన్ ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయనకే క్లారిటీ లేదన్న అంబటి
    • ఏడు జన్మలెత్తిని తమను ఏమీ చేయలేరని వ్యాఖ్య
    • పవన్‌కు హోంమంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నానన్న అంబటి
  • మహిళా క్రికెటర్లకు ఐసీసీ గుడ్ న్యూస్... ప్రెగ్నెన్సీ తర్వాత ఆడేందుకు కొత్త గైడ్‌లైన్స్
    09 Mon 17:25

    మహిళా క్రికెటర్లకు ఐసీసీ గుడ్ న్యూస్... ప్రెగ్నెన్సీ తర్వాత ఆడేందుకు కొత్త గైడ్‌లైన్స్

    • ప్రసవం తర్వాత మహిళా క్రికెటర్లు తిరిగి ఆడేందుకు ఐసీసీ మార్గదర్శకాలు
    • '6-R' ఫార్ములాతో దశలవారీగా పునరాగమనానికి ప్రణాళిక
    • మాతృత్వం, కెరీర్ రెండూ కొనసాగించేలా ప్రోత్సాహం
    • ప్రతి క్రీడాకారిణికి ప్రత్యేక కేస్ మేనేజర్, వైద్య బృందం
    • ఆటగాళ్ల వ్యక్తిగత గోప్యత, ఆరోగ్యానికే పెద్దపీట
  • 11 ఏళ్ల పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వొచ్చా? అంటే ఏఐ సమాధానం ఇదీ!
    10 Mon 17:17

    11 ఏళ్ల పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వొచ్చా? అంటే ఏఐ సమాధానం ఇదీ!

    • 11 ఏళ్ల పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వడంపై పెరుగుతున్న ఆందోళన
    • చాట్ జీపీటీని అడిగితే, ఐదు సంకేతాలు గమనించాలని సూచన
    • మూడింటికి పైగా నెగెటివ్ సంకేతాలు కనిపిస్తే ఇవ్వకపోవడమే మంచిదని సూచన
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV