Lazy: లేజీ కాదు... అది చాలా క్రేజీ!

Experts says lazy sometimes good
  • చాలామందిలో పనులను వాయిదా వేసే తత్వం
  • తర్వాత చేయొచ్చులే, తొందరేముందిలే అనుకుంటూ బద్దకంగా కాలం గడిపే నైజం
  • బద్దకం కూడా ఒకందుకు మంచిదేనంటున్న నిపుణులు

ఎప్పటి పనులు అప్పుడే చేస్తుండే వాళ్లను ఎంతో చురుకైన వ్యక్తులు అని అంటుంటాం! చేయాల్సిన పనులను వాయిదా వేస్తుంటే వాళ్లను బద్దకస్తులు, సోమరిపోతులు అంటాం! మనలో కూడా కొందరు బద్దకస్తులు ఉంటారు. ఆ... ఏముందిలే... తర్వాత చేయొచ్చులే అనుకుంటూ కాలం గడిపేస్తుంటారు. అయితే ఆ లేజీ నెస్ కూడా మంచిదేనంటున్నారు నిపుణులు. లేజీ కాదు... అది చాలా క్రేజీ అని వివరిస్తున్నారు. అదెలాగో ఈ వీడియోలో చూసేయండి.

  • Loading...

More Telugu News