Thu 10:30 సిమ్‌కార్డు కావాలంటే వేలిముద్ర వేయాల్సిందే! నకిలీ సిమ్‌లతో పెరుగుతున్న సైబర్ మోసాలు ఇకపై బయోమెట్రిక్ పూర్తిచేస్తేనే కొత్త సిమ్ సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి Read full story
Sat 11:56 పూడి శ్రీహరి కేసు.. నల్లపాడు పోలీసులకు హైకోర్టు సూచనలు శ్రీహరి విషయంలో చట్టప్రకారం నడుచుకోవాలన్న హైకోర్టు సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూచన తదుపరి చర్యలన్నీ చట్టబద్ధంగా ఉండాలని ఆదేశం Read full story
Sat 11:51 వేసవి సెలవుల్లో విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 4 దేశాల కొత్త వీసా నిబంధనలు మీకోసమే! ఫ్రాన్స్ మీదుగా ప్రయాణించే భారతీయులకు ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా రద్దు వియత్నాంలోని హో చి మిన్ సిటీకి వెళ్లేవారికి డిజిటల్ అరైవల్ కార్డ్ తప్పనిసరి థాయ్‌లాండ్ దీర్ఘకాలిక బస కోసం వీసా ఫీజులు భారీగా పెంపు దక్షిణ కొరియా గ్రూప్ టూరిస్టులకు వీసా ఫీజు మినహాయింపు పొడిగింపు Read full story
Sat 11:28 ఓటీటీకి మలయాళ బ్లాక్ బస్టర్! మలయాళంలో హిట్ కొట్టిన 'వాలా 2' నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ల కథ 200 కోట్లు దాటిన వసూళ్లు ఈ నెల 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ తెలుగులోను అందుబాటులోకి Read full story
Sat 11:16 'చిన్న తంబి.. నిన్నే నమ్మి'.. విజయ్‌పై ఇళయరాజా పోస్ట్‌తో తమిళనాట హీట్ చిన్నప్పుడు విజయ్ నటించిన సినిమాలోని పాటను పంచుకున్న ఇళయరాజా 'చిన్న తంబి.. నిన్నే నమ్మి' అనే చరణంతో రాజకీయ వర్గాల్లో చర్చ తొలిసారి ఎన్నికల బరిలో దిగిన విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం ఇళయరాజా చర్యను విజయ్‌కు మద్దతుగా భావిస్తున్న ఆయన ఫ్యాన్స్ Read full story
Sat 11:10 వాట్సాప్ వేదికగా వైద్య సేవలు: ఏపీ ప్రభుత్వ సరికొత్త అడుగు మనమిత్ర సేవలను అందుబాటులోకి తెచ్చిన ఏపీ ప్రభుత్వం డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా కీలక నిర్ణయం వాట్సాప్ ద్వారా వైద్య సేవలను, సమాచారాన్ని సులభంగా పొందే అవకాశం Read full story
Sat 11:05 వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన పేసర్ కైల్ జెమీసన్‌కు షాక్! యువ బ్యాటర్‌పై దూకుడుగా ప్రవర్తించిన కైల్ జెమీసన్ ఒక డీమెరిట్ పాయింట్, హెచ్చరిక జారీ చేసిన ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో జరిగిన ఘటన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కివీస్ పేసర్ తన తప్పును అంగీకరించినట్లు తెలిపిన ఐపీఎల్ Read full story
Sat 10:37 ఆంధ్రా పేపర్ మిల్లుకు తాళం.. విధులకు రావొద్దంటూ ఉద్యోగులకు సందేశాలు తూర్పుగోదావరి జిల్లా కడియం పేపర్ మిల్లులో లాకౌట్ కొత్త అగ్రిమెంట్ల కోసం కార్మికుల సమ్మె పర్మినెంట్ ఉద్యోగులను కూడా రావొద్దన్న యాజమాన్యం కార్మికులకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్య పరిష్కరిస్తామని హామీ Read full story
Sat 10:26 పవన్‌ను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు.. నేడు హైదరాబాద్‌కు పయనం ముక్కుకు శస్త్రచికిత్స తర్వాత హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ సాయంత్రం 5 గంటలకు పవన్ నివాసానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి దివంగత పారిశ్రామికవేత్త జీఎన్ నాయుడు కుటుంబాన్ని కూడా పరామర్శించనున్న సీఎం Read full story
Sat 10:23 యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉడుత బీభత్సం.. 18 మందికి పైగా గాయాలు! ఉదయ్‌పూర్ యూనివర్సిటీలో ఉడుత దాడులతో కలకలం నెల రోజుల్లో 18 మందికి పైగా విద్యార్థులు, సిబ్బందిపై దాడి తీవ్రమైన ఎండల వల్లే ఉడుత దూకుడుగా ప్రవర్తిస్తోందని నిపుణుల అంచనా ఉడుతను పట్టుకునేందుకు వన్యప్రాణి నిపుణుల సహాయం కోరిన అధికారులు గాయపడిన వారందరికీ టెటనస్ ఇంజెక్షన్లు ఇస్తున్న యంత్రాంగం Read full story