ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆర్సీబీ డ్రెస్సింగ్ రూంలోకి వచ్చిన లెజెండ్ క్రిస్ గేల్ తో కింగ్ కోహ్లీ సరదా సంభాషణ.. వీడియో వైరల్
    Mon 15:17

    ఆర్సీబీ డ్రెస్సింగ్ రూంలోకి వచ్చిన లెజెండ్ క్రిస్ గేల్ తో కింగ్ కోహ్లీ సరదా సంభాషణ.. వీడియో వైరల్

    • ‘కాకా.. వచ్చే ఏడాది ఐపీఎల్ లోకి తిరిగి వచ్చెయ్’ అంటూ సూచన
    • ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తే ఫీల్డింగ్ చేయాల్సిన అవసరం లేదంటూ కోహ్లీ చమత్కారం
    • యూనివర్స్ బాస్ తన కింగ్ డమ్ లోకి వచ్చాడంటూ ఆటగాళ్ల కామెంట్
    • వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఆర్సీబీ యాజమాన్యం
    Read full story
  • ఆమె ఇష్టప్రకారం దేశం నడవదు.. మమత రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేయాలి: హిమంత బిశ్వ శర్మ
    Wed 08:41

    ఆమె ఇష్టప్రకారం దేశం నడవదు.. మమత రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేయాలి: హిమంత బిశ్వ శర్మ

    • బెంగాల్ ఓటమి తర్వాత మమత రాజీనామా చేయాలని అస్సాం సీఎం డిమాండ్
    • రాజీనామా చేయకపోతే గవర్నర్ ఆమెను బర్తరఫ్ చేస్తారని వ్యాఖ్య
    • సవరణపై మమత ఆరోపణలను కొట్టిపారేసిన శర్మ
    • బెంగాల్ ప్రజలు మమతను చాలాకాలంగా భరించారని వ్యాఖ్య
    Read full story
  • హర్మూజ్ మీదుగా వెళ్తూ అదృశ్యమైన అమెరికా ‘ఫ్లైయింగ్ గ్యాస్ స్టేషన్’ విమానం
    Wed 08:37

    హర్మూజ్ మీదుగా వెళ్తూ అదృశ్యమైన అమెరికా ‘ఫ్లైయింగ్ గ్యాస్ స్టేషన్’ విమానం

    • రాడార్ నుంచి మాయమవడానికి ముందు అత్యవసర సిగ్నల్ 
    • ఖతార్ వైపు వెళ్తుండగా హర్మూజ్ జలసంధి సమీపంలో  ఘటన
    • అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆందోళన
    Read full story
  • అది మారణకాండ.. దేశం మొత్తం చూస్తోంది.. ఆపండి: గంగమ్మ జాతరపై సీఎం చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ
    Wed 08:22

    అది మారణకాండ.. దేశం మొత్తం చూస్తోంది.. ఆపండి: గంగమ్మ జాతరపై సీఎం చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ

    • తిరుపతి గంగమ్మ జాతరలో జంతుబలులు నిలిపివేయాలని సీఎంకు మేనకా గాంధీ లేఖ
    • జాతర పేరుతో జరిగేది దారుణమైన మారణకాండ అని వ్యాఖ్య
    • పలు రాష్ట్రాల్లో ఇప్పటికే జంతుబలులపై నిషేధం ఉందని ప్రస్తావన
    • జంతుబలులకు బదులుగా కొబ్బరికాయలు సమర్పించేలా ప్రోత్సహించాలని సూచన
    • ముందుచూపు ఉన్న సీఎంగా పేరున్న మీరు దీన్ని ఆపలేరా అని లేఖలో ప్రశ్న
    Read full story
  • హార్టికల్చర్‌పై ప్రత్యేక దృష్టి.. బ్యాంకులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
    Wed 08:18

    హార్టికల్చర్‌పై ప్రత్యేక దృష్టి.. బ్యాంకులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

    • 2026-27 ఆర్థిక సంవత్సరానికి నాబార్డు రుణ ప్రణాళిక విడుదల
    • రూ.5.11 లక్షల కోట్లతో స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
    • వ్యవసాయ రంగానికి రూ.2.55 లక్షల కోట్లు, ఎంఎస్ఎంఈలకు రూ.1.64 లక్షల కోట్లు
    • గతేడాదితో పోలిస్తే రుణ ప్రణాళికలో దాదాపు 20 శాతం పెరుగుదల
    Read full story
  • కోల్‌కతాలో బుల్డోజర్ కలకలం.. టీఎంసీ కార్యాలయం కూల్చివేత.. వీడియో ఇదిగో!
    Wed 08:16

    కోల్‌కతాలో బుల్డోజర్ కలకలం.. టీఎంసీ కార్యాలయం కూల్చివేత.. వీడియో ఇదిగో!

    • కోల్‌కతా న్యూ మార్కెట్‌లో బుల్డోజర్‌తో టీఎంసీ ఆఫీసు కూల్చివేత
    • ఇది బీజేపీ గూండాయిజమేనంటూ టీఎంసీ ఆగ్రహం
    • కూల్చింది అక్రమ కట్టడమేనని చెబుతున్న స్థానిక వ్యాపారులు
    • ఘటనా స్థలంలో భారీగా పోలీసుల మోహరింపు, ఉద్రిక్తత
    Read full story
  • యూట్యూబ్ లో పరిశోధించి మరీ భార్యను చంపాడు!
    Wed 08:03

    యూట్యూబ్ లో పరిశోధించి మరీ భార్యను చంపాడు!

    • భార్యను హత్య చేసిన కేసులో ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి అరెస్ట్
    • ఆన్‌లైన్‌లో వెతికి హత్యకు పక్కా ప్రణాళిక రచించిన నిందితుడు
    • స్వీట్‌లో విషం కలిపి, తలగడతో ఊపిరాడకుండా చేసి హత్య
    • లావుగా ఉందనే కారణంతో హత్య చేశానని నిందితుడి వాంగ్మూలం
    Read full story
  • విజయ్‌కు మద్దతుగా కాంగ్రెస్.. ప్రతిగా రెండు మంత్రి పదవులు?
    Wed 07:49

    విజయ్‌కు మద్దతుగా కాంగ్రెస్.. ప్రతిగా రెండు మంత్రి పదవులు?

    • విజయ్ పార్టీ టీవీకేకు మద్దతివ్వాలని కాంగ్రెస్ నిర్ణయం
    • ముగిసిన డీఎంకే-కాంగ్రెస్ కూటమి బంధం
    • త్వరలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నటుడు విజయ్
    • కాంగ్రెస్ చర్యను 'వెన్నుపోటు'గా అభివర్ణించిన డీఎంకే
    Read full story
  • ఐపీఎస్ విశాల్ గున్నీకి హైకోర్టులో షాక్.. సస్పెన్షన్ కొనసాగింపు
    Wed 07:30

    ఐపీఎస్ విశాల్ గున్నీకి హైకోర్టులో షాక్.. సస్పెన్షన్ కొనసాగింపు

    • ఆయన సస్పెన్షన్ ఎత్తివేస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే
    • ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం
    • విశాల్ గున్నీ సస్పెన్షన్‌లోనే కొనసాగాలని ఆదేశం
    • తదుపరి విచారణను ఆగస్టు 29కి వాయిదా
    Read full story
  • కాంగ్రెస్‌లో గెలిచింది ఎక్కువమంది ముస్లింలే!
    Wed 07:28

    కాంగ్రెస్‌లో గెలిచింది ఎక్కువమంది ముస్లింలే!

    • అసోంలో కాంగ్రెస్ గెలిచిన 19 సీట్లలో 18 మంది ముస్లిం అభ్యర్థులే
    • కేరళలో యూడీఎఫ్ కూటమి నుంచి గెలిచిన 30 మంది ముస్లిం ఎమ్మెల్యేలు
    • బెంగాల్‌లో కాంగ్రెస్ గెలిచిన రెండు స్థానాల్లోనూ ముస్లింలకే విజయం
    • కేరళ, అసోంలలో ముస్లిం అభ్యర్థుల గెలుపు శాతం 80గా నమోదు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV