ఏపీలో బదిలీ అయిన వారి స్థానంలో కొత్త పోలీసు అధికారులను నియమించిన ఈసీ
- ఏపీలో ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు
- పలువురు పోలీసు అధికారులపై ఈసీ వేటు
- తాజాగా ఐదుగురిని డీఎస్పీలుగా, ఏడుగురిని ఇన్ స్పెక్టర్లుగా నియామకం
గురజాల డీఎస్పీగా సీహెచ్ శ్రీనివాసరావు, నరసరావుపేట డీఎస్పీగా ఎం సుధాకర్ రావు, తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్ నాయుడు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరాచారి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా వెంకటాద్రిని నియమించారు.