Sat 14:41 బంగాళాఖాతంలో వాయుగుండం... కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం మే 24 నాటికి వాయుగుండం ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు దక్షిణ అండమాన్ సముద్రంలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు Read full story
Sun 12:01 సీఎస్కేకు తొలి గెలుపు.. కెప్టెన్‌కు మాత్రం జరిమానా స్లో ఓవర్ రేట్ కారణంగా సీఎస్కే కెప్టెన్ రుతురాజ్‌కు జరిమానా రూ. 12 లక్షల జరిమానా విధించిన ఐపీఎల్ ఈ సీజన్‌లో ఫైన్‌కు గురైన మూడో కెప్టెన్ గైక్వాడ్ Read full story
Sun 11:45 ఆసుపత్రిలో ప్రముఖ గాయని ఆశా భోంస్లే.. స్పందించిన ప్రధాని మోదీ ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు అస్వస్థత ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిక తీవ్ర అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు వెల్లడి ఆమె త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్ష Read full story
Sun 11:28 తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. అమ్మాయిలదే హవా! తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు 2026 విడుదల ఫస్టియర్‌లో 66.20%, సెకండియర్‌లో 70.58% మంది ఉత్తీర్ణత ఫలితాల్లో మరోసారి సత్తా చాటిన అమ్మాయిలు అధికారిక వెబ్‌సైట్లతో పాటు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాల వెల్లడి ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు మే నెలలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు Read full story
Sun 11:26 పుట్టినరోజు నాడే అమెరికాలో బొబ్బిలి టెక్కీ మృతి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు కుమారుడి మరణవార్తతో మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి Read full story
Sun 11:05 2029లోపే మహిళా రిజర్వేషన్లు.. మద్దతు కోరుతూ పార్టీలకు ప్రధాని మోదీ లేఖ మహిళా రిజర్వేషన్ల అమలుపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి 2029 ఎన్నికలలోపే అమలు చేసేందుకు సన్నాహాలు మద్దతు కోరుతూ పార్టీల ఫ్లోర్ లీడర్లకు ప్రధాని లేఖ ఈ నెల 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్ల ప్రతిపాదన Read full story
Sun 10:56 చైనాకు ట్రంప్ ‘సీరియస్’ వార్నింగ్ ఇరాన్‌కు ఆయుధాలిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరిక సైనిక చర్య, ఆర్థిక ఆంక్షలు తప్పవని స్పష్టం చేసిన అమెరికా ఆరోపణలను ఖండించిన చైనా.. ఆయుధాలు పంపలేదని వివరణ Read full story
Sun 10:43 సీఎస్‌కే-ఢిల్లీ మ్యాచ్‌లో హైడ్రామా.. అంపైర్‌పై ఆటగాళ్ల ఆగ్రహం.. అసలేం జరిగిందంటే..! ఐపీఎల్ 2026లో తొలి విజయం సాధించిన చెన్నై ఢిల్లీ క్యాపిటల్స్‌పై 23 పరుగుల తేడాతో గెలుపు మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచిన గ్లౌవ్స్ వివాదం అంపైర్ నిర్ణయంపై స్టబ్స్, నితీశ్ రాణా తీవ్ర అసహనం ఔటైన కోపంతో డ్రెస్సింగ్ రూమ్‌లో హెల్మెట్ విసిరికొట్టిన స్టబ్స్ Read full story
Sun 11:30 చర్చలు విఫలం.. ఏం జరగబోతోందనే టెన్షన్ లో పశ్చిమాసియా యుద్ధం మళ్లీ మొదలవుతుందని విశ్లేషకుల అంచనా హర్మూజ్ జలసంధి మళ్లీ మూతపడనుందనే ఆందోళనలు రంగంలోకి ఇరాన్ మిత్ర దేశాలు.. నేరుగా మద్దతు! Read full story
Sun 10:21 'జన నాయగన్' లీక్.. మాకేం సంబంధం లేదన్న సెన్సార్ బోర్డ్ విజయ్ 'జన నాయగన్' సినిమా లీక్ వివాదం తమ ప్రమేయం లేదంటూ సీబీఎఫ్‌సీ అధికారిక ప్రకటన సినిమా డిజిటల్ ప్రింట్‌ను మార్చిలోనే నిర్మాతలకు ఇచ్చామన్న బోర్డు లీకైన కంటెంట్ షేర్ చేయొద్దని హెచ్చరించిన చిత్ర నిర్మాతలు విజయ్‌కు మద్దతుగా నిలిచిన చిరు, రజనీకాంత్, కమల్ హాసన్ Read full story